Telugu to English Dictionary: బాణము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంప
(p. 15) ampa ampa [Genitive singular of అమ్ము an arrow] బాణము. See. అంపకోల.
అంపకోల
(p. 16) ampakōla ampa-kōla. [Tel.] n. An arrow బాణము. 'పీలగరులయంప శోలలుసెలవిల్లు గానుకిచ్చి.' Swa. 4. 13.
అంపగిరి
(p. 16) ampagiri ampa-gari. [Tel.] n. The feather of an arrow. బాణముయొక్క గరి.
అంబకము
(p. 16) ambakamu ambakamu. [Skt.] n. An eye. An arrow. కన్ను, బాణము. Swa 3. 5. R. 5. 60.
అంబు
(p. 17) ambu or అమ్ము ambu. [Skt.] n. An arrow, a dart. బాణము. అంబువేసినట్టు adv. exactly; hitting the mark precisely: straight as an arrow. అంబులపొది ambula-podi. [Tel.] n. A quiver of arrows. తూణీరము.
అగ్ని
(p. 26) agni agni. [Skt. Lat. ignis.] n. Fire.జఠరాగ్ని the gastric juice, the digestive power. ఆగ్నేయమూల the south-east point. అగ్నిష్టోమము a sacrifice to the god of fire. అగ్నిపురము the pudendum muliebre. శోకాగ్ని mental anguish. చింతాగ్ని corroding care. అగ్నివైద్యము the use of a cautery. అగ్నిగుండము a fire-pit. అగ్నింధనము kindling or feeding the fire. అగ్నికణము a spark of fire. అగ్ని కార్యము kindling or feeding the sacrificial fire with oblations of liquid butter. అగ్నికాష్టము Agallochum అగరుగంధపు చెక్క అగ్నిక్రియ funeral riter or other religious acts performed by means of fire. అగ్నిజిహ్వ a tongue or flame of fire. అగ్నిజ్వాల a flame of fire. త్రేతాగ్నులు the three sacred fires called గార్హపత్యము, అహవనీయము and దాక్షిణము అగ్నినక్షత్రము the Pleiades. అగ్నిపరీక్ష ordeal by fire. అగ్నిపర్వతము a volcano. అగ్నిప్రవేశము entering the fire, self-immolation by means of fire. అగ్నిబాణము an arrow of fire, a rocket. అగ్నిమంధనము production of fire by friction. అగ్నిమయము fiery. అగ్ని మాంద్యము indigestion, dyspepsia. అగ్నిరాశి a heap of fire. అగ్నివర్ణము the colour of fire. అగ్ని సంస్కారము the consecration of fire, the performance of any rite by means of fire. అగ్నిసాక్షికముగా in the presence of fire as witness. అగ్న్యాస్త్రము fire thrown as a rocket. అగ్నియుత్పాతము a fiery portent, meteor. అగ్నిమండలము a large caterpillar that destroys crops and whose touch is supposed to occasion inflammation. అగ్ని మాత n. The plant called Ceylon lead-wort. Plumbago Ẕelanica. చిత్రమూలము. అగ్నివేండపాకు ammannia baccifera or blistering Ammannia (Watts) అగ్ని శిఖ. a flame of fire. Also a plant (Gloriosa superba) తరిగొర్రెచెట్టు, కుంకుమపువ్వు చెట్టు the Saf-flower plant. అగ్నిహోత్రము fire. అగ్నిహోత్రుడు the god of fire. అగ్నిహోత్రాలు కాల్చుచున్నాడు or చేయుచున్నాడు colloquial for 'he is smoking.'
అడ్డసారెలు
(p. 38) aḍḍasārelu or అడ్డసాళ్లు aḍḍa-sārelu. [Tel.] n. plu. Dice. సాగటాల పాచికలు. 'ఇపుడిచట పాసగునేయవి, మత్సాయక ములడ్డసాళ్లే' M. VII. i. 337. 'శకునిచేతి యడ్డసారెలు గావు గాండీ విముక్త బహుపటిష్ఠ బాణమూర్తి.' ib. VII. v. 29.
అమ్ము
(p. 76) ammu ammu. [Tel.] n. An arrow; a dart. బాణము విల్లమ్ములు a bow and arrows. అమ్మువేటు the distance an arrow flies. బాణము పోయి పడునంతదూరము.
అలుగు
(p. 89) alugu alugu. [Tel.] n. A sluice to carry off water from a pond that overflows. The tip of an arrow, the blade of a sword. పరీవాహము, చెరువునకు నీరెక్కువైనపుడు అది పోవుట కేర్పరచినదారి; బాణము యొక్క కొనకు వేసే యినుప ముక్క, కత్తిపిడికిపైని ఉక్కు తునుక. 'కజ్జలాన్విత ధూమాసిత రేఖపై యలుగుగా విజ్ఞాన దీపాంకురాకృతి.' A pref. 7.
అవ్వాయిదువ్వలు
(p. 98) avvāyiduvvalu or అవాయిదువ్వలు avvāyi-ṭsuvvalu. [H. hawai] n. plu. Rockets, sky rockets. ఆకాశబాణములు.
అస్త్రము
(p. 104) astramu astramu. [Skt.] n. A weapon, a sword, a missile. ఆయుధము, బాణము, కత్తి కటారి మొదలైనవి. ఆగ్నేయాస్త్రము a fiery weapon, a weapon having the power of fire. నాగాస్త్రము a serpent weapon, having a serpent's power. అస్తకారుడు a maker of weapons. అస్త్రవిద్య military science. అస్త్రవృష్టి a shower of arrows. అస్త్రశిక్ష military excercise. అస్త్రాగారము an arsenal, an armoury. అస్త్రి astri. n. A bowman. విలుకాడు. అస్త్రజీవి astrajivi. n. A soldier. బంటు, సైనికుడు.
ఆకాశము
(p. 107) ākāśamu ākāṣamu. [Skt. another form of అవకాశము emptiness, empty space, or interval.] n. Ether, sky, atmosphere. ఆకాశగంగ the river of heaven. ఆకాశగరుడగడ్డ a plant which like the misletoe grows on a tree. Ainslie, 2. 158. Bryonia Epigœa, air-livingBryony. ఆకాశవల్లి ākāṣa-valli. n. Cassytha filiformis (Watts.) ఆకాశపంచాంగము ākāṣa-panchāngamu. n. A fool's chronicle, a pack of nonsense. ఆకాశబాణము ākāṣa-bāṇamu. n. A sky rocket. ఆకాశరామన్న ākāṣa-rāmanna. Jack Robinson, nobody. ఆకాశవాణి ā-kāṣa-vāṇi. adj. 'Sky-speaking,' as the voice of an angel or invisible being.
ఆరిపోయు
(p. 81) āripōyu ari-pōyu. [Tel.] v. a. To set the arrow on the bow. బాణము సంధించు. 'ధన్వంబునన్ బ్రహ్మాస్త్రంబరిపోసివేసి.' N. viii. 208. See. ఆరి.
ఆశుగము
(p. 128) āśugamu āṣugamu. [Skt.] n. Wind, an arrow. గాలి, బాణము.
ఏడైర
(p. 197) ēḍaira ēḍtera. [Tel.] n. Fury, anger, perseverance. అతిశయము, సామర్థ్యము, శక్తి పరాక్రమము. adv. Much మిక్కిలి; at once, quickly శీఘ్రముగా 'అమ్మహీశుపెన్నురమునవాటె నారథకుడొక్క సముజ్జ్వల బాణమేడైరన్.' M. IX. i. 210.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83514
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63464
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57621
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38177
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28139

Please like, if you love this website
close