Telugu to English Dictionary: పుంజ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగాడు
(p. 24) agāḍu agādu. [H.] n. Discharge, explosion. వేటులేవడము. తుపాకిని అగాదు చేయు to discharge a gun. ఒక అగాదు one volley, or, one shot. తరియను లోహకారకుడు దగ్రత బశ్చిమశైల శృంగముం గురిగొని వేలుపుందెరువు గొప్ప పిరింగిని జామమందుతో గొరలేడువిన్ను మానికవుగుండు ఘటించియగాదు చేసినన్ దరుచుగగ్రమ్ము క్రొంబొగలనంగ జగంబునఁబర్వెచీకటుల్ రసి. 4. ఆ.
అరుము
(p. 82) arumu or అరము arumu. [Tel.] v. a. To browbeat, to bully, to attack. గద్దించు, గదమాయించు, ఎదిరించు, ఆక్రమించు. 'కయ్యమెల్లను దనమీద బెట్టుకొని లావును బీరము జూపబూని యేపుననరిమెన్ భవద్విశిఖపుంజములన్ దెగటార్పుమీతనిన్.' M. VIII. i. 69. 'అరిమిర మాకు మారుడపుడగ్రతలంబున వచ్చి నిల్చి.' Vasu. iii. 240.
ఆటు
(p. 111) āṭu āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much.
ఈర్మము
(p. 145) īrmamu īirmamu. [Skt.] n. A sore, a wound. పుండు.
ఉమ్మలికాడు
(p. 167) ummalikāḍu ummali-kāḍu. n. A ruler. అధికారి. 'శ్రవణయు గాంతరావరణ చక్రము లగ్గలు పట్టుతోరపుంజెవుడు కనీనికావసుధసీమకు నుమ్మలికాడు.' P. i. 379.
ఊబ
(p. 175) ūba ūba. [Tel.] n. A eunuch. నపుంసకుడు. A corpulent man. బొండు.
ఎడ
(p. 184) eḍa eḍa. [Tel.] n. Place, space, చోటు; Interval, medium distance. చోటు, అవకాశము, దూరము. An interval of time గడువు. Breach or obstacle విఘ్నము. Business వ్యవహారము. Peace. సంధి. ఎడగల further off. నూరుబారలు యెడగా 100 fathoms off. తనకు బలము లేనియెడ while or if he is powerless. తానియెడ on his not coming. ఊరుచేరినయెడ on his arrival at the village. ఎడ eḍa. adj. Tender, young, లేత. Middle నడుమ. ఎడదూడ a weaned (i.e., separated) calf. కోడియెడ a chicken. ఎడబిడ్డ the last but one child. తొంటియెడ in the former place. ఎడపోవువాడు a gobetween. BD. iii. 737. ఎడలేకున్న continuous, without interval or break. ఎడను or ఎడల regarding, concerning, of, about. నాయెడ towards me. గురునియెడ towards the teacher. ఇడినయెడ on giving, కానియెడ if it is not so. మియడవాయెడ towards you and me. ఇట్లప్పురంబు చేరునెడ on arrival at the town. ఎడగాపెట్టు to set aside, reserve. ఎడకట్టు eḍa-kaṭṭu. v. n. To find a place for itself. To gather or form as a boil ఆరినపుండు మరల చీముపట్టు, చేర్చు. ఎడకత్తె eḍa-katte. n. A bawd. ఎడకాడు eḍa-kāḍu n. A go-between, a pimp. ఎడకారు eḍa-kāru. n. An untimely crop, a crop produced out of season' before the rains. వ్యత్యయకృషి. ఎడకారుగా పుట్టిన forced, grown out of season, succedaneous.
ఏషణి
(p. 202) ēṣaṇi ēshaṇi. [Skt.] n. A probe పుంటికంట జొప్పించే శలాక.
