Telugu to English Dictionary: ప్రాయశ్చిత్తముif

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

నిష్కృతి
(p. 664) niṣkṛti nish-kṛiti. [Skt.] n. Expiation, atonement. ప్రాయశ్చిత్తము. An omission, చేయమి.
పాచితము
(p. 733) pācitamu or ప్రాచితము pāchitamu. [from Skt. ప్రాయశ్చిత్తము.] n. Compensation, atonement. 'బహిపడ్డద్విజున కల్పపుపాచితంబిడి, పసిడికైతా వాని బంతిగుడిచి.' A. vi. 91.
పావనము
(p. 748) pāvanamu pāvanamu. [Skt.] adj. Pure, clean, purifying, holy. పవిత్రము. నేడు సుదినము నా జన్మము పావనమాయెను this happy day blots out all my sins: (a common phrase of joy.) పరముకన్ననేమి పావనమాసోమ్ము is wealth any object in comparison with heaven? పరమపావనీ O most holy One! పావనముచేయు to purify. ఆయన ఈ రాజ్యమును పావనముచేసెను he reformed this realm. n. Penance, purification. ప్రాయశ్చిత్తము. Water. జలము. A vow, వ్రతము. 'పావనశయవారిజాతముల భవ్యగణార్చలొనర్చు నిత్యమున్.' Chenn. v. 264. పావనశయమనగా, జలాశయము. పావని pāvani. [from పవనము, wind.] n. A name of Hanuman or Bhīma. R. vi. 67. A pure or holy woman, పవిత్రురాలు. పావనుడు pāvanudu. n. The purifier: an epithet of Agni, the god of fire. పరకుపావనుడు the all-holy one.
ప్రాచితము
(p. 844) prācitamu prāchitamu. [from Skt. ప్రాయశ్చిత్తము.] n. Expiation, ప్రాయశ్చిత్తము.
ప్రాయము
(p. 847) prāyamu prāyamu. [Skt.] n. Age, time of life, జీవితకాలము, ఈడు, వయస్సు. Puberty, youth, prime, bloom. యౌవనము. లేప్రాయము fresh age. ప్రాయపువాడు a young man. ప్రాయపుది a young woman. A preparation for dying దేహత్యాగార్థివ్రతము, ప్రాయోపదేశము. Death, చావు. Exceeding much, a multitude, సమూహము, బాహుళ్యము. adj. (used in composition.) like, resembling, సమానము. పశుప్రాయుడు a brutish man. మృతప్రాయుడు one who is as good as dead. అది వానికి తృణప్రాయము he values it no more than a straw వానికి అబద్ధము తీర్థప్రాయము telling lies is all his delight. ప్రాయశః prāyaṣah adv. Frequently, for the most part. బహుశా. ప్రాయశ్చిత్తము prāyaṣ -chittamu. n. Expiation, propitiation, penance, absolution, recompense, retribution, పాపరిహారముకొరకు చేయుకర్మము. జీవప్రాయశ్చిత్తము certain expiatory ceremonies performed over a dying person. తనకొమారునికి ప్రాయశ్చిత్తము చేయించినాడు he had his son purified by expiatory rites. ప్రాయోపవేశము or ప్రాణాచారము prāy-ōpavēṣamu. n. Fasting in order to die, starving to death voluntarily. పస్తుపడియుండి ప్రాణమును విడిచిపెట్టడమనేవ్రతము. ప్రాయోపవేశముచేయు or ప్రాణాచారముచేయు prāy-opavēṣamu-chēyu v. n. To meet death by fasting in fulfilment of a vow.
బహిః
(p. 874) bahiḥ bahih. [Skt.] n. The outside. బహిని on the outside. బయట. 'బహిని సూత్రతతికి బరగలింగముగట్టి.' Vēma. 940. బహిత్రము bahitramu. n. A kind of boat, యానపాత్రవిశేషము. బహిపడు bahi-paḍu. v. n. To be expelled, to be excommunicated, to be outcast. వెలివేయబడు. 'బహిపడ్డద్విజున కల్సపుపాచితంబిడి.' A. vi. 91. టీ వెలిబడిన బ్రాహ్మణునికి స్వల్పప్రాయశ్చిత్తము చేసి. బహిపెట్టు bahi-poṭtu. v. a. To excommunicate, to put out of caste, వెలివేయు. బహిరంగము bahir-angamu. n. An external organ, వెలుపటి అవయవము. Publicity, notoriety, exposure, publication. adj. Made known, made public, బయలుపడిన. బహిరంగముచేయు bahir-angamu chēya. v. a. To make known or public. బహిర్ద్వారము bahir-dvāramu. n. An outer door, or principal gate. తలవాకిలి. బహిర్దేశము or బహిర్భూమి bahir-dēṣamu. n. The skirts (of a village:) used as a necessary in the villages, hence the word denotes a privy. బహిర్భూమికి పోవు bahir-bhūmiki-pōvu. v. n. To go to stool. బహిర్లాపి bahir-lāpi. n. An elliptical question which suggests the answer in other words, ఉత్తరము వేరుమాటలందు అణగి యుండునట్లు అడుగునట్టి విషమ సమస్య. 'సీ రాజుల కెటువంటి రత్నముల్ ప్రియమగు గాయలేచెట్ల వికరులమ్రింగు.' బహిర్వాసము or బైరవాసము bahir-vāsamu. n. A cloak or upper garment. బహిష్కరించు bahish-karinṭsu. v. a. To expel from a caste or sect: to degrade or excommunicate. బహిష్కారము or బహిష్కరణము bahish-kāramu. n. Expulsion, degradation: excommunication from sect or caste. వెలివేయడము. బహిష్కృతుడు bahish-kṛituḍu. adj. Expelled from caste, excommunicated. వెలివేయబడిన (వాడు.)
విధి
(p. 1176) vidhi vidhi. [Skt.] n. An order, command, rule, law. నియోగము, విధానము. An act prescribed by the Vedas; an ordinance; duty. వేదశాస్త్రోక్తవిధి, ఏర్పాటు. Providence. Fate, destiny, luck. భాగ్యము. Brahma, God. విధిలేక వెళ్లినాను having no alternative I went there పదిదినములు నీవు ఇక్కడ ఉండక విధిలేదు there is no alternative, you must remain here for ten days, నావిధినేముందును this is my fate, what can I say? విధవశమున దొరికినది, లేక, చిచక్కినది it was found by chance. యథావిధిగా నడిచినది it was done according to rule. విధించు vidhinṭsu. v. a. To order, command, ordain, prescribe, allot, adjudge, assign. ఆజ్ఞాపించు, నిర్ణయించు, ఏర్పాటుచేయు, కట్టడచేయు. వానికి ప్రాయశ్చిత్తము విధించినారు they appointed him a penance. ఈ శీక్ష విధింపబడినది this punishment was awarded. యాభైరూపాయలు అపరాధము (లేక, జులమానా) విధించినారు they sentenced him to pay a fine of Rs. 50. విధ్యుక్తము vidh-yuktamu. adj. Prescribed, legal, యథావిధియైన. విధ్యుక్తముగా vidh-yuktamu-gā. adv. Legally, in proper form or manner, యథావిధిగా.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close