Telugu to English Dictionary: మీదనే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అతిరథుడు
(p. 40) atirathuḍu ati-rathuḍu. [Skt.] n. A charioteer or warrior in a car. తేరుమీదనుండి అనేకులతో యుద్ధము చేయడములో గట్టివాడు.
ఊసరము
(p. 177) ūsaramu ūsaramu. [Tel.] n. Salt soil ఊసరము adj. Lean: fallen away by disease. ఊసరబిల్లి a lean cat. 'ఉట్టి మీదనొక్క యూసరబిల్లలట పట్టెడేసి వెన్న బొక్కునటన్న.' వీరశేవకీర్తనలు. p. 33.
ఓరు
(p. 219) ōru ōru. [Tel. from హోరు] n. Sound, noise. Red colour applied to the walls of a house on festive occasions. ఇంటిగోడయడు గనను మూలలను వేసే ఎర్రమంటిపట్టె. ఓరు adj. Large. ఓరుగాలి a great or noisy wind మిక్కిలి బలముగల గాలి. ఓరుతీయు ōru-tīyu. v. i. To mark red streaks on the walls and corners of a house. గోడలమీదను మూలలను ఎర్రమంటితో పట్టెలు తీర్చు.
గెంటు
(p. 384) geṇṭu genṭu. [Tel.] v. n. To move, shake, stir, go. చలించు, తొలగు. 'ధరణీమండలమమ్మహాంబునిధిమీదన్ నిల్పినల్ దిక్కులన్ ధరణీధ్రమ్ములు గెంటకుండనిడి.' V. P. i. 78. v. a. To thrust, push away, force, cause to totter. To toss aside. చలించు, తొలగు. n. Movement చలనము. గెంటుపడు genṭu-paḍu v. n. To miss. తప్పుట. గెంటని genṭani. adj. Immoveable, not to be shaken (as love), resistless, irrepressible, not to be turned away. స్థిరమైన, ఎడతెగని. 'అక్కలకంతితమ్మరసమంటగ గెంటనిప్రేమ వానినున్ జెక్కులముద్దు పెట్టుకొని.' T. ii. 96. గెంటించు genṭinṭsu. v. t. To push. To cause one to be pushed or sent away. యశోదశయ్య నొయ్యనచిన్ని నల్లనయ్యనునిచిచయ్యననయ్యవ్యకూతు నెత్తుకొని మరల నింటికింగెంటింపక వచ్చి.' B. X. iii. 45.
దిగు
(p. 592) digu digu. [Tel.] v. n. To come down from a higher place. To alight, drop, come or go down, descend from; to dismount. To be landed, unladen, or disembarked, as goods. దిగుమతియగు. To fail, break down, sink, fall back, fall in debt or arrears. దిగబడు. To lodge, dwell, halt, ప్రయాణమందు దారిలో విడియు. To distil, or drop down, as any secretion. To settle, as sediment or dregs. To abate, cease, go off, become less, diminish, as fatness. To sink, as ink in paper, or water in earth. To penetrate or go in, as a stab. To come forth, as fruit from the bud, as in మామిడికాయలు దిగుచున్నవి. ఒళ్లు దిగిపోయినది he is reduced by sickness. బుడ్డదిగినమనిషి a man with a rupture. దానికి నీళ్లు దిగవు she cannot swallow. మదముదిగిన యేనగు an elephant not in rut. ఆ పనిలో దిగినాడు he went into that business. The causal form is దించు or దింపు. (q. v.) See also దిగి దిగుడు or దిగ్గుడు diguḍu. n. A descent, or downward incline. adj. Descending, going down. Mean, base, low. తక్కువ, పల్లము. ఎగడుదిగుడు up and down, irregular, uneven. దిగుడుబావి a well into which they descend by steps. దిగుదల digudala. n. Underneath. Desending, decline. క్రిందిభాగము. దిగుబాటు digu-bāṭu. n. A descent, or downard decline. దోవదిగుబాటుగానున్నది the path is precipitous. Deduction, loss. దిగుమతి digu-mati. n. Disembarkation, importation, landing of goods, ఓడలోని సరకులను రేవునందు దించుట. దిగుమతిచేయు to land, unship, import. దిగువ diguva. n. The under side. క్రింద. adj. Lower, inferior, under. adv. Below, under, కిందుగా, దిగువాయి diguvāyi. adj. Lower, inferior. తక్కువ. దిగువారు digu-vāru. (దిగుడు+పారు.) v. n. To fall down. మీదనుండిక్రిందికి పడు. To flow, కారు.
