Telugu to English Dictionary: ప్రాపించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆసాదించు
(p. 129) āsādiñcu āsādinṭsu. [Skt.] v. i. To obtain. పొందు, ప్రాపించు.
తొడరు
(p. 559) toḍaru toḍaru. [Tel.] v. n. To happen. కలుగు. To undertake, attempt, పూను, యత్నించు. To desire, సక్తమగు. To be agitated, తొట్రుపడు. To follow, అనుసరించు, To oppose, ఎదిరించు. To obtain, ప్రాపించు. To resemble, అనుకరించు. 'క కురుబలము దొడరిగెలువగ, సురగణములకైననరిది.' M. VII. v. 6. 'క పాపంబు బుద్ధిపూర్వ వ్యాపారముగాగదొడరినప్పుడు మనుజుం డేపాటదానినెంతయు బాపికొనంజాలు సుజనబాంధవచెపుమా.' M. XII. iii. 321. 'తోకజంతువులను తొడరిగొంతులుకోసి, మేకపిండునెల్ల మెడలువిరిచి, కడమవాటినెల్ల కాల్చుకతిందురు.' Vēma. 319. 'కావింపంచెగట్టి కడుయోగినలెనుండి, వెలికిగోర్కులెల్ల విడిచిపెట్టి, తొడరితిరుగువాడు దొంగసన్నాసిరా.' Vēma. 791.
పొందు
(p. 801) pondu or ఒందు pondu. [Tel.] v. n. To wink, (కన్ను) వాలు. To gain, obtain, get, acquire. To reach, attain to. To have, enjoy. To suffer, experience, meet with joy, grief or death, &c. ప్రాపించు. వానిని లక్ష్మిపొందినది good luck has be fallen him. అవమానమును పొందినాడు he incurred disgrace. సంతోషమును పొందినాడు he was pleased. నష్టమును పొందినాడు he incurred loss. విఘ్నమొందక meeting with no obstacle or cheek. నరకమును పొందినాడు he fell into hell. కన్నుపొందు to sleep. 'ఆ కడుపు నిండగుడువ గానమిరేయెల్ల, గన్నుపొందకున్న కరముడస్సి, యున్నవాడనాకు.' M. I. vi. 322. కన్నుపొందకున్న, అనగా నిద్రలేకుండా ఉండడముచేత. Also, to have intercourse with. కలయు. n. Fitness. suitability, agreement. పొందిక intercourse, friendship, స్నేహము. Joining, union, సంధి. The act of obtaining a thing ప్రాప్తి. Sameness, want of difference, అభేదము. Agreeableness, అనుకూల్యము. adj. Friendly, స్నేహితుడు. 'రాలపొందెరింగి రాలగూర్చినభంగిలోను పొందెరింగిలోనుపరచి.' Vēma. 637. పొందుకాడు ponḍu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొందుకొను pondu-konu. v. n. To be fixed or established, నెలకొను. పొందుపడు pondu-paḍu. v. n. To be agreeable or fit, సరిపడు, అనుకూలించు. పొందుపాటు ponda-pāṭu. n. Convenience, suitability, aid, help. వానికి ఆ రూకలు పొందుపాటు కాలేదు he could not get the money. పొందుపాటుచేయు to arrange, అనుకూలముచేయు. పొందించు pondinṭsu. To cause to obtain, get, or experience. నన్ను ఈ శ్రమ పొందించినారు they caused me this trouble. 'మగువత నంబునజగముల తగులము బొందింప గొంతదడవెముకుందా.' B. viii. 446. పొందిక pondika. n., Fitness, agreement, aptness. ఇమిడిక. Intercourse, సహవాసము, కలయిక. 'సీతాకాంతముని స్త్రీల పొందిక లుమరగి.' R. v. 59.
ప్రాపించు
(p. 846) prāpiñcu prāpinṭsu. [Skt.] v. a. To obtain, get, attain to. పొందు. ప్రాపు prāpu. n. A prop. A protection, support, a refuge; patronage; a person on whom one depends, ఆసరా, ఆశ్రయము. ఆయనప్రాపుననున్నాము we are under his protection. ప్రాప్తము praptamu. adj. Obtained, gained, acquired, received, procured, caught, as a disease, పొందబడిన. కుష్ఠు అతనికి ప్రాప్తమైనందున because he caught the leprosy. n. That which is obtained. that which falls to one's lot, luck, fortune. నాప్రాప్తమింతే this is all I can get, such is my luck. ప్రాప్తి prāpti. n. Obtaining, attaining, పొందడము. Gain, profit, లాభము. One of the eight superhuman faculties, the power of obtaining every thing one desires. అష్టైశ్వర్యములలో నొకటి. Luck, fortune. అదృష్టము. వానికి అంతే ప్రాప్తి this is all he can get. దాని ప్రాప్తి అట్లు ఉండినది such was her luck. నీకు అది ప్రాప్తిలేదు you were not fortunate enough to get it. ప్రాప్తించు prāptinṭsu. v. n. To happen or occur; to be gained, obtained, found. కలుగు, లభించు. వానికి రోగము ప్రాప్తించినది he contracted or caught a disease. ప్రాప్తుడు prāptuḍu. n. One who has attained. వారు వైకుంఠ ప్రాప్తులరి they went to Vishnu's heaven, i.e., they died. ప్రాప్యము prāpyamu. adj. Attainable, procurable, that may be got. పొందదగిన. ప్రాపకము prāpakamu. n. Protection, patronage, refuge. అవలంబము, అవష్టంభము, ఆసరా, ప్రాపకుడు prāpakuḍu. n. One who puts an object within our power or reach. ఘటకుడు. A patron, protector, guardian.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83515
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63464
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57621
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38177
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28139

Please like, if you love this website
close