కెలుకు
(p. 308) keluku or కెలకు keluku [Tel.] v. a. To stir up, dig up or loosen earth. To scratch. మాని పోయినపుండ్లు మరలికెలికినట్లు this is merely stirring an old quarrel, opening a healed sore. 'ఇందులకుంబోవందపడు ప్రత్యత్తరంబుల వీనింగెలంకినబుద్ధి క్షోభంబుగాక.' A. vi. 47. To dig up. పెల్లగించు. 'కోలలగెలికిన గుణములు గలవె.' Pal. 27. కెల్లగించు kella-ginṭsu. v. t. To dig up. పెల్లగించు To rake up, to irritate, to exasperate రేచు.
కొరుకు
(p. 322) koruku koruku. [Tel.] v. a. To bite, gnaw, grind or gnash. పండ్లు కొరుకు to gnash the teeth. కొరుకుడుపుండు a cancer or gnawing ulcer. కొరుకు n. A bite. Food. Also, a veneral disease, syphillis మేహరోగ విశేషము. కొరుకులు bites, peckings, eating. H. D. i. 1741. కొరుకులు korukulu. n. Props, timbers set to prevent the fall of a weight.
కోడి
(p. 326) kōḍi kōḍi. [Tel.] n. A fowl, a bird. కోళ్లు poultry, fowls. సీమకోడి a foreign fowl. i.e., a turkey, or Guinea fowl. పిల్లలకోడి a brood hen. కక్కెరకోడి the red painted partridge, Pernix Picta. ఎర్రకోడి the red spur-fowl, Francolinus Spadiccus. చిమిటి కోడి the painted spur-fowl. (Jerdon No 272, 274.) కోడికూత kōḍi-kūta. n. Cock-crowing. కోడి౛ుట్టు kōḍi-zuṭṭu. n. A cook's comb. Also the flower called by this name. కోడిపందెము kōḍi-pandemu. n. Cockfighting. కోడిపట్టి kōḍi-paṭṭi. n. A game called 'hen and chickens.' కోడిపిల్ల kōḍi-pilla. n A chicken. కోడి పుం౛ు kōḍi-punza. n. A cook. Also a fish called Gasterosteus, or Pterois volitans, Cuvier. Russell. No. 133.
కోతి
(p. 327) kōti kōti. [Tel.] n. A monkey. తాను చెడ్డ కోతి వనమెల్లచెరిచినది 'one sickly sheep infects the flock.' కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది it is like making' mountains of molchills. కోతికొమ్మంచి kōti-kommanchi. [కోతి+కొమ్మ+అంచు or అనుచు.] n. A certain game. కోతివన్నె kōti-vanne. n. Monkey colour, i.e., brown. కోతిపుల్లలు kōti-pullalu. n. Certain sticks fixed in a loom. మగ్గపుపలకదారములను మీదికి తగిలించే పుల్లలు.
కోవి
(p. 330) kōvi or క్రోవి kōvi. [Tel.] n. A tube, గొట్టము. An orifice, opening. A musket తుపాకి. చేతికోవి a pistol (రా. వి. v.) A bottle బుడ్డి. (నీలా. iii.) A waterpipe భూమి లోపల నీళ్లువచ్చుట కేర్పరచిన మార్గము. A crucible మూస. (కళా. viii.) A flute. ముక్కుకోవి a nostril. గొంతుకోవి the gullet, పుట్టకోవులు the openings or mouths of a white ant hill. కోవిపుండు a sinus or opening in a boil: a corn on the foot. కపురంపుకోవులు pastiles of camphor. తేనె కోవి a honey comb. కోవులు round tiles used in roofs, which are truncated and bisected cones. కొండెములక్రోవి a mere pack of lies.
క్లీబము
(p. 338) klībamu klībamu. [Skt.] n. The neuter gender. నపుంసకము.
క్షతము
(p. 339) kṣatamu kshatamu. [Skt.] adj. Beaten, hurt. గాయము నొందిన. n. A wound, a sore, a hurt. పుండు, గాయము. క్షతజము ksha-tajamu. (Lit. produced from a wound.) n. Blood. రక్తము, నెత్తురు. క్షతి kshati. n. A wound. గాయము. Mischief, harm, damage. చెరుపు, నాశము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83001
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79094
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63254
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57415
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38973
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37922
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27840

Please like, if you love this website
close