దొంగ
(p. 609) doṅga donga. [Tel. √ తీ to take lit. One who takes.] n. A thief or robber. A rogue. cheat, or hypocrite. A wretch, or miscreant: a culprit or felon. Any injurious substance as a thief in a candle or a hand core in the heart of a palmyra or plantain shoot. adj. False, delusive, sly, feigned, pretended, hypocritical, dishonest, dishonourable, mischievous, stolen, wicked, sinful. దొంగనేల land unjustly got, మోసముచేసి అపహరించిన నేల. దొంగ యిసుక a quicksand, క్రిందినీళ్లు తెలియకుండ మీదనుండు ఇసుక. దొంగనిద్ర feigned sleep. దొంగసొమ్ములు stolen goods, దొంగిలించిన సొమ్ము. దొంగికూడు food obtained fraudulently, ఇతరులెరుగకుండ మోసముచేసి తిను కూడు. దొంగగొడ్డు a curst cow, a beast, that strays into other's fields to graze there, దొంగమేత మేయుపశువు. దొంగబీగము a false key, మారుబీగము. దొంగరేయి that part of the midnight which is most favourable for robbers to go about. దొంగ భక్తి hypocrisy. దొంగమాట a deceitful word. a lie. 'దొంగవాకిట మంచమువేసినరీతిగా' a proverb implying 'make friends for the purpose of runing one.' దొంగతనము, దొంగపని or దొంగరికము donga-tanamu. n. Theft, robbery, roguery, cunning, craft, a trick, a fraud. దొంగతనంబు లీవగలు this is mere pretence. దొంగతనముగా donga-tanamu-gā. adv. Secretly, by stealth, unawares. దొంగిలించు or దొంగిలు dongilinṭsu. v. a. To steal. అపహరించు.
పగలు
(p. 692) pagalu or పవలు pagalu. [Tel.] n. Day-time. Day. అహస్సు. (Adverbially) by day, in the day time. రాత్రింబగలు day and night. పగటిమీదను అక్కడినుండి తర్లితిమి we set out in the afternoon. పగటివేలుపు pagativēlupu. n. The god of the day, i.e., the sun. పట్టపగలు paṭṭa-pagalu. [పగలు+పగలు.] n. Broad day. adv. In full daylight. పగలువత్తి pagalu-vatti. n. The fire work called a blue light or Roman candle. మతాబు. 'పగలొత్తుల్ దివిటీలుతిర్వళిఘలున్.' H. iii. 31.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
పెం
(p. 784) peṃ or పెమ్ pem. [Tel.] n. A contraction for పెను large. పెంజిలువ (పెను+చిలువ) n. A large rock snake పెంణజీకటి pen-jīkaṭi. Thick darkness. The compounds (సమాసములు) in which it thus appears in an abbreviated form are as follow: - పెంజెమట pen-jemaṭa n. Profuse perspiration. పెంజెర pen-jera. (పెమ+జెర్రి.) n. A kind of rock snake, the boa constrictor. రక్తపెంజెర a red snake. తుచ్చుపెంజెర or తుస్సుపెంజెర and పొట్టపెంజెర are other other species. పెంజడ pen-ḍzaḍa. n. A large tress, పెం౛డ. పెం౛ుట్టుచెట్టు pen-ḍzaṭṭa-cheṭṭu. n. A jungle shrub. పెం౛ొర pen-ḍzora. (పెను+చొర.) n. A certain large fish. The great shark. 'మున్నీటంబెంజొరదరసిపోవవు చందంబున.' See సొర్ర. పెందడి pen-daḍi. (పెను+తడి.) n. Mud. పెందడి రాతిపని work done with stone and mud. 'ఇందూపలస్యందంబులకు విందులగు నిందీవరమక రందంబుల బెందడింబడి బందనగొనువలి మించు క్రొమ్మంచుటౌదరుల నీదియీది.' Swa. iii. 38. టీ ఇందీవరమకరందంబుల బెందడింబడి, నల్లగలువ పూదేనియలయొక్క రొంపినిబడి. పెందలకడ or పెందలాడ pen-dala-kaḍa. (పెను+తల+కడ.) adv. Early, betimes, quickly, hastily. In the twilight. A. i. 20. ప్రొద్దుపోక మునుపు, ప్రొద్దుగలుగ. పెందిరువడి pen-diru-vaḍi. (పెను+తిరువడి.) n. A Vaishnvaite's name for Garutmant. గరుత్మంతుడు. 'నింగి గరుత్పరంపరలనిగ్గునలేదొగ రెక్కునంత వీచెంగలశాబ్ధి మీగడల జిడ్డెరిగించెదు కమ్మగాడ్పు నిండెంగడుమ్రోతపెందిరువడింగనిరి.' A. iv. 10. పెందీగ pen-dīga. n. A large creeper. పెందురుము pen-durumu. (పెను+తురుము.) n. Full tresses. 'చెంగల్వపూదండజేర్చి పెందురుముపై ఘనసారమున సూసకముఘటించి.' Swa. vi. 5. టీ పెందురుముపై, పెద్దకొప్పుమీదను. పెందెర pen-dera. (పెను+తెర.) n. A billow, a large wave, like a screen, Swa. v. 102. A. vi. 186. పెందెరువు peu-deruvu. n. A high way, రాజమార్గము. భార. ఉద్యో. iii. పెందెవులు pen-devulu. n. A dangerous disease. A great plague, S. iii. 200. పెందొడ pen-doḍa. n. The upper or thicker part of the thigh. Mand. iii. 46. పెమద్రోవ pen-drōva. n. Salvation. ముక్తి. భాగ. x. పెంధూళి pen-dhuḷi. n. Great dust. పెన్్జగతి pen-jagati. n. The great universe. పెన్బొగ penboga. n. A great smoke. పెన్భూతము pen-bhūtamu. n. A great demon.
