Telugu to English Dictionary: మడుచు'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడుచు
(p. 37) aḍucu aḍuṭsu. [Tel.] v. n. To close, to shut. మూసివేయు. అందులో నాలుగు వాకిళ్లు అడిచియున్నవి four of the gates are closed, ఆ గుడ్లను ఈ పెట్టెలో అడుచు (here అడుచు is for అణచు) cram the clothes into the box. Also, v. a. To beat, strike, thrash. To destroy కొట్టు, వళింపచేయు. 'ఎమ్ములిరియుగ శిలతో నడిచిన.' P. i. 729. అడుచుకొను aḍuṭsukonu. v. To contract, choke, be stopped. ఆ కాలవలో ఇసుక అడుచుకొన్నది the channel is choked with sand. వాని రొమ్మడుచుకొన్నది he has a contraction of the chest. గొంతు అడుచుకొన్నది, మాట్లాడకూడలేదు his throat is hoarse, he cannot speak.
నామము
(p. 644) nāmamu or నామధేయము nāmamu. [Skt. cf. Eng. 'name'.] n. A name, appellation, title. The unright mark drawn in the forehead by the Vaishṇavites. నొసట పెట్టుకొనే బొట్టు. నామాంకితము placing one's name in a (poetical) dedication, &c. నామకరణము nāma-karaṇamu. n. The ceremony of naming a child. Christening. బిడ్డలకు పేరు పెట్టుట. నామకార్థము for name's sake, nominally. నామమడుచు nāmam-aḍaṭsu. (నామము+అడచు.) v. t. To kill. చంపు భార. స్త్రీ. ii. నామముపెట్టు to leave one's mark upon a man, i.e., to deceive or ruin him. నామము పెట్టుకొను to draw lines upon one's own forehead. నామదుంప nāma-dumpa. n. The water plant called Rumex aponogeton. Rox. ii. 210. నామాలకోడి or నామంకోడి The coot, Fulicaatra. నామాలపిట్ట or దాసరిపిట్ట nāmālapiṭṭa. n. The Southern Scimitar Babbler. Pomatorhinus horsfieldii (F.B.I.)
మడగు
(p. 944) maḍagu or మడుగు maḍagu. [Tel.] v. n. To bend, to be folded, వంగు, మడతపడు. To turn, మరలు, తిరుగు. మడతొక్కు maḍu-tokku. (పడగన్ + తొక్కు.) v. a. To pile palm leaves and then trample them flat. మడచు or మడుచు maḍaṭsu. v. a. To fold, to plait, to bend. To slay. To abolish. 'ఇహపరాదులకును ఇది సాధనంబని, వ్రాసిచదివి విన్నవారికైన, మధ్య కర్మములను మహిమతో మడచును పరులకైన ముక్తిపదమువేమ.' Vēma 1398. మడత maḍata. n. A fold, plait, crease. A kind of cake. 'పేణీలు నీరువత్తిగలు మడతలుపప్పులూరెలు.' H. i. 117. మడతకత్తి a clasp knife. మడతతడిక a folding screen. మడతతీయు maḍata-tīyu. v. a. To unfold. మడతపెట్టు or మడతవేయు maḍata-peṭṭu. v. a. To fold, to double up, to crease. See మడుగు.
మడుగు, మడువు, మడ్గు
(p. 945) maḍugu, maḍuvu, maḍgu or మడ్వు maḍugu. [Tel.] v. n. To be kept down, అడగు. To be bent, వంగు, n. A proportion, ratio, గుణము. దీనికంటె అది యెన్ని మడుగులు హెచ్చు how many times is it larger than this? A basin, pond, lake, a deep or hollow place, a hole or pool in the bed of a river or tank. నదీమధ్యమందున్నహ్రదము, కొలను. A clean cloth. ధౌతవస్త్రము. Purity, శుచి, పరిశుద్ధి. A weight of eight viss, మణుగు. Humility, submissiveness, suppression of the desires, moderation. అడకువ, ఉపశాంతి. A fold of a leaf, ఆకుమడుపు. adj. Pure, పరిశుద్ధము. 'నిండారకమ్మదేనియ మజ్జనంబాడె, కడమపుప్పొడివన్నె మడుగుకట్టె.' P. iv. 243. అక్కడ నెత్తురు మడుగు కట్టియుండినది the blood was standing in pools. మడుచు maḍuṭsu. v. a. To fold, plait, bend, crease, clasp. To shut, or close (as a book.) మడుగజేయు. See మడగు. కాలు మడుచు lit. to sit down to pass water. మడుపు maḍupu. n. A fold or plait, మడత. A fold of betel leaf, ఆకుచుట్ట. Clean linen fresh from washing, మడుగువస్త్రము. 'మఠమునకేతెంచి మడుపులన్నియును కఠినముల్ గాకుండ ఘట్టించిమడువ.' BD. iv. 35. మడుపుకత్తి maḍupu-katti. n. A folding or clasp knife.
మణుగు
(p. 946) maṇugu or మడుగు maṇugu. [Tel.] v. n. To be folded, bent. To die, to expire. అణుగు. n. a clean cloth. ధౌతవస్త్రము, బట్ట. 'ఏకార్ణవంబైన యెడనజాచ్యుతుల, జేకొనకుదికెడు చాకియునతడు, మహితభక్తళికి మణుగులుశాత, మహినెపుడుమడివాలు మాచయ్యయనగ.' BD. iv. 145. మణుగు or మణువు maṇugu. n. A maund or weight of eight viss., i.e., forty seers or twenty-five pounds. ఎనిమిదివీసెల ఎత్తు. మణుగుబువ్వులు maṇugu-buvvulu. n. Vermicelli. ౛ంతికలలో భేదమైన భక్ష్యములు. H. i. 117. మణుచు or మడుచు maṇuṭsu. v. a. To fold or bend. See మడుగు.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
రెడ్డిగము
(p. 1084) reḍḍigamu reḍḍigamu. [Tel.] n. Sitting on the floor, with one knee up and a cloth round it and round the body in a knot. ఒకకాలు మడుచుకొని దానిని అంగవస్త్రముతో నడుమునకు బిగియగట్టుకొని కూర్చుండుట. రెడ్డి గమువేసికొను to sit in this posture.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83752
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79477
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63521
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57680
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39157
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38228
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28176

Please like, if you love this website
close