Telugu to English Dictionary: భావము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అచుంబితము
(p. 27) acumbitamu a-chumbitamu. [Skt.] adj. Lit: Not kissed; untouched; unattainable. 'అచుంబితభావము.' T. ii. 60. ఇది అచుంబితమైన విషయము this is an unattainable subject.
అత్యంతము
(p. 42) atyantamu aty-antamu. [Skt.] adj. Excesssive, very much. మిక్కిలి విశేషమైన. అత్యంత వినయపూర్వకముగా with profound respect. అత్యంతసుకుమారము very delicate. అత్యంతాభావము entire non-existence.
అనుగు
(p. 54) anugu or అనుంగు anugu. [Tel.] adj. Beloved, dear, desired. ప్రియమైన. 'అనుగు శిష్యుడైన.' A. iv. 233. 'అనుగుచెలికాడు.' ib. 542. అనుగు n. A friend. స్నేహితుడు, స్నేహితురాలు. అనుగుతనము anugu-tanamu. n. Friendship. స్నేహభావము, మిత్రత్వము. 'నన్ను గడురంజిలజేసె నితండు వచ్చి యిట్లనుగు తనంబుజూపెనె యటంచుతదుత్సుకతన్ బ్రవర్తిలెన్.' Raghava Pandav. iii. 110. అనుగుకత్తె a female companion. చెలికత్తె.
అనుభావము
(p. 56) anubhāvamu anu-bhāvamu. [Skt.] n. Majesty, dignity, magnanimity. A positive conclusion, decision, firm opinion. Indication of passion or emotion by word or gesture. ప్రభావము, నిశ్చయము, భావబోధక ముఖవికాసాది. అనుభావ్యము anu-bhāvyamu. [Skt.] adj. that which may be enjoyed. అనుభవింపదగినది.
అభావము
(p. 68) abhāvamu a-bhāvamu. [Skt.] n. Non-existence, nonentity, want. లేమి. అభావము adj. Non-existent. లేని.
అభినయించు
(p. 69) abhinayiñcu abhi-nayinṭsu. [Skt.] v. n. To express emotions by looks, gestures, &c., as actresses do. కండ్లు వేళ్లు మొదలైన వాటిని తిప్పి మనోభావమును తెలియచేయు, అంగన్యాసాదులచే అర్థమును సూచించు. అభినయము abhi-nayamu. [Skt.] n. Action and posture expressive of sentiment, especially the gestures and movements of dramatic representation. వేళ్లు మొదలైన వాటిచేత మనం కార్యమును తెలియచేయడము.
అహము
(p. 104) ahamu ahamu. [Skt. cf. Lat. ego. Eng. I.] pron. I, myself. నేను. (Met.) Arrogance, presumption. అహంకారము. వానికి నిండా అహమున్నది he is very proud. అహంకరించు ahan-karinṭsu. v. n. To be arrogant or over-bearing. గర్వించు అహంకారము, అహంకృతి or అహంక్రియ ahankāramu. n. Egotism, conceit, arrogance. గర్వము. అహంపూర్విక ahampurvika. n. Emulation. నేనంటే నేననిపైబడడము. అహంభావము ahambhāvamu. n. Egotism, pride. గర్వము. అహంమహమిక ahamahamika. n. ('Saying, I, I.') Conceit, emulation, vaunting, bragging. పరస్పరాహంకారము అహమించు ahaminṭsu. v. n. To be conceited. గర్వించు.
ఆత్మ
(p. 113) ātma ātma. [Skt.] n. The soul, the living principle. జీవుడు. Self, the individual, a person. The body శరీరము. Nature. స్వభావము. Mind, intellect, reason, understanding. బుద్ధి, మనస్సు. పుణ్యాత్ముడు a pious minded man. పాపాత్ముడు a bad hearted man. God, spirit. ఆత్మ. adj. Own; peculiar. ఆత్మకము ātmakamu. adj Consisting of: as స్థావరజంగమాత్మకమైన consisting of real and personal goods. ఆత్మ కార్యములు private affairs, one's own business. ఆత్మజ or ఆత్మతనయ ātma-ja. n. One's own daughter. ఆత్మకుడు ātmakuḍu. [Skt.] adj. Formed of. అమృతాత్మకుడు one who has a sweet nature. ఆత్మగతమున ātama-gatamu-na. adj. Mentally, in the heart. ఆత్మఘాతకుడు ātmā-ghātakuḍu. n. A suicide or self murderer. ఆత్మజుడు ātma-juḍu. n. A son, as springing from oneself. ఆత్మజ్ఞుడు ātmagnyuḍu. n. A sage, who knows God and his own heart. ఆత్మనేపదము ātma-nē-padamu. n. The grammatical name for the middle voice in కొను; as వ్రాసికొను. ఆత్మవంచన ātma-vanchana. n. Self delusion. ఆత్మస్తుతి ātma-stuti. n. Self applause. ఆత్మార్థము ātmārthamu. adv. For oneself. ఆత్మీయము ātmīyamu. adj. One's own. తనది.
ఆర్జవము
(p. 123) ārjavamu ārj̄avamu [Skt.] n. Straightness. ఋజుభావము, చక్కన.
ఆవిర్భవించు
(p. 127) āvirbhaviñcu āvirbhavinṭsu. [Skt.] v. i. To be produced, generated or born. పుట్టు ఆవిర్భవము or అవిర్భావము āvirbhavamu. n. Birth, origin. ఆవిర్భూతము āvirbhūtamu. adj. Produced. పుట్టిన.
ఉదాసీనము
(p. 157) udāsīnamu udāsīnamu. [Skt.] n. Bullying, rejection, disregard. ఉదాసీనపు మాటలు, abusive language, దుర్భాషలు. ఉదాసీనుడు udāsīnuḍu. n. A stranger. One who is indifferent or unconcerned. నిశ్చింత భావము గలవాడు. వాడు దానిలో కలియక ఉదాసీనుడు గానుండెను he was an unconcerned spectator.
ఏకీభవించు
(p. 195) ēkībhaviñcu ēkī-bhavinṭsu. [Skt.] v. n. To coalesce, unite, harmonise, accord. ఒక్కటియగు. ఏకీభవించు or ఏకీభవముగా unitedly, jointly. ఏకీభావము ēkī-bhāvamu. n. Coalescence, uniting, union. ఒక్కటియగుట, ఐక్యము.
ఐక్యము
(p. 202) aikyamu āikyamu. [Skt. From ఏకము] n. Union, oneness, coalescence, unitedness ఏకీభావము.
ఒక్కె
(p. 207) okke or ఒక్కెర okke. [Tel.] adj. Terrible. ఉగ్రము. n. Terror ఉగ్రభావము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83182
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79154
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63308
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57471
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38082
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28448
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27871

Please like, if you love this website
close