Telugu to English Dictionary: మాయలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడకము
(p. 33) aḍakamu aḍakamu. [Tel.] a. Included in. Which is contained in. లోపల నణగినది, అంతర్భూతము. 'నానామరేంద్ర బృందము మాయలెల్ల హరమాయలోపల నడకముల్.' విష్ణు పూ. 1. ఆ.
అడి
(p. 111) aḍi āḍi. An affix (derived from ఆడు) implying 'doer' or 'performer,' as మాయలు tricks, మాయలాడి a rogue: ముద్దులు fondness, ముద్దులాడి a fond girl: కులుకులు graces, కులుకులాడి a lovely woman: టక్కులు pranks, టక్కులాడి a cheat.
అలయించు
(p. 88) alayiñcu alayinṭsu.[Tel.] v. a. To trouble, harass, weary, fatigue. శ్రమపెట్టు, బడలించు. 'అందరికి నన్నిరూపులై యతులగతుల రతులవలయించె.' N. ix. 422. 'సీతనలయించి వచ్చి నాచేత బొలిసి మాయలేడన్ని శాచరు మరుగుసొచ్చి.' R. vi. 30. అలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, harassment, weariness. బడలిక, గాసి.
కొలుపు
(p. 324) kolupu kolupu. [Tel.] v. n. To agree, to consent సమ్మతించు. 'క మనసుకొలుపదనకి నిపుడు.' భార. భీష్మ. iii. To be agreeable సరిపడు. 'గీ హీనమతికి బుద్ధులేలకొలుపు' పంచ. నా. i. To have an effect on చెల్లు. 'ద్వి మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై.' హరిశ్చ. i. కొలుపు v. a. To encourage, to stir up, to set on, to egg on: పురికొలుపు, కన్నుగీటిసైగచేయు. కుక్కలను కొలిపిరి they set the dogs (on the boar, &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. iv. 207.) who set the elephant upon me? 'చిత్తంబుగొలిపి.' (G. vi. 70.) setting his heart on it. 'కొలుపని ఉత్సాహము,' unexcited passion. Anir. ii. 92. Used as the causal form of కొను. దరికొలుపు to set on fire. మేల్కొలుపు to awaken, to rouse. వురికొలుపు to stir up. మరులుకొలుపు to enamour. ఉపికొలుపు to hiss. కొలుపు n. A rustic holiday: the festival of the Sakti or village goddess.
డాంబికము
(p. 492) ḍāmbikamu ḍāmbikamu. [Skt.] n. Pretence, pride. డాంబికుడు ḍāmbikuḍu. n. A proud or conceited person. A magician. ఇంద్రజాలాదిమాయలు చేయువాడు.
బూమె
(p. 895) būme or బూమెయ būme. [Tel.] n. A fib, fiction. మారువేషము, మాయ, వంచన. 'తిలక మొగిదీర్చిమితభుక్తిసలిపి, వెంటబూమెలెరుగని యొక పాటిబుడుత, యాకుమడుపులందియ్య.' H. i. 134. బూమెలెరుగని, మాయలెరుగని. బూమెకత్తె or బూమెలాడి būme-katte. n. A tricksy woman. బూమెలాడు or బూమెకాడు būmel-āḍu. n. A tricksy man.
బేర౛ము
(p. 901) bērazamu bēraḍzamu. [Tel.] n. Fraud, deceit, మాయ, ధౌర్త్యయము, కుత్సితపునడక, పరుష వాక్కు. 'అమ్ముసలిది బేర౛మది రమ్మనెననుమాట నమ్మరాదెప్ఫటికిన్.' Vijayanti. iv. 40. adj. Fraudulent, deceitful. మాయలమారి అయిన. బేరజంపు మణులు sham gems, మాయరత్నములు.
మటుమాయ
(p. 941) maṭumāya maṭu-māya. [Tel. మాయ + మాయ.] n. Disappearance, vanishing. ఉన్నట్టుగా నుండి అగుపడకపోవడము. మటుమాయము maṭu-māyamu. adj. Very deceitful, మిక్కిలి మాయము. మటుమాయలాడు maṭu-māyal-āḍu. n. A very deceitful or artful person. మిక్కిలి మాయలుగలవాడు.
మతకము
(p. 946) matakamu matakamu. [Tel.] n. Deception, illusion, delusion. మాయ. 'మనముననా మాయ మతకమంతయును, గనుగొన్న ధన్యుండుగా ననిట్లనియె.' L. iii. 295. మతకరి matak-ari. (మతకము + అరి.) n. A deceitful person, a deluder. మాయలమారి, మాయావి. 'మతకరి చిత్రాంగిమత్సరంబునను, సుతునిపై కపటంబుసుద్ది కల్పించె.' Sar. D. 350.
