Telugu to English Dictionary: మలుగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

తవిటిసాము
(p. 518) taviṭisāmu or తవుటిసాము taviti-pāmu. [Tel.] n. A whitish sort of eel. మలుగుచేప.
తౌడు
(p. 567) tauḍu or తవుడు tauḍu. [Tel.] n. Bran. చిట్టు. తవుడు చల్లినట్టు ఉన్నారు they are as thick as chaff. తౌటిపాము or తవుటిపాము tauṭi-pāmu. n. A kind of fish. మలుగుచేప.
నర్ర
(p. 635) narra narra. [Tel.] n. A troublesome milch cow. ప్రయాసముచేత పిదుకదిగన ఆవు. An ox. నర్రలు horned cattle, కొమ్మలుగల పశువులు. Cattle, kine. IV. i. 95.
పాము
(p. 740) pāmu pāmu. [Tel.] n. A snake or serpent, సర్పము. An eel of any kind, called కళ్లెం పాము, మలుగుపాము, చెమ్మేనిపాము, తవిటిపాము కొమ్మిరెపాము and Russell on Fishes, No. 31, 35, &c. నలికండ్లపాము the black dotted lizard. వానపాములు maggots in rain water. పాములగద్ద pāmula-gadda. n. A sort of heron. Jerd. Catal. No. 13. పాములనారిగాడు pāmula-nāri-gāḍu. n. The Common Heron. Ardea cinerea, or, the purple Heron, Ardea purpurata. (F.B.I.) పాముకొండ pāmu-donḍa. n. A species of దొండ (q. v.) పాములవాడు pāmula-vāḍu n. A snake catcher or charmer పామువేలు pāmu-vēlu. n. A name for the middle finger.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
మలుగు
(p. 962) malugu malugu. [Tel.] v. n. To be extinguished, go out. ఆరిపోవు. To perish, నశించు. మలుపు malupu. v. a. To extinguish or put out a lamp. ఆర్చు. To turn. త్రిప్పు. To destroy, నశింపజేయు. n. A turning. తిరుగుడు. మూలమలుపున in turning a corner. మలుచు or మల్చు maluṭsu. v. a. To winnow grain in order to remove stones and grits from it. బియ్యములోనగువానిని రాళ్లుపోవుటకు చెరుగు. To turn in a lathe, తరిమెనబెట్టు. To cut stone with a chisel, to engrave a stone, రాతినితొలచు. See మలగు. మలుగు or మలుగులు malugu. n. The small of the back above the loins, the sides of the loins. కటియొక్క కీళ్లు. మక్క. వెనుకమలుగు the back of the hip, తుంటి. మలుగు or మలుగుపాము malugu. An eel. పాపమీను.
సకిన
(p. 1287) sakina , సకినె or సగిన sakina. [from Skt. శకునము.] n. An artificial bird, the figure of a bird. కృత్రిమపక్షి, కిర్రుబిళ్ల. A doll, బొమ్మ. A chirping noise, కీచుకీచుమనుధ్వని. 'తెలిముత్తియంపుబల్, సకిసెలకూకలం గిలకిలన్నగు మోహన శయ్యనున్నెడన్.' Vasu. vi. 111. టీ సకల =కీచుబిళ్ల 'సకినలతలగడల్ చప్పుడైననుతోనకవకివల్ గొణుగుపావురపుజోళ్లు.' N. ix. 482. టీ సకినెలతలగడలు, ఒత్తితే కుంఞ్ కుంఞ్ అనే పీకబిళ్లలుంచిన దిండ్లలు. సకినల మంచము sakinala-manṭsamu. n. A bedding formed on a frame of wood, having orifices covered with perforated brass buttons that make a whistling or squeaking sound, గిలకలపట్టెమంచము. కోళ్లు బొమ్మలుగా చేసిన మంచము. 'ఈగ వ్రాలిన నందంద యెలుగులొసగునట్టి, సకిలమంచములు.' Swa. vi. 3. 'పచ్చలరచించిన చిల్కల కోళ్లనందమౌసకి నేలపట్టెమంచమున.' H. i. 73. సకినము sakinamu. [from Skt. శకునము.] n. An omen. సకినంపుబులుగు a bird of omen, an owl. కనకాక్షిగూబ, పైడికంటి.
సీమ
(p. 1335) sīma sīma. [Tel.] n. A country, district: (Colloquially,) a foreign country, as Europe or England. దేశము, (వాడుకగా) యూరోపుఖండము, లేక, ఇంగ్లండుదేశము. A kingdom, రాజ్యము. A limit, boundary, barrier, border, frontier, ఎల్ల, పొలిమేర, హద్దు. A part, place, site, స్థలము, ప్రదేశము. సీమాచిహ్నములు ఏర్పరచిరి they fixed the boundaries. సీమలుగానిసీమలు countries which are not our home, i. e. foreign lands. మా సీమను పట్టుకోన్నారు they seizes our lands. adj. Foreign, not native. సీమకోడి a turkey సీమసున్నము white chalk. సీమచింతచెట్టు a kind of tree. సీమరేణిచెట్టు a kind of jungle tree.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83752
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79477
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63521
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57680
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39157
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38228
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28176

Please like, if you love this website
close