Telugu to English Dictionary: మలుపు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇడుమ
(p. 135) iḍuma iḍuma. [Tel.] n. Trouble, evil, misfortune, hardship ఆపద, దుఃఖము. ఇడుమపాటు to suffer trouble. ఇడుమలుపడుట. ఇడుమలపెట్టు to torment, grieve, plague.
బుడుమలు
(p. 891) buḍumalu buḍumalu. [Tel.] n. A species of grain. One species is called వంగాకు బుడుమలు. 'చంద్రవంకలుజీనసరులు, కాంభోజలు, వంగాకుబుడుమలుపొంగుప్రాలు.' H. iv. 156.
మలక
(p. 960) malaka malaka. [Tel.] n. A tangle, twist, bend; a spiral, a serpentine line; crookedness, మెలిక, చిక్కు, చుట్టు. మలకలు tricks, guiles. The twisting or turns of a channel. మలకతపసి a wily monk. కుటిలమని. 'మలక లు మాప్రచారములు మాముఖముల్ విషవహ్నికీలముల్.' B. X. §. 16, 66. A Mahomedan, తురక. An earthen lid over a pot, మూకుడు. adj. Crooked, వంకర. మలకతూము malaka-tūmu. n. A mea sure (toom) containing ten కుంచములు, పదికుంచముల ప్రమాణము. మలకపుట్టి malaka-puṭṭi. n. A measure of grain, about a ton, being from 200 to 240 కుంచములు or 960 seers. ఇమ్నారుకుంచములకొలదిగల మానవిశేషము. మలకమెరుపు malaka-merupu. n. A bow-shaped flash of lightning. ధనురాకారమగు మెరుపు. మలగొను or మెలిగొను mala-gonu. v. n. To be twisted, మెలికగొను. మలుపుగొను malapu-gonu. v. n. To dance, నర్తించు.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
మలు
(p. 961) malu malu. [Tel. a form of మరు from మరుస.] adj. The second. మలుకారు malu-kāru. n. The second crop produced within the year, the light crop. రెండో మారుపెట్టినపంట. Also, winter, శీతకాలము. మలుచూలు first child. మలుపక్కము the second fortnight, కృష్ణపక్షము. మలుసం౛ malu-sandza. n. The evening time, eventide. సాయంసంధ్య. మలుచుట్టు malu-tsuṭṭu. n. A screw, a screw driver, a wrench. తిరుగాణి.
మలుగు
(p. 962) malugu malugu. [Tel.] v. n. To be extinguished, go out. ఆరిపోవు. To perish, నశించు. మలుపు malupu. v. a. To extinguish or put out a lamp. ఆర్చు. To turn. త్రిప్పు. To destroy, నశింపజేయు. n. A turning. తిరుగుడు. మూలమలుపున in turning a corner. మలుచు or మల్చు maluṭsu. v. a. To winnow grain in order to remove stones and grits from it. బియ్యములోనగువానిని రాళ్లుపోవుటకు చెరుగు. To turn in a lathe, తరిమెనబెట్టు. To cut stone with a chisel, to engrave a stone, రాతినితొలచు. See మలగు. మలుగు or మలుగులు malugu. n. The small of the back above the loins, the sides of the loins. కటియొక్క కీళ్లు. మక్క. వెనుకమలుగు the back of the hip, తుంటి. మలుగు or మలుగుపాము malugu. An eel. పాపమీను.
సొమ్మ
(p. 1357) somma somma. [from Skt. శ్రమః.] n. Faintness, swoon. మూర్ఛ. Torpidity, lack of sensation, తిమురు. నా కాలు సొమ్మగా నున్నది my leg is asleep. 'సొమ్మ తెలిసి.' అచ్చ. యు. కా. సొమ్మసిల్లు, సొమ్మసిల్లు, సొమ్మగొను, సొమ్మపోవు or సొమ్మలుపోవు somma-silu. v. n. To faint, to swoon. మూర్ఛపోవు. 'క అనియొక గుహకుంజని తెచ్చిన సొమ్ములు గాంచి సొమ్మసిలితెలిసి, దురంతనితాంతచింత మనమునగనుగొని.' R. v. 279.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83754
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79477
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63521
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57680
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39157
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38228
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28176

Please like, if you love this website
close