Telugu to English Dictionary: మెలి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చిక
(p. 28) accika or అచ్చికము acchika. [Tel.] n. Deficiency, want, defect. Clearness, cleanness. కొదవ, అచ్చము, ప్రసన్నము, తేరినది. 'నీకొకందులకు నచ్చికలేక మెలంగ.' H. i. 93. 'పల్వలంబులు లేతపచ్చికమచ్చిక చెలులకందిచ్చు నచ్చికములేక.' B. viii. 46.
అత్తలము
(p. 42) attalamu or అత్తళము attalamu. [Tel.] n. A short spear, a lance with a three sided point. ఈటె, సేజా. 'తేజికాశ్వంబు మెలంపుచునింటును, పంట్రకోలల నడిదంబున నత్తలంబున నేనియు వ్రేసియునడిచియుం బొడిచియు.' Swa. iv. 167.
అప్పనము
(p. 65) appanamu appanamu. [from Skt. అప్పణము.] n. Offering. అర్పణము, కానుక. Tribute, tax. భాగరీయము, పన్ను 'రాజనీచేత జేయించు రాజనూయ, మప్పుడమరులు నీకిత్రురప్పునములు.' T. v. 167. అప్పనచేయు to offer, to give over the charge of, to hand over. ఒప్పగించు. 'పుత్రులకును తన రాజ్య మెల్లనప్పనచేసి.' భాగ. v.
అరుము
(p. 82) arumu or అరము arumu. [Tel.] v. a. To browbeat, to bully, to attack. గద్దించు, గదమాయించు, ఎదిరించు, ఆక్రమించు. 'కయ్యమెల్లను దనమీద బెట్టుకొని లావును బీరము జూపబూని యేపుననరిమెన్ భవద్విశిఖపుంజములన్ దెగటార్పుమీతనిన్.' M. VIII. i. 69. 'అరిమిర మాకు మారుడపుడగ్రతలంబున వచ్చి నిల్చి.' Vasu. iii. 240.
అల్లన
(p. 90) allana allana. [Tel.] n. Slowness. మెల్లన, తిన్నన. అల్లన allana. [Tel.] adv. Gently. softly. తిన్నగా, మెల్లగా. 'తనయాశ్రమమున కల్లనదెచ్చి.' N. i. 170.
అల్లనల్లన
(p. 90) allanallana or అల్లల్లన allan-allana. [Tel.] adv. Very gently. మిక్కిలి మెల్లగా. 'అల్లనల్లన జాగుతరిన్.' A. iv. 38. అల్లని adj. Slow. అల్లనినగవు gentle laughter, smile.
ఇల్లిగ్గులు
(p. 140) illiggulu illiggulu. [Tel. ఇగ్గులు+ఇగ్గులు] n. Dispiritedness. అధైర్యము, హృదయము కుంగిపోవుట. 'లొల్లియగువగల త్రొక్కువ నిల్లిగ్గులుగానవచ్చు హృదయములోనన్, మల్లామడియగు మదనుడు మెల్లనగూర్చుండెదాల్మి మినుమినుకనగన్.' ఉ. హరి. v.
ఉగ్గు
(p. 149) uggu uggu. [Tel.] n. A mixture of castor oil and breastmilk given to infants. A wrinkle or plait in cloth. మడత. Confusion. ఉగ్గుపడు uggu-paḍu. v. i. To form into a fold. ముడతపడు. ఉగ్గులుపారు uggulu-pāru. v. n. To run into a knot in spinning or twisting, to be entangled, to run into wrinkles. మెలిపడు. To be confused or confounded.
ఎమ్మె
(p. 189) emme emme. [Tel.] n. Loveliness, charm, desire, sport, dalliance. విలాసము, మనోహరత్వము. ఎమ్మెకాడు a beau, విలాసవంతుడు. ఎమ్మెలాడు a beautiful woman విలాసిని.
కిదుకు
(p. 283) kiduku kiduku. [Tel.] v. n. To fret, or be cross on waking from sleep. 'మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి, క్రేగంటజూచుచు గిదికి నీల్గి. అవులించుచు చేతులాదరంబున ౛ాచి.' B. X. § VI. 14. 'అమ్మమ్మనీవివుడగ్నిలోనురుక సమ్మదంబోవదవంగజనియెదవేని వత్తునేనునునన్నువదలకతిగిచి యెత్తుకొమ్మనుచుబెలల్లెసగుదైన్యమున గిదుకుచుచిన్నికెంగేలపైకొంగు గదియించిబుడిబుడికన్నీరుదెచ్చి.' H. i. 2241.