పొదుగు
(p. 809) podugu or పొదువు podugu. [Tel.] v. a. To cover: to envelope, to surround, to encircle. కప్పు, ఆవరించు. To embrace, To set, as precious stones. చెక్కు. To sit on eggs. కెంపులుపొదిగిననగ a jewel set with rubies. పొదుగుడు or పొదువుడు poduguḍu. n. The act of covering, కప్పుట, కప్పుట. పొదుగుడుకోళ్లు brood hens, hens that are hatching. పిల్లలుచేయుటకు గుడ్లమీదనుండేకోళ్లు. పొదిగొను, పొదిగికొను or పొదివికొను podi-gonu. v. a. To surround, to encircle, చుట్టుకొను. పరివేష్టించు. పొదుగు n. Baby-linen. పొత్తిగుడ్డలు. 'మెత్తగా బొదుగలరించి కొమారు నుంచి రాధా దులటన్.' G. iii. 40. బొదుగలరించి, అనగా పొత్తిగుడ్డలు పరచి.
బోదె
(p. 911) bōde , or బోదియ bōde. [Tel.] n. The trunk of a tree, ప్రకాండము. The bulging part of anything. The pediment or chapter of a pillar, స్తంభముమీద దూలముకిందనుండేది. Also, a runnel or small channel for watering trees. మళ్లకుకట్టేకాలువ. 'పూచిన యొక్క పోకమనుబోదియజేరి.' Swa. ii. 33. 'అరుగులుసున్నంపుటెరమంటి పట్టెలుతీర్చినగోడలుతేజరిల్ల. నిండుసున్న పుపూతనెరచాలుబోదెలు దిద్దినదేవరమిద్దెవర.' H. i. 167. 'మిద్దెలో బోదియమీదనున్న తలపొందుగదీసుకరమ్మటంచు.' ib. i.224. బోదెకొయ్య a piece of wood for a doorstep, గడపకిందికమ్మి.
మకరము
(p. 938) makaramu makaramu. [Skt.] n. An alligator. మొసలి. The sign of the Zodiac called Capricorn, రాశిభేదము. మకరసంక్రమణము or మకరసంక్రాంతి the passing of the sun into Capricon. This is observed as the Pongul feast. పొంగలిపండుగ. మకరకంఠి makara-kanṭhi. n. A necklace shaped like an alligator. మొసలిమూతులుగల కంఠాభరణము. మకరకుండలము makara-kunḍalamu. n. An earring bearing the figure of a crocodile's head. మొసలిముఖము గల కర్ణభూషణము. మకరతోరణము makara-tōranamu. n. A festoon of cloth shaped like a crocodile, మొసలి మొదలైన రూపములను చిత్రవిచిత్రముగా కుట్టి వీధులలో కట్టే తోరణము. మకరాంకుడు, మకరకేతనుడు or మకరధ్వజుడు makarān-kuḍu. n. An epithet of Manmadha, whose banner is an alligator. మన్మథుడు. మకరాలయము ma-kar-ālayamu. n. The sea. సముద్రము. మకరి makari. n. A crocodile, or alligator. మొసలి. మకరిక or మకరికాపత్రము maka-rika. n. Figures of crocodiles drawn in gold dust on the cheeks or breasts of women, చెక్కిళ్లమీదను రొమ్ములమీదను వ్రాసే మొసలిఆకారము. 'మకరీమయరేఖ లురస్థలంబునన్ భావజచిహ్న ముద్రలయిభాసిల.' Vij. Vil. xi. 97. మకరివల makari-vala. n. A snare to catch crocodiles.
