Telugu to English Dictionary: భుజము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అపసవ్యము
(p. 63) apasavyamu apa-savyamu. [Skt.] adj. Contrary, opposite to, on the wrong side ప్రతికూలమైన, దక్షిణమైన, అనగా కుడిదైన, అపసవ్యలిపి letters written the wrong way as in a seal. అపసవ్యము n. Putting the braminical thread the wrong way: that is, on the right shoulder and letting it fall on the left side instead of lying on the left shoulder. జందెమును కుడిభుజము మీద నుంచి యెడమభుజమునకు కిందితట్టుగా వేసుకోవడము.
ఎరక
(p. 190) eraka eraka. [Tel.] n. Wing రెక్క. A rib. పక్షియెముక. Shoulder భుజము.
ఒళ్లె వాటు
(p. 215) oḷle vāṭu olle-vāṭu. [Tel.] n. A scarf, the upper garment gracefully arranged round the neck. The wearing of an upper cloth. పై బట్టను కుచ్చెళ్లుపెట్టి మెడచుట్టి వచ్చునట్లుగా భుజములమీద వేసికొనుట.
కండె
(p. 225) kaṇḍe kaṇḍe. [Tel.] n. A head or ear of millet or maize. జొన్నకంకి. A ball or roll of thread on a straw, which is put into the shuttle నూలుచుట్టు. A shoulder whose muscles are stiffened by gymnastics సాముచే మిక్కిలి గట్టిపడిన భుజముఖము (another form in this sense is కండెము.) కండెచేప a fish. A. v. 42. కండెబోటి a Skein of thread.
చౌకళి
(p. 455) caukaḷi or చవుకళి ṭsaukaḷi. n. A square place. చచ్చౌకపుటిల్లు. Earrings పోగులజోడు. Suca. i. 161. చౌకళించు or చవుకళించు ṭsaukaḷ-inṭsu. v. n. To dance about, skip, leap, bound, vault. నాలుగుకాళ్లు పైకెత్తి దాటు. చల్లకడవయు భుజముపై చౌకళింప with her milk pail dancing on her shoulder: చౌకళింత or చవుకళింత jumping on all fours, dancing చౌకళించుట.
దోణము
(p. 613) dōṇamu or దోణాము dōṇamu. [Tel.] n. A dumb-bell or Indian club. భుజమునకు బలమునిచ్చుటకై త్రిప్పెడు జెట్టివాని యుపకరణవిశేషము. A mallet, మ్రాను సుకరముగా చీలుటకై అక్కడక్కడ చెక్కిన మేకులను దిగగొట్టెడు ఉపకరణవిశేషము.
దోష
(p. 614) dōṣa dōsha. [Skt.] n. Night. రాత్రి. The arm, భుజము. దోషము dōshamu. n. Harm, evil. A fault, crime. An error, mistake, తప్పు. Sin, పాపము. A bad sign: a fatal symptom in illness. ప్రమాణముయొక్క దోషము the penalty of an oath. దోషములేదు there is no harm done. దోచుకొన్న దోషము the guilt of robbery. స్పర్శదోషము the do-filement caused by a touch. దోషగుణములు పుట్టినవి bad symptoms appeared. దోషకారి dōsha-kāri. n. An evil doer. దోషము చేయువాడు, దుష్టుడు, దుష్టురాలు, దోషజ్ఞుడు dōsha-gnyuḍu. n. A physician, one skilled in diseases. వైద్యుడు. A learned man విద్వాంసుడు, దోషము నెరిగినవాడు. దోషాకరుడు dōshākaruḍu. n. The moon. చంద్రుడు. దోషాచరుడు dōshā-charuḍu. n. A flend that 'walks at night.' రాక్షసుడు. దోషి dōshi. n. A sinner. దోషముగలవాడు. A criminal. దోషించు dōshinṭsu. v. n.To turn out ill. To come on (as bad symptoms.) దోషముపుట్టు. అతనికి దోషించినది bad symptoms appeared in his case.