కుమ్ము
(p. 296) kummu kummu. [Tel.] v. a. To butt, pierce, gore. ఆవు నన్ను కుమ్మినది or కుమ్మవచ్చినది the cow butted at me. n. A thrust or poke. కుమ్మిడు to give a poke or thrust. కుమ్ముసుద్ది enigmatical news సంకేతవృత్తాంతము. కుమ్మె kumme. n. A thrust పోటు. A dent నొక్కు. కుమ్మెలుపోవు to be hurt గాయమగు.
కేకరుడు
(p. 309) kēkaruḍu kēkaruḍu. [Skt. from కేకరము.] n. One who squints. మెల్లకంటివాడు.
కోతి
(p. 327) kōti kōti. [Tel.] n. A monkey. తాను చెడ్డ కోతి వనమెల్లచెరిచినది 'one sickly sheep infects the flock.' కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది it is like making' mountains of molchills. కోతికొమ్మంచి kōti-kommanchi. [కోతి+కొమ్మ+అంచు or అనుచు.] n. A certain game. కోతివన్నె kōti-vanne. n. Monkey colour, i.e., brown. కోతిపుల్లలు kōti-pullalu. n. Certain sticks fixed in a loom. మగ్గపుపలకదారములను మీదికి తగిలించే పుల్లలు.
గా౛ు
(p. 362) gāzu gāzu. [Tel.] n. Glass; any vitrified substance such as chinaware or a bracelet, which is made of glass black as jet. Hence, blackness. A bracelet. బంగారు గాజులు bracelets made of gold. Various kinds of bracelets are called గొల్లగాజులు, ఈడిగెగాజులు, మెలిగాజులు, తురకగాజులు, and లక్కపట్టెగాజులు. గాజులు the wards of a lock. గా౛ుకప్పెరలు gāzu-kapperalu. [Tel.] n. A certain sort of grain. H. iv. 156. గా౛ునీలము gāzu-nīlamu. n. An artificial sapphire. Also, deep blue or black. NH. v. 46. గా౛ురొయ్య gāzu-royya. n. A crayfish or large prawn. గా౛ుపారు gāzu-pāru. v. n. To blacken or turn blck కాంతిహీనమగు. గా౛ుప్పు gāz-uppu. n. Dross of a glasswork, scoriæ. గా౛ురాయి gāzu-rāyi. n. A glassy stone. Jet. గా౛ులవాండ్లు gāzula-vānḍlu. n. A certain caste who deal in glass bracelets.
గిరి
(p. 368) giri giri. [Skt.] n. A hill, a mountain. A circle. గిరిక girika. n. A mouse చిట్టెలుక. Name of the wife of King Vasu. వసురాజుభార్య. గిరికన్య giri-kanya. n. Daughter of the hills: a title of Pārvati. గిరికర్ణిక giri-karṇika. n. A certain plant, the camel thorn; or the Persian manna plant Alhagimaurorum. (Watts). తెల్లగినియచెట్టు. H. iv. 20. గిరికొను giri-konu. v. n. To surround or encircle. చుట్టుకొను. 'అరవరలైన రధంబులు నెరిదప్పంబడిన యశ్వనికరంబులుబెందురుచుగ కూలినకరులును గిరిగొనియెను సమరమున మేదినీతలమెల్లన్.' M. VI. ii. 141. గిరిజ girija. n. Lit. The 'hill-horn,' i.e., Pārvati. A metal లోహము. గిరిధరుడు giri-dharuḍu. n. Lit The Mountain-bearer, i.e., Krishna 'who bore mount' Gōvardhan as an umbrella. గిరిభిత్తు giri-bhittu. Lit. The 'render of mountains,' i.e. a thunderbolt. వజ్రాయుధము. గిరిమల్లిక giri-mallika. n. The hill jasmine. కొండమల్లె.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83506
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79321
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63457
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57619
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38174
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28138

Please like, if you love this website
close