Telugu to English Dictionary: మంచి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంటించు
(p. 8) aṇṭiñcu antintsu. [Tel.] v. a. To paste, stick, glue cause to adhere. To unite, join. To light or set on fire. కాలినమన్ను కాలనిమన్ను అంటదు burnt earth will not adhere to moist, i. e. we shall never be friends. వాణ్ని తేలు అంటించినది a scorpion stung him. వానికి మంచి దెబ్బలు అంటించినారు they gave him a good thrashing. ఆ సమయములో ఒక మాటను అంటించినాడు he put in a word at that moment.
అంటునూనె
(p. 1396) aṇṭunūne or అంటునూనియ anṭu-nūne. [Tel.] n. Oil used in bathing. తలంటుకొనుమంచినూనె.
అద్దకము
(p. 44) addakamu addakamu. [Tel. from అద్దు.] n. Chintzprinting; dyeing with colour. రాతవన్నె. అద్దకపుబట్ట a dyed cloth. వాని అద్దకము మంచిది కాదు his dyeing is not good.
అనునయము
(p. 55) anunayamu anu-nayamu. [Skt.] n. Conciliation, consoling, entreaty, begging. సాంత్వనము, ఓదార్చడము, అడుగుకోవడము, మంచిమాటలాడడము, ఊరట. అనునయించు anu-nayinṭsu. [Skt.] v. a. To conciliate, console; to entreat, beg. ఓదార్చు, అడుగుకొను, మంచిమాటలాడు.
అనుభోగము
(p. 56) anubhōgamu anu-bhō-gamu. [Skt.] n. Enjoyment, experience. అనుభోగి n. A man of pleasure. మంచి భోగమనుభవించేవాడు.
అభిజాతము
(p. 69) abhijātamu abhi-jātamu. [Skt.] adj. Born, produced. అభిజాతుడు a high caste man, a man of a high family. మంచి కులమున బుట్టినవాడు.
అరప
(p. 79) arapa arapa. [Tel.] n. A temporary scaffold in a field. మంచె. 'క్రచ్ఛరనీనంగగాచినక్కలకు, నిచ్చినయట్లయ్యె నీడితకీర్తి, మరియేలువేయును నెరయు బండించి, యరపడిగ్గినయట్టు లయ్యె నుర్వీశ.' BD. vii. 619.
అరికట్టు
(p. 80) arikaṭṭu arikaṭṭụ. [Tel.] v. a. To check, stop, hinder. అడ్డగించు. 'కొసరునగ నవ్వుకొన గోట కొప్పుదువ్వు నొంటినరికట్టినిలుమంచు నొట్టు బెట్టు.' T. ii. 98.
అవష్టంభము
(p. 95) avaṣṭambhamu ava-shtambhamu. [Skt.] n. Support, stay, a post or pillar. ఆధారము, పట్టు, కంబము. నాకు మంచి అవష్టంభము లేదు I have not defender, I have no patron. తమ అవష్టంభము ఉండగా వానికెమి తక్కువ as long as he has your support what need he care?
అసాడు
(p. 102) asāḍu a-sādu. [Skt.] adj. Good, well. మంచిది, బళీ. బధుల్, సాదనశాత్రవులెల్లన, సాదన౛గజెట్లదొడరిసాదనసేయన్. రామా. 3 ఆ.
అ౛్జవాలు
(p. 30) azjavālu azza-vālu. [Tel.] n. A fowl. కోడి. 'అటలుడించివేజరగు మంచును వెన్నెలరేని కేర్పడం ౛టెననంగ గూతలిడ సాగెతుటారపుట౛్జవాల్గముల్' అచ్చ. ఆ. కాం.
ఇలు
(p. 140) ilu ilu. (See ఇల్లు.) ఇలుచుట్టు ilu-ṭsuṭṭu. [Tel. from చుట్టు.] n. Lustration, walking round a house to keep away demons. ఇలురేడు ilu-rēḍu. n. The master of the house. ఇలువడి iluvaḍi. n. Respectable birth. కులీనత. Good conduct. మంచి నడత. భార. శాంతి. iii. 'అలువడనున్న చేసి.' భాగ. 10 న్కం. ఇలువరుస ilu-varusa. Family, race, consanguinity. వంశానుక్రమము. ఇలువరుసగా at each house, from house to house. ఇలువేలుపు or ఇలువేల్పు ilu-vēlupu. A patron saint or god. The household god కులదేవత.
ఇవము
(p. 141) ivamu ivamu. (from Skt. హిమము) n. Cold frost, dew. మంచు. ఇవముకొను ivamu-konu. v. n. To become wet. తడియు. ఇవముమేపరి or ఇవముసూడు ivamu-mēpari n. The devourer of the damp. The sun. సూర్యుడు.
ఉయ్యల
(p. 167) uyyala or ఉయ్యాల or ఉయ్యెల uyyala. [Tel.] n. A swing. ఉయ్యాలతొట్టి, ఉయ్యాల మంచము a cradle, a swinging bed. ఉయ్యాలో జంపాలో (Dasav. ix. 243.) Lullabies. ఉయ్యాల జిట్ల uyyāla-jiṭṭa. The wagtail ఉయ్యాల పులుగు. See. జిట్ట, సారసపక్షి.
ఎంత
(p. 180) enta enta. [Tel. ఏ+అంత] adj. How much. ఇది యెంత పొడుగు how long is this? ఎంత అన్యాయము what injustice! ఈ బంగారమెంత ఉన్నది what is the price (or weight) of this gold? అది యెంత పని what great matter is that? ఎంతమాత్రము how much? ఎంతలో within what price? ఎంతమాత్రము కాదు by no means. అట్లు అనడానకు నేనెంతవాణ్ని who am I that I should say so? నీవెంత ఆయనయెంత? what comparison is there between you and him? నేనెంత చెప్పినా notwithstanding all I could say. ఎంత చెల్లించితే అంత మంచిది the more you pay the better అప్పుడు ఎంత రాత్రియైయుండెను what time of night was it then? ఎంత సేపటికి వచ్చినాడు how long after did he come? ఎంతకు అమ్మినాడు for how much did he sell it? ఎంతమాత్రము కూడనిపని a thing quite out of the question. నీవెంత నేనెంత అని పోట్లాడినారు they scorned or insulted one another. ఎంతటి వారు what sort of persons? ఎంతమంది how many (persons.) The conjunction యు is sometimes added as an intensive. ఎంతయు రయంబున with very great speed ఎంతేని entēni. adv. Ever so much, how much soever. ఎంతైనను. ఎంతైన. how vast, how great, ever so great. ఎంతో much. ఎంతో సంతోషముతో with great joy.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83767
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close