Telugu to English Dictionary: మొదట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగవ్రదక్షిణము
(p. 4) aṅgavradakṣiṇamu anga-pradakshiṇamu. [Skt.] n. Rolling the body like a log to the right for a distance or round a temple, as a religious vow or penance. ప్రార్థన చేసికొనువాడు గుడి మొదలగువాటికి ప్రదక్షిణముగా దొరలుట.
అగ్రము
(p. 26) agramu agramu. [Skt.] n. End, point, tip, front, fore-part, top, peak, summit. adj. First, preliminary, chief, principal. అగ్రజ్యా (in astron.) the sine of the amplitude. అగ్రభాగము (astron.) degree of amplitude. అగ్రసారము a compendious method of counting immense numbers. అగ్రాంశువు the end of a ray of light, the focal point. జిహ్వాగ్రము the tip of the tongue. Similarly నాసికాగ్రము, నఖాగ్రము, &c. అగ్రగణ్యము adj. Estimable, conspicuous. శ్రేష్ఠమైన, అగ్రగణ్యుడు n. A chief, a leader. మొదట నెంచదగినవాడు అగ్రజంఘము the forepart of the thigh. అగ్రజన్ముడు n. A brahmin. Elder brother. అగ్రజుడు n. An elder brother. అన్న. అగ్రణి n. A leader.
అది
(p. 43) adi adi. [Tel.] Pron. She, it, that. (Genitive దాని, accusative దానిని, Dative దానికి.) అది మొదలు, or అదిమొదలుగా from that time, ever since. అదివరకు until then, then, as far as that. అదిగో or అదుగో there! look! lo! behold! to be sure! అదిగాక adv. Besides which, అదిగాక adv. Therefore.
అన్నప్రాశనము
(p. 59) annaprāśanamu anna-prāṣanamu. [Skt.] n. The ceremony of giving an infant solid food for the first time. చంటిబిడ్డకు మొట్టమొదట అన్నముపెట్టే శుభప్రయోజనము.
అన్నుపన్ను
(p. 60) annupannu annu-pannu. [Tel.] n. Taxes, &c, the word అన్ను is a mere anuk, పన్ను మొదలైనవి. BD. iv. 1959.
అప్సరస
(p. 66) apsarasa or అప్సరస్త్రీ apsarasa. [Skt.] n. Heavenly nymph: a celestial courtesan. స్వర్వేశ్య, రంభ మొదలైనవారు.
అభినయించు
(p. 69) abhinayiñcu abhi-nayinṭsu. [Skt.] v. n. To express emotions by looks, gestures, &c., as actresses do. కండ్లు వేళ్లు మొదలైన వాటిని తిప్పి మనోభావమును తెలియచేయు, అంగన్యాసాదులచే అర్థమును సూచించు. అభినయము abhi-nayamu. [Skt.] n. Action and posture expressive of sentiment, especially the gestures and movements of dramatic representation. వేళ్లు మొదలైన వాటిచేత మనం కార్యమును తెలియచేయడము.
అలము
(p. 87) alamu alamu. [Tel.] n. Weeds that grow in fields of dry grain. జొన్న మొదలైన మెరక చేలలో మొలిచిన గడ్డి. ఆకు అలములు leaves and weeds.
అవపాతము
(p. 94) avapātamu ava-pātamu. [Skt.] n. A pit concealed under leaves and earth to catch elephants. ఏనుగులు మొదలైన మృగములను పట్టుకొనుటకై త్రవ్వి మీడ కర్రలను కంపలను పరచి వాటి పైన కొద్దిగా మన్ను వేయబడిన గొయ్యి, ఓదము.
అవ్వల్
(p. 98) avval avval. [H.] adj. First. మొదటి. అవ్వల్్రకము best quality (of goods.)
అశ్విని
(p. 99) aśvini aṣvini. [Skt.] n. The first lunar mansion. మొదటి నక్షత్రము. The twins in the zodiac; the head of the Aries or the 1st of the 28 Nakshatras or lunar mansions.
అసలు
(p. 102) asalu asalu. [H.] adj. Original, principal, excellent, real, genuine, legitimate. మొదటిదైన, ముఖ్యమైన, స్వచ్ఛమైన, సంకరముకాని. అసలుదావా the original complaint. అసలు వాది the original complainant. అసలు బేరీజు the original rents or account. అసలు n. The principal, as opposed to the interest మూలధనము Plu. అసళ్లు originals. అసళ్లు ఉంచుకొని నకళ్లు ఇచ్చినాడు he retained the originals and gave the copies. Also, origin, stock in trade.
అస్త్రము
(p. 104) astramu astramu. [Skt.] n. A weapon, a sword, a missile. ఆయుధము, బాణము, కత్తి కటారి మొదలైనవి. ఆగ్నేయాస్త్రము a fiery weapon, a weapon having the power of fire. నాగాస్త్రము a serpent weapon, having a serpent's power. అస్తకారుడు a maker of weapons. అస్త్రవిద్య military science. అస్త్రవృష్టి a shower of arrows. అస్త్రశిక్ష military excercise. అస్త్రాగారము an arsenal, an armoury. అస్త్రి astri. n. A bowman. విలుకాడు. అస్త్రజీవి astrajivi. n. A soldier. బంటు, సైనికుడు.
ఆది
(p. 114) ādi ādi. [Skt.] n. The beginning. మొదలు Also, an aim గురి. ఆదిని at the beginning, at first. ఆదిముని an ancient prophet. ఆదిశేషువు ādi-ṣēshuvu. [Skt.] n. The old dragon, who is worshipped as the supporter of the earth. ఆది, ఆదిగా ādi. n. Etcetera. వాని గృహాదులు his house, &c. మన్వాదులు Manu and others. ఉత్తరాది నుంచి వచ్చినారు they came from the north. ఉత్తరాదివాండ్లు people of the north. దక్షిణాది సరుకులు goods imported from the south. ఆదికము ādikamu. n. Etcetera. అన్నాదికములు food, &c. ఆదికొను ādi-konu. v