Telugu to English Dictionary: బండి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందాయత్తుగానుండే
(p. 14) andāyattugānuṇḍē , or అంతాయత్తైన andāyattugānunde. [Corrupted from అందముగా] adj. Neat, pretty, handsome. సొంపుగానుండే. ఈ బండి అందాయత్తుగా నున్నది this carriage is neat.
అరప
(p. 79) arapa arapa. [Tel.] n. A temporary scaffold in a field. మంచె. 'క్రచ్ఛరనీనంగగాచినక్కలకు, నిచ్చినయట్లయ్యె నీడితకీర్తి, మరియేలువేయును నెరయు బండించి, యరపడిగ్గినయట్టు లయ్యె నుర్వీశ.' BD. vii. 619.
అరు
(p. 81) aru aru. [Tel.] v. n. To be lost, be ruined or destroyed, be broken. తగ్గు నశించు, ఛేడమగు, తెగు, లేకపోవు. 'శ్రమమ్మర.' R. iii. 41. 'అరన్ బాలుండెక్కడ బండియెక్కడ నభోభాగంబు పైబెంపరన్ కాలందన్నుట యెక్క డాపడుచుల్.' BD. vii. 11.
అవాచ్యము
(p. 96) avācyamu a-vāchyamu. [Skt.] adj. Un-utterable, not fit to be uttered, obscene. అనరాని, ఆడరాని, ఉచ్చరింపగూడని, బండైన, బూతు అయిన.
అశ్వము
(p. 99) aśvamu aṣvamu. [Skt.] n. A horse. గుర్రము. అశ్వగతి the pace of a horse. అశ్వదూత a messenger who rides on horseback. అశ్వపాది horsefooted. అశ్వమేథము the sacrifice of a horse, performed anciently by Hindu rajahs. అశ్వరథము a carriage drawn by horses. గుర్రపు బండి, గుర్రాలబండి. అశ్వవైద్యుడు a veterinary surgeon. అశ్వశాల a stable. అశ్వశాస్త్రము veterinary science. అశ్వశిక్ష the training of horses. అశ్వశిక్షకుడు a rough-rider, a horse-breaker. అశ్వారూఢుడు or అశ్వారోహుడు one who is mounted on horseback. రవుతు.
అసలు
(p. 102) asalu asalu. [Tel.] n. Mud, mire. బురద. plu. అసళ్లు. 'అడుగున బండి వీలియసలై.' A. i. 21. 'అవనిరేణువులనీరసలుగాగ.' P. i. 238.
ఈడిబండాడు
(p. 143) īḍibaṇḍāḍu īḍibaṇḍāḍu. [Tel.] To ruin, crush, destroy. చిన్నపుచ్చు. L. ii. 295.
కంచరము
(p. 223) kañcaramu kanṭsaramu. [Tel.] n. A kind of carriage. ఒక విధమైన బండి, గాడీ. కంచరగాడిదె kanṭsara-gāḍide. కంచరము+గాడిద] n. A mule.
కచ్చ
(p. 229) kacca kaṭṭsa. [Tel.] n. A truss. The tuck of cloth, or modesty piece between the legs. గోచి. కచ్చడము kaṭṭsadamu. n. A tuck or truss. గోచి. A large strong cart. కచ్చడపు బండి. ఇనుప కచ్చడాలు కట్టినాడు he was rigorously chaste. Manu. ii. 82.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. a. To tie, bind. బంధించు. To wear, as clothes. ధరించు. To connect, affix, attach. To store up, to lay by. కూడబెట్టు. 'క మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురెపమనుజుల్.' భార. అది. v. To build, erect, నిర్మించు. To fascinate, charm, bewitch. To fabricate, compose, or put a story together. కల్పించు. కట్టుకథ a mere fiction or fable. To impute a sin or offence. దానికి రంకుకట్టిరి they charged her with adultery. తప్పుకట్టు to find fault with, to lay blame on నేరము మోపు. నడుముకట్టు to gird up the loins or be prepared. కనుకట్టువిద్య jugglery, legerdemain. తోటకు నీళ్లుకట్టు to water a garden. గాయముకట్టు to dress a wound. బండికట్టు to get ready a carriage. కత్తికట్టు to put on one's sword or arm oneself. రూకలుకట్టు to pay money. మగ్గములకు పన్ను కట్టినారు they fixed a tax on looms. నిలువకట్టు to strike a balance. ధరకట్టు to set a price. పద్యముకట్టు to compose a verse. ఓడకు చాపకట్టు to set sail. వాకట్టు strike dumb by spells, &c. ఈ మాటను కట్టివిడిచినారు they fabricated this story or scandal. దోవకట్టు to stop up the road. దోవకట్టి దోచినారు they lay in ambuscade and plundered the way farers. కడుపుకట్టు to restrain the appetite. కట్టని (neg. p) Unbuilt or unbound. కట్టని కల్లుకోట a rock fortress not built with hands. కట్టనిగూడు (P. i. 545.) a natural nest, not constructed.