మాయ
(p. 976) māya māya. [Skt.] n. Fraud, trick, deceit, delusion, illusion, diplomacy. Conjuring, ఇంద్రజాలవిద్య. Ignorance, ఆవిద్య. Philosophical illusion, the phenomenal-world, unreality of all worldly existence. This is personified in mythology as Lakshmi, the consort of Vishṇu, she being the immediate and active cause of creation. మాయప్రపంచము the delusive world. 'Vanity' in the theological sense: materiality as distinguished from intellectuality. మాయలాడి a deceitful woman. వనితలు మాయావినోదులైనందున as women are deceivers. M. XIII. ii. 189. మాయాస్వరూపము a fictitious form. మాయగొల్లడు a seeming herdsman, i.e., Krishna, who bore the appearance of a rustic. మాయదారిగా unexpectedly, by stealth or trick, cunningly. మాయకాడు. మాయగాడు, మాయదారి or మాయపోతు a deceiver, మాయావి. మాయాదేవి māyādēvi. n. Nature, regarded as a goddess. మాయాదేవి సుతుడు a name of Buddha. మాయానగరము the place called Haridvara. మాయము māyamu. n. Same as మాయ. Disappearance, అదృశ్యము. adj. Vanished, disappeared. మాయమగు to vanish. ఉంగరము మాయమైపోయినది the ring disappeared. వారు మాయమైపోయిరి they vanished. ఆ పాము మాయమైపోయినది the snake disappeared. ఇది యేమిమాయము this is a strange trick. మాయలాడు māyal-āḍu. n. A rogue. మాయలుచేయుపురుషుడు. మాయావి, మాయి. మాయలమారి or మాయికుడు māyāvi. n. A cheat, a deceiver, a juggler, a conjurer. ఐంద్రజాలికుడు. మాయలుచేయు పురుషుడు. మాయి māyi. n. Concealment. మరుగు. Blackness, నలుపు.
ముగ్ధ
(p. 997) mugdha mugdha. [Skt.] n. A blooming simple girl. ఉదయించుచున్న యౌవనము గలది. A girl of twelve years of age, పండ్రెండేండ్ల యీడుగలది. A simple girl. తెలివి లేనిది, మాయలేనిది, కపటములేనిది. adj. Lovely, beautiful, చక్కని. Stupid, ignorant, తెలివిలేని. New, inexperienced, క్రొత్తది. ముగ్ధేందువు the new moon, బాలేందువు. Sananda. 266. ముగ్ధుడు mugdhuḍu. n. A handsome man, అందమైనవాడు. An ignorant man, మూఢుడు.
మెట్టు
(p. 1021) meṭṭu meṭṭu. [Tel.] v. a. &n. To step, walk, tread. అడుగుపెట్టు, నడుచు, త్రొక్కు. 'మెల్ల మెల్లన మెట్టుచుదొలగి అల్లనల్లనతలుపులండకు జేరి.' BD iv. 1523. To tread on, to trample on. To kick, to thrust with the foot. To wear, as sandals. తొక్కు, కాలితోతన్ను, పాదుకలు వేసికొను. 'ఏయేతీర్థములందు గ్రుంకిడితి రేయేద్వీపముల్ మెట్టినారు.' Swa. i. 26. 'నీళ్లమునుగనేల జలధిమెట్టగనేల మొనసివేల్పులకును మ్రొక్కనేల.' Vēma. iii. 259. n. Treading, త్రొక్కుట. A step of a ladder or stair, సోపానము. A step, grade, degree, rank. A mount a hill, తిప్ప, కొండ. The total, వెరసి. A custom house, సుంకము పుచ్చుకొనుచోటు. A stop on the lute, వీణెసరకట్టు. Curds mixed with water, as పులిమెట్టు sour curds, పుల్లనిమజ్జిగ. మెట్టు a shoe, slipper. పాదరక్ష. plu. మెట్లు. sandals, పావకోళ్లు. మెట్టించు meṭṭinṭsu. v. n. To lead to make one walk, to cause to be trampled. To suggest, to stir the mind. నడిపించు, తొక్కించు. To kill, చంపు. 'మింటన్ మ్రోసినమ్రోత తాలిమిని లో మెట్టింపమున్నీపునా యింటన్ బుట్టెదవంచుకంసుడుతొడిన్ హింసించె నీయన్నలన్.' B. X. 102. మెట్టిక meṭṭika. n. A step , మెట్టు, సోపానము. See also మెటిక. మెట్టిమల్లాడు meṭṭi-mall-āḍu. v. a. To trample down or all over, to ruin, హతముచేయు, ధ్వంసముచేయు. 'కర్మంబుల కట్టడలకులోనుగాక మాయలనుమెట్టి మల్లాడి నిర్మలలింగసేవ నెట్టిభక్తిఘటించు.' L. xvi. 229. మెట్టుకు meṭṭu-ku. adv. On the whole, altogether. In fact, in all, at the most, at least, at any rate. In short, at the best or worst, once for all, finally, at last, in the end, after all, withal, yet still. తుదకు. మెట్టుకుపోయినాడు of course he is gone. మెట్టిల్లు (మెట్టిన + ఇల్లు) the mother-in-law's house, ఆడుదాని అత్తగారిల్లు. మెట్టుబ్రాలు sacred rice, తలబ్రాలు.