పలాలము
(p. 724) palālamu palālamu. [Skt.] n. Straw. చొప్పు, గిం౛లేనిగడ్డి, నిష్ఫలకాండము, ధాన్యపు గడ్డి. A. i. 88. 'పముద్యద్దోఃపలాలుండునై.' A. vi. 158. టీ ఎత్తబడిన భుజములయందు గడ్డిదుమ్ము గలవాడై.
బాహ
(p. 881) bāha bāha. [Skt.] n. The shoulder, బాహువు, భుజము. The upper arm, చెయ్యి.
బుంగుడుపరచు
(p. 889) buṅguḍuparacu bunguḍu-paraṭsu [Tel.] v. a. To cause to fall down. కూలునట్లుచేయు, 'కరములు తునకలుగాజేసివేసి, భుజములునేలపై బుంగుడుపరచి, తొడలను మెడలను తునకలుచేసి.' Pal. 439.
బు౛ము
(p. 889) buzamu buḍzamu. [from. Skt. భుజము.] n. The shoulder. ఒకబు౛మునేల the distance bearers carry a palanquin at one run, without halting to change shoulders; that is, about a furlong. బు౛ముపట్టువు buḍzamu-puṭṭuvu. n. A Kshatriya.
భుజము
(p. 924) bhujamu bhujamu. [Skt.] n. The shoulder, the arm. భుజంగభుక్కు bhujanga-bhukku. n. The snake-eater, i.e., a peacock, నెమలి. భుజగము, భుజంగము or భుజంగమము bhujagamu. n. A snake. పాము. భుజంగుడు bhujanguḍu. n. A libertine, a lover. భుజంగ ఏవజానీతె భుజగ చరణంసఖే the feet of a snake and the tricks of a lecher, are known to himself alone. 'పగరాజుల భుజంగుబ్రహ్మినాయడు' Pal. 291. Brahmi Náyak who hast dishonoured all his foemen. భుజకీర్తి bhuja-kīrti. n. A certain ornament for the arm. బాహుపురి. భుజాంతరము the breast chest. రొమ్ము. Balaram. v. 71. భుజశిరస్సు bhujasirassu. n. The shoulder, మూపు.
మూపు
(p. 1016) mūpu mūpu. [Tel.] n. The shoulder. భుజము. 'కుడిమాపుపై చిన్ని గొడుగు చెన్నొదవ డాపల గమండలుదండములు వెలుంగ.' Padma. vii. 176. 'నీవలమూపులావు. మునునేలవహించిన నాగకూర్మగోత్రావనిభృద్ది శాకరుల కారయనూరట పట్టుగాదె.' M. IV. ii. 191. మూపురము mūpuramu. n. A bull's hump. ఎద్దుయొక్క భుజశిరము, కుకుదము.
రెట్ట
(p. 1084) reṭṭa reṭṭa. [Tel.] n. The upper part of the arm. భుజము. Filth, the dung of birds or fish or fish, పక్షిమలము. A certain tint of carmine used in painting, వర్ణవిశేషము. వానిరెట్టసడలినది his shoulder is dislocated. కోడిరెట్ట fowl's dung. రెట్ట is also the name of an astronomer whose school is called రెట్టమతము. రెట్టనాడి reṭṭa-nāḍi. adj. Double muscled, strong. బలిష్ఠమైన. రెట్ట నాడిగుర్రము a strong horse. రెట్టి reṭṭi. n. and adj. A double or twofold. ద్విగుణము. మూడురెట్లు threefold. రెట్టించు reṭṭinṭsu. v. a. To double, redouble. repeat. To oppose. ఇనుమడించు, ఎదురాడు. 'సీత్కారంబు రెట్టింప.' N. ix. 365. టీ ఇబ్బడింపగా. 'పవనసామర్థ్యంబు రెట్టించెనె.' Ila. iv. 33. మాటలు రెట్టించినవి it came to high words. రెట్టింపు reṭṭimpu. n. and adj. Twice as much. ఇనుమడి, ఇబ్బడి. Opposing, adverse. రెట్టింపుమాటలు arguing against.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82990
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79086
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63247
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57306
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37915
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27830

Please like, if you love this website
close