కట్టుబండి
(p. 232) kaṭṭubaṇḍi kaṭṭu-banḍi. [Tel.] n. A well equiped carriage. సకల పరికరసహితమైన బండి.
కనియు
(p. 240) kaniyu kaniyu. [Tel.] v. n. To be overripe మాగు. 'ఎట్టి దెప్పుడుంగనియగ బండియుండు.' భార. అర. vii.
కన్ను
(p. 243) kannu or కను kannu. [Tel.] n. The eye. నేత్రము. Sight చూపు. An orifice, small hole or hollow రంధ్రము. The black mark in the middle of the parchment or of a drum. మద్దెల మొదలగువానిలోనుండు గుండ్రని నల్లగురుతు. A trace ౛ాడ. The bush for box in a carriage wheel బండికన్ను. An arch or a span in a bridge వంతెనద్వారము. The eye-like spot in a peacock's train నెమలిపురికన్ను. The mesh of a net వలలోని రంధ్రము. The eye or joint or knot in a cane or reed వెదురులో నగువాగనువు కిందిగుంట. దాపలికన్ను the small end of the drum. కన్నువిచ్చు to open the eye. The abl. is కంట thus కంటబడు to fall into the eye, to be in view. వానికి కండ్లు అగుపడవు he cannot see కన్నుకనబడనివాడు a blind man. కండ్లు తిరిగినవి I turned giddy. పెద్దకండ్లుచేయు to look angry. కన్నులెర్ర చేసికొను to make one's eyes inflamed with wrath. కన్నుగట్టు kannu-gaṭṭu. n. Fascination, deluding. కన్నుకట్టుట to delude, or blind the eyes. కన్నుకట్టువిద్య magic,legerdemain. The art of being invisible. కన్నుగవ or కన్నుదోయి A pair of eyes. కన్నునీరు or కన్నీరు tears. కన్నుబ్రాము (R. 1. 107.) To evade, delude. కన్నుమూసినగంత a blindman's buff. కన్నుమొరగు as though blind. కన్నుమెరగు or కనుమొరగు to delude వంచించు. కన్నులారచూచు to see with one's own eyes, view distinctly. కన్నువేయు to cast an eye on, to long for ఆశించు, కన్నులమ్రాను the sugar cane చెరకు. కన్నులవిలుకాడు Cupid మన్మథుడు .
కమ్మి
(p. 248) kammi kammi. [Tel.] n. A wire, bar, beam. Border, a fringe, edging. అంచు. A felloe బండికంటికడకమ్మి, కంబి. బ్రహ్మకమ్మి, ముక్కుకమ్మి, or ముక్కమ్మి a nose ring. కమ్మి తీసిపోయినది there is a peg loose, i.e., the plot is discovered. కమ్మిచీర a fringed cloth, or one with a border, edging, or selvage. కమ్మిబండి kammi-banḍi. A cart with wheels having spokes and felloes on the wheels, as opposed to చెకడాబండి a cart with solid wheels.
కలు
(p. 259) kalu or కల్లు kalu. [Tel.] n. A carriage wheel. బండిచక్రము. Stone రాయి. Toddy కల్లు. కలుకోట a stone fort. కలుగానుగ a stone mill. రాతిగానుగ. కలుగుండ్లు houlders, large stones పెద్దరాళ్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82992
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27832

Please like, if you love this website
close