లొట్ట
(p. 1110) loṭṭa loṭṭa. [Tel.] n. A smack or cluck with the tongue. Hollowness of the eyes of cheeks. Low ground, a pit, పల్లము. ఆముదపులొట్ట the dried stem of the castor oil plant. adj. Sunken, hollow. Dried up, wasted away (as an eye), అణగిగుంటగానుండే. మిట్టపండ్లునుపెనులొట్టకన్గవయును.' Jagannad. i. 54. లొట్టకన్నుజిట్ట loṭṭa-kannu-jiṭṭa. n. The bird called Prinia socialis. See జిట్ట. లొట్టపోవు loṭṭa-pōvu. v. n. To be sunken, అణగు. To be injured. వానికన్ను లొట్టపోయినది his eye is injured. చావుతప్పి కన్ను లొట్టపోయినది (proverb) he escaped death but his eye is injured. చ లొట్టవేయు lotṭa-veyu. v. n. To click or smack the tongue against the palate. దేనినైనను తిని నాలుకతో చప్పుడుచేయు. లొటతాటకత్తె loṭa-tāṭa-katte. n. A cunning wench, a deceitful woman మాయలమారి. 'వెడలిపోజూచెదో వేసాలుపన్నిలోకంబులోలేని లొటతాటకత్తె.' HD. 1901.
వగ
(p. 1121) vaga vaga. [Tel.] Grief, vexation, melancholy, regret, remorse. దుఃఖము, సంతాపము, విచారము, శోకము. Intention, ఆలోచన, Mode, way, manner, విధము. రీతి, దోవ, గతి. Amorous action, శృంగారచేష్ట, విలాసము, కూటికివగలేనివాడు he who has no means of living. 'క శ్రీరాముడు నీయలమట. లారసి పలు నగలబలుకునర్థగభీరో, దారోక్తివింటె జనకకు, మారీ.' R. v. 37. 'వగచినబోయినకార్యము, మగుడునె వగవంగా లోకమాన్యుండగునే, వగపుణ్యగతికి మూలమె, వగపెల్లవిధాల విడువవలయు నరేంద్రా.' M. XI. i. 22. adj. Beautiful, handsome. అందమైన. 'కొసరువగనవ్వుకొనగోట కొప్పుదువ్వు.' T. ii. 98. వగకత్తె or వగలాడి vaga-katte. n. A coquette, belle. శృంగారచేష్టలుగలస్త్రీ, విలాసవతి. A rogue, a deceiver, మాయలాడి. వగకాడు or వగలాడు vaga-kāḍu. n. A fop, a beau, a gallant. వన్నెకాడు. నీటుకాడు, సొగసుకాడు, విలాసవంతుడు. వౚు vagaṭsu. v. n. To grieve, sorrow. దుఃఖించు. శోకించు. To regret, repent, పశ్చాత్తాపపడు. To cry, ఏడ్చు. v. a. To consider, think, విచారించచు, ఆలోచించు. తలచు. 'నీపరాభవంబె నాపరాభవమార్య వగివవలదు మగువదెగువదెత్తు.' R. v. 274. వగతెగు vaga-tegu. v. n. To be settled or decided. తీరు, పరిష్కారమగు, పరిష్కృతమగు. వగతెంచు vaga-denṭsu. v. a. To decide, settle, determine. వగతెగువట్లుచేయు. తీర్చు, పరిష్కారముచేయు. 'తెలియగజాలకున్న వగదెంచెద రేపవియింటికేరె.' S. iii. 509. వగవ or వగవగ vagava. adv. Grievingly, sorrowfully. 'వగవగసాధులగుపేదవారికి నెగ్గుల్ మొగిజేయుదురు.' M. 1. i. 130. వగపు vagapu. n. Grief. మనోదుఃఖ రూపమైనవిచారము, శోకము.
వేషము
(p. 1226) vēṣamu or వేశము vēshamu. [Skt.] n. Dress, garb, habit, a fashion or manner of dress, costume, a disguise or guise. వస్త్రభూషణాదులు అలంకరించుకొనడదము. మారువేషము a false garb, a disguise. 'తక్షకుండునగ్నవేషధరుడై.' M. 1. i. 151. వేషమువేయు to put on a disguise. కృష్ణవేషమువేసినాడు or కట్టినాడు he dressed or disguised himself as Krishna. తలనొప్పిగా నున్నదని వేషమువేసినాడు he feigned a head-ache. వేషగాడు vēsha-gāḍu. n. An actor: an impostor, వేషములువేసేవాడు. వేషధారి vēsha-dhāri. n. A person in disguise, a hypocrite, an impostor, మారువేషమువేసుకొన్నవాడు. వేషాలమారి vēshāla-māri. n. One who feigns, a pretender, a cheat, మాయలమారి. వేషి vēshi. n. One who is disguised. వేషధారి. 'ఇంద్రుడు ప్రియంబుగ గౌతమవేషియైనవాడని.' BRY. v. 37.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82993
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38969
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close