Telugu to English Dictionary: మలపు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అమ్మనలు
(p. 76) ammanalu or అమ్మనములు ammanalu. [Tel.] n. A game wherein a number of balls are thrown into the air, one being caught in the hand descending whilst others are rising: అణంగులు గుండ్లను ఎగరవేసి ఆడే ఆట. 'గుజగుజరేకులు గుజ్జనగూళ్లను బొమ్మలపెండ్లిండ్లు నమ్మములు.' N. ix. 101.
ఇడుమ
(p. 135) iḍuma iḍuma. [Tel.] n. Trouble, evil, misfortune, hardship ఆపద, దుఃఖము. ఇడుమపాటు to suffer trouble. ఇడుమలుపడుట. ఇడుమలపెట్టు to torment, grieve, plague.
కమ్మెరాకు
(p. 248) kammerāku kammer-āku. [Tel.] n. A strong smelling species of black betel leaf. కారపునల్లతమలపాకు.
కారియ
(p. 275) kāriya kāriya. [Tel.] n. Pain, trouble, difficulty. బాధ, కారియపడు to grieve, suffer pain. To be in trouble. ఇడుమల పడు, బాధపడు. 'జూదమాడి ధర్మసూనుండు .... కారియబడడె.' M. IV. v. 250. కారియపెట్టు to trouble ఇడుమలపెట్టు, బాధపెట్టు. 'నరకంబెట్టిది కల్మ షకరులజముండెట్టిభంగి గారియపెట్టున్.' M. XIII. v. 159.
తమలము
(p. 509) tamalamu tamalamu. [Tel.] n. The Betel vine. తమలంపుటిరులు (A. iv. 175.) Red and bluish tints, తాంబూలపురక్తిమలో చేరిన నీలకాంతులు. తమలపాకు tamala-pāku. n. The betel leaf.
తమ్మ
(p. 509) tamma tamma. [Tel.] n. A quid. The chewings of the betel leaf which are of a red colour. నమలబడిన తాంబూలము. తమ్మతసుకు or తమ్మతొట్టి tamma-tasuka. n. A spittoon, తమ్మపడిగము. తమ్మకర tamma-kara. n. The red spittle caused by తమలపాకు.
పదరము
(p. 704) padaramu padaramu. [Tel.] n. A place where betel leaves are kept safe. తమలపాకులు ఉంచే అడపము.
పుట్ట
(p. 765) puṭṭa puṭṭa. [Tel.] n. An ant hill, వల్మీకము. పాముపుట్ట an ant hill in which a snake lives. నాగులచవితికి పుట్టలో పాలుపోయుదురు they pour milk in a snake's hole on the feastday called Nāgula Ṭsaviti. A pack, number, collection, lot heap, crowd. ఆ యిల్లు చీమలపుట్టగా నున్నది the house is a regular ant's nest. ఆ పుస్తకము అబద్ధాలపుట్టగానున్నది that book is a pack of lies. వాని ఒళ్లు వట్టినరములపుట్ట he is mere skin and bone. పుట్టకాపు or పుట్టకూడుదిండి puṭṭa-kāpu. n. Lit: That which feeds on ant hills, i.e., a bear, ఎలుగుగొడ్డు. పుట్టకాలు puṭṭa-kālu. n. A leg swollen with elephantiasis, బూరకాలు, ఏనుగుకాలు. 'పుట్టకాల్ సొట్టవ్రేల్ వట్టివ్రేలుంజెవుల్.' Jagan. i. 54. పుట్టకాలివాడు one who is afflicted with elephantiasis in the leg. పుట్టకుడు puṭṭa-kūḍu. n. The heart of an ant hill, the red earth that contains the eggs. A fungus. కుక్కగొడుగు. 'వ పొట్టకైపుట్టకూటికిం జీమలకుం జెదలునకు నెలుంగులు గలుగులం బుట్టలు నిశితనిజ నఖరకులిశ కోటులంగోరాడ.' Swa. iv. 49. పుట్టకొక్కు, పుట్టగొడుగు or పుట్టచేర్పు puṭṭa-kokku. n. A mushroom, toadstool, fungus. M. XII. v. 418. పుట్టకోట puṭṭa-kōta. n. A bulwark, a buttress. కోటకు కోటబైట వేసిన మట్టితిన్నె. పుట్టకోవలు the pointed tops of ant hills, పుట్టమీదిశిఖరములు. పుట్టగోచి puṭṭa-gōchi. n. A large modesty piece. పెద్దగోచి, కాపీనము. పుట్టచిలుక puṭṭa-chiluka. n. The Sirkeer Cuckoo. Taccocua leschnenaultii, (F.B.I.) పుట్టచూలు or పుట్టపుట్టువు puṭṭa-ṭsūlu. n. He who was 'born of an ant hill.' This is a word translated from the Sanscrit name వాల్మీకి. Vālmīki. పుట్టతమ్మచెట్టు puṭṭa-tamma-cheṭṭu. n. A large creeping plant, the fruit of which is used medicinally. పుట్టతేనె puṭṭa-tēne. n. Honey found in an ant-hill. పుట్టతేలు puṭṭa-tēlu. n. The large black scorpion, so called because found in rubbish. మరిడ్రగబ్బ. పుట్టముంగి puṭṭa-mungi. n. Lit: A mongoose on an ant hill, used as a type of composure. adj. Demure. అది తిట్టుచుండగా పుట్టముంగివలె మారకయుండినాడు she reviled him but he stood stock still. పుట్టలమ్మ puṭṭal-amma. n. A village goddess.
