Telugu to English Dictionary: పుల్లలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కంది
(p. 226) kandi kandi. [Tel.] n. The grain called red gram. తనరి. Canjanusindicus, Pigeon Pea; No-eye (small form) or Congo-pea(large form) Dal or Cadjan Pea. Cytisus cadjan (Watts.) కందిపప్పు, See పప్పు. కందిపుల్లలు the stalks of the plant used us fuel. ఆమె కాలమునాటి కందివిత్తు she is like an old pigeon pea, i.e., she is as sharp as a needle. కందికంప thatch or straw of this plant. కందిమిడత kandi-midata. n. A locust.
కోతి
(p. 327) kōti kōti. [Tel.] n. A monkey. తాను చెడ్డ కోతి వనమెల్లచెరిచినది 'one sickly sheep infects the flock.' కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది it is like making' mountains of molchills. కోతికొమ్మంచి kōti-kommanchi. [కోతి+కొమ్మ+అంచు or అనుచు.] n. A certain game. కోతివన్నె kōti-vanne. n. Monkey colour, i.e., brown. కోతిపుల్లలు kōti-pullalu. n. Certain sticks fixed in a loom. మగ్గపుపలకదారములను మీదికి తగిలించే పుల్లలు.
చీపురు
(p. 424) cīpuru chīpuru. [Tel.] n. A broom. చీపురు గడ్డి a kind of grass. Aristida sctacea. (Watts.) చీపురుపుల్లలు the twigs of which a broom is made. చీపురుముండ్లు bits of a broom like burns. చీపురుకట్ట. rubbish.
పురికొలుపు
(p. 771) purikolupu puri-kolupu. v. a. To spur on, move, instigate, incite, stir up, rally. మొనయు, ప్రేరేపించు, ఎచ్చరించు, నూలుకొలుపు, పుల్లలుపెట్టు. పురికొస puri-kosa. n. A large poisonous spider or tarantula. Also, a rough kind of twine. పురిగట్టిన puri-gaṭṭina. part. Strong, vigorous. పురిపెట్టు puri-peṭṭu. v. a. To twine or twist. పురియెక్కించు puri-y-ekkinṭsu. v. a. To incite. పురివిచ్చు puri-vitsṭsu. v. a. To untwist or unravel a thread. v. n. To separate, withdraw, retreat. వేరగు, వీడిపోవు. పురులోము puru-lōmu. (పురులు+ఓము.) v. n. To be enraged, క్షాత్రము మొరయించు.
పుల్ల
(p. 775) pulla pulla. [Tel.] n. A small bit or piece of stick. పుల్లలు small pieces of wood for fuel. వారిమీది వ్యాజ్యానికి పొమ్మని నాకు పుల్లలు పెట్టినాడు he goaded me on to quarrel with them. కుట్టుడాకుపుల్లలు pins used in making leaf platters. పానకములో పుల్లువలె అడ్డపడినాడు he came in my way like a twig in a draught of water. ఆ పనికి నీవు పుల్లలు వేయకు do not throw obstacles in its way.
ప్రోలు
(p. 853) prōlu prōlu. [Tel.] n. A city. పట్టణము. ప్రోలుగుడుపు or ప్రోల్గుడుపు prōlu-guḍupu. v. a. To provoke, rouse, excite. ప్రేరేచు, పుల్లలుపెట్టు. 'రాజునకెంత వెర్రియుపరాజితమూర్తులు వెల్మవారలా పైజగతిం బ్రసిద్ధమిది భండనభూముల రావువారల వ్యాజముగాగ ప్రోల్గుడిపిరన్న యశంబటుగావునం.' Bobbili. ii. 113. ప్రోలుదిరుగు prōlu-dirugu. v. n. To go in procession about a city. ఊరేగు. In marriage ceremonies it signifies a fictitious procession round the city represented by some objects placed in the house.
లాక
(p. 1100) lāka lāka. [Tel.] n. A feather. పక్షియీక. A new shoot from a stalk of corn, &c. ౛ొన్నపైరులాకపెట్టినది the cholam has sent out fresh shoots. లాకకట్టు lāka-kaṭṭu. n. Pinioning the arms. పెడచేతులువిరిచికట్టు. లాకలు lākalu. n. plu. Small pieces of stick, used by weavers. సాలెవాడు పడుగునందుగుచ్చే పుల్లలు.' కారంపుపడుగులు కండెల కప్పెర గోలముల్ లాకలునీలకడవ, గంప, డొల్ల, కళాసంబు, కదురు, చెమికె.' H. ii. 12. లాకకట్ట lāka-kaṭṭu. n. The unfinished warp of a cloth with pieces of wood still stuck in it, లాకలతో చుట్టి యుంచిన పనిముగియని పడుగు.
శివ
(p. 1252) śiva ṣiva [Skt.] n. A jackal. నక్క. శివ or శివాణి n. An epithet of Durga, the wife of Siva. పార్వతి. శివః or శివుడు ṣivah. n. The god Siva, the third member of the Hindu Triad. రుద్రుడు. శివంకరుడు or శివతాతి ṣivan-karuḍu. n. One who confers happiness or fortune. క్షేమంకరుడు. శుభకరుడు. శివబ్రాహ్మణుడు ṣiva-brāhmaṇuḍu.n. A Brahmin of the Siva creed, a Saivite Brahmin of the Siva creed, a Saivite Brahmin, లింగధారి. శివమతము or శైవము ṣiva-matamu. n. The Saiva sect or religion, శివము ṣivamu. n. Welfare, happiness, prosperity. శుభము, సుఖము, మాంగల్యము. Inspiration by the deity or by an evil spirit; spossession by a demon, ఆవేశము. శివమాడు or శివాలాడు to play pranks as if possessed by an evil spirit. శివము పుట్టించు ṣivamu-puṭṭinṭsu. v. a. To spur on, instigate, incite. పురికొలుపు, పుల్లలుపెట్టు. శివరాత్రి ṣiva-rātri. n. A festival in honor of Siva held on the fourteenth day of the waning moon in the month of Magha as sacred to Siva. మాఘమాసకృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చే శివసంబంధమైన ఉపవాసదినము. శివలింగము ṣiva-lihgamu. n. The phallus worshipped on the emblem of Siva. శివుణ్ని పూజచేసేమూర్తి. శివలోకము ṣiva-lōkamu. n. The abode of Siva. రుద్రుడు ఉండు స్థానము. శీవలోకప్రాప్తులైరి, లేక, శివలోకమును పొందిరి they died; (this is a Saivite phrase.) శివవెర్రి ṣiva-verri. n. Demoniacc fury. ఆవేశముచేత వచ్చినపిచ్చి. 'మొదలశివవెర్రియాపై ముదిమదితప్పినది కోపముననాడిన నీవదియెరుకచేసి కొని యల్గుదురె.' Vaijainti. iv. 45. శివ శివ ṣiva-ṣiva. interj. O lord O lord! P. i. 517. శివశక్తి ṣiva-ṣakti. n. A holy nun, a female mendicant. ఒక మహాయోగురాలు. శివాలయము ṣiv-ālayamu. n. A temple of Siva. శివునిగుడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83140
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79123
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63280
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57451
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38990
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38056
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28439
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27859

Please like, if you love this website
close