మీడు
(p. 989) mīḍu mīdu. [Tel.] n. The upper surface; top, head. ఉపరిభాగము, ఊర్ధ్వము. Futurity. భవిష్యత్కాలము. What is vowed, or set aside for sacrifice, దేవతకు నియమించిన ముడుపు. That which is next, the next thing, పరము. మీదుకట్టు mīdu-kaṭṭu. v. a. To devote, sanctify, set aside in the name of God. మీద or మీదను mīda. postposition. Above, on, upon, on the top of, at, against. నామీదవచ్చినతప్పు a fault laid on me. ఆ పనిమీదనున్నాడు he is engaged in that business. వారిని ఈపనిమీద పంపెను he sent them upon this business. ఇక మీద in future. ఉపాయముమీదచేసిన effected by stratagem. పనిమీదపని task after task. మధ్యాహ్నము మీద in the afternoon. మాటమీదమాట word upon word. నామీదకోపముచేసి being angry with me. టప్పాలుమీద పంపుము send a letter by post. గడియలమీదనున్నది it is hourly expected. మీదట mīdaṭa. adv. or prep. After. ఇకమీదట in future. అటుమీదట after which, then. వారుపోయనమీదట after they went away. ఇకమీదట నీకు వారిసహవాసమువద్దు do not have any thing to do with them hereafter. మీదటి mīdaṭi. (Irreg. infl. of మిదు. See మీది.) adj. Subsequent. ఆమీదటిపనులు the subsequent acts. మీదటికి mīdaṭiki. adv. In future, next year. మీదటికి వానలేకుంటే if there should be no rain next year. మీది mīdi. (infl. of మీదు) adj. Upper, higher, the next, above, on. మిదికొమ్మ the top branch. నా మిది ప్రేమ (her or his) love towards me మీది మాట the next word. మీదిపనులు what is to be done afterwards. మీదిమన్ను the upper layer of earth. మీదిగుడ్లు staring eyes: (as in the song దొప్పచెవులు, దోసెకడుపు, మిట్టనొసలు, మీదిగుడ్లు.) దాని మీది సొమ్ములు the jewels which were on her. పాలమిదిమీగడ the cream upon milk. మీదికి mīdiki. (Dative of మీదు) Upon, against. ఆదండు ఏఊరిమీదికి పోయినది against which village is the army gone? ఆ తప్పు మామీదికి వచ్చినది that fault was laid upon us. మీదుమిక్కిలి mīdu-mikkili. adj. Very much, కడు మిక్కిలి.
రథము
(p. 1065) rathamu rathamu. [Skt.] n. A ear, a chariot, a wheeled vehicle. తేరు. 'రక్తనదులలో నరథయానపాత్రముల్.' M. VI. ii. 400. రథకారుడు ratha-kāruḍu. n. A coach builder. తేరులు చేయువాడు. రథాంగము rath-āngamu. n. A wheel. తేరుయొక్కచక్రము. Any part of a carriage. The globular breasted swan. చక్రవాకము. T. i. 14. రథి, రథికుడు or రథసారధి rathi. n. A warrior fighting from a car, a charioteer. రథముమీదచ యుద్ధము చేయువాడు. రథిని rathini. n. An army. సేన. M. IX. i. 49. రథోత్సవము rath-ōtsavamu. n. The annual festival at a Hindu temple when the god is taken round in his car. హిందువుల దేవుడు తేరిమీదనెక్కెడి సంబరము. రథ్య rathya. n. A cavalcade, a line of coaches. రథసమూహము. A high road, రాజమార్గము, వీథి. రథ్యము rathyamu. n. A carriage horse. రథమును ఊడ్చే గుర్రము.
లగ్గ
(p. 1096) lagga lagga. [Tel.] n. An escalade, scaling, (ముట్టడించి) కోటపైకిపాకడము. లగ్గలెక్కు, లగ్గపట్టు or లగ్గలుపట్టు to scale a fort, ముట్టడి వేసి కోటనెక్కు. లగ్గదింపు lagga-dimpu. n. Assualt bafflers; (these were stones kept upon fortresses to be rolled down upon the besiegers.) కోటమీదనుంచి శత్రువులపైకి దొర్లించేబండలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close