బట్ట
(p. 863) baṭṭa baṭṭa. [Tel.] n. Cloth, clothes. వస్త్రము. తడిబట్టతో గొంతుకోయడము to cut the throat with a wet cloth, i.e., to kill by slow torture. adj. Dappled, mottled with white and black or red. బట్టావు a dappled cow. Bald, వెండ్రుకలూడిన బట్టతల a bald head. వెండ్రుకలూడినతల. బట్టతలవాడు a bald headed man. బట్టగుత్తు baṭṭa-guttu. adj. Shameless, సిగ్గుమాలిన ల౛్జలేని. బట్టగెనుపుచెట్టు baṭṭa-genupu-cheṭṭu. n. A certain forest tree. బట్టపువ్వు or నవ్వేతమలపాకు baṭṭa-puvvu. The caricature plant, on the variegated leaves of which there are white marks like faces.
బొమ్మ
(p. 908) bomma or బొమ bomma. [from Skt. బ్రహ్మ.] n. The god Brahma. బ్రహ్మదేవుడు. An image, idol, puppet, doll. ప్రతిమ. ఆ పడుచు బొమ్మవలెనున్నది she is as beautiful as a statue. An eyebrow, కనుబొమ్మ. A badge of a title, బిరుదచిహ్నము. A mark of disgrace, అవమానచిహ్నము. adj. Little, trifling, అల్పము. బొమ్మంచు bomm-anṭsu. adj. Broidered, figured. Dyed in figures on the edges. Red, ఎర్రని. 'పులఖండములుగుల్కు బొమ్మంచుమోవికి గ్రుక్కిళ్లు మింగని కుందరదన.' N. ix. 287. n. Redness, ఎరుపు బొమ్మంచులు bomm-anṭsulu. n. A red bordered cloth. బొమ్మకట్టు or బొమ్మపెట్టు bomma-kaṭṭu. v. a. To deride, to scoff at, to disgrace, to insult. తిరస్కరించు, అవమానపరచు. బహుధనధాన్య సంపదల సొంపువహించి, పేదరిమికి బొమ్మపెట్టువారు.' Zacca. v. 134. బొమ్మడు bommaḍu. n. A Brahmin. బ్రాహ్మణుడు. బొమ్మచారి Same as బ్రహ్మచారి. (q. v.) బొమ్మజెముడు bomma-jemuḍu. n. The tree called Euphorbia antiquorum. సింహుండము. బొమ్మడాయ bomma-ḍāya. n. A kind of fish. ముద్గురమనే మత్స్యము. బొమ్మ పెండ్లిళ్లు or బొమ్మలపెళ్లిళ్లు bomma-penḍliḷḷu. n. Toy marriages, a game played by children, playing at marrying dolls. బొమ్మమేడి bomma-mēḍi. n. The opposite leaved fig tree, Ficus oppositiolia, కాకోదుంబరము. బొమ్మరాకాసి bomma-rākāsi. n. A devil or fiend, being the ghost of a Brahmin who has skilled in the Vedas, బ్రహ్మరాక్షసి. బొమ్మరాయి bomma-rāyi. n. A brick bat, a large pebble. plu. బొత్తురాలు. బొమ్మరిల్లు bomma-r-illv. n. A doll house, or baby house. R. iii. 35. బొమ్మలాట bommal-āṭa. n. A puppet show, a show of puppets moved by springs. బొమ్మలాటవాడు bommal-āṭa-vāḍu. n. A puppet showman.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
మావటము
(p. 980) māvaṭamu māvaṭamu. [Tel.] n. A small roll or packet of betel, areca nut, lime, and other ingredients, made up in order to be distributed among guests. తమలపాకులపట్టీ. 'బంగారు చలవలపసమించు తమల పాకుల మావటాలు కొండలుగవైచి.' KP. vii.
మోద
(p. 1045) mōda mōda. [Tel.] n. A small packet or parcel of betel leaves. తమలపాకులకట్ట. Also, see under మోదు.
సుడి
(p. 1339) suḍi suḍi. [Tel.] n. A whirl. ఆవర్తము. A whirlpool. A circlet. A curl or twist in the hair, particularly in the hair of horses. A fold of a leaf. The secondary form [ ృ ] of the letter ఋ. 'సుడియనంగ వట్రువయనబుకారమైవెలయు.' ABA. ii. 351. ఆ గుర్రానికి సుళ్లు బాగా ఉండలేదు the horse has not good 'marks' or curls in its hair. 'అనువగుసుళ్లనొప్పుమలయానిలవాహము నెక్కి.' స్వా. vi. (Verb. plu.) Look! behold! సుడిసమీసుండి, సుసుమ్మియనంగను నిశ్చయార్థకముగా నెగడుచుండు.' ABA. iii. 109. సుడిగట్టు suḍi-gaṭṭu. n. A hill called చక్రవాళము. సుడిగాలి a whirlwind. సుడిగొట్టు suḍi-goṭṭu. n. Wind, గాలి. సుడిగొను suḍi-gonu. v. a. To environ, surround, encompass. చుట్టుకొను. 'బొమముడి సుడిగొనబిడికిటబొడిచి.' R. v. 196. సుడిగోరు suḍi-gōru. n. A ring-like protection for the finger nail used when playing on the lute. సుడిచందువాచేప suḍi-ṭsanduvā-chēpa. n. A certain fish, like a small pomfret but with the tail and fins different, a species of stromateus. సుడిపోవు suḍi-pōvu. v. n. To become useless, వ్యర్థమగు. సుడియ suḍiya. n. Half a bundle of betel leaf. తమలపాకుల మాటలోసగము. A rascal, villain, తులువ. 'చూచియల్లననవ్విసుడియలుమీరు.' Pal. సుడియడిదము, సుడికయిదువు or సుడివాలు suḍi-y-aḍidamu. n. The short circular missile weapon or discus of Vishnu. చక్రాయధము, సుదర్శనము. సుడియు suḍiyu. v. n. To blow like a whirlwind, చుట్టిచుట్టివీచు. To surround, చుట్టుకొను. To appear, పొడచూపు, అగుపడు. To wander, సంచరించు. 'సుధజిందుమోవిపై సుడియుతేనియపల్కు క్షీరోదకన్యాయ సారమెవయ.' UH. i. 52. 'కడుబెట్టిదపుగాలి సుడిసిన నెరదప్ప దిరిగిన మవ్వంపుదీగెమాడ్కి.' TUR. vi. 78. సుడివడు or సుడిబడు suḍi-vaḍu. v. n. To twist or get entangled, to turn. To hesitate, be puzzled, confused, entangled or ensnared, చీకాకుపడు, కలవరపడు. చలించు, తిరుగు, మెలిపడు. To swoon or faint, సొమ్మసిల్లు, మూర్ఛిల్లు. 'ఈ దివడిసడలి సుడివడుచు నెడలోము సోమరిగాలి.' Swa. iii. 38. 'నీదుసైన్యముల్ సుడివడ భీష్ముదాకుటయు జూచి.' M. VI. ii. 294. Plu. సుళ్లు. సుళ్లుమారి suḷḷa-māri. n. One who has bad marks, చెడ్లసుడులుగలవాడు; one who whirls about or gives trouble, చుట్టుబెట్టువాడు.
౛ాలవళ్లిక
(p. 481) zālavaḷlika or ౛ాలవల్లిక ḍzāla-paḷḷika. [Tel.] n. A tray for betel leaf. చిత్రపు పనిచేసిన తమలపాకులతట్ట. Rasica. i. 39. Pal. 255. Parij. ii. 24.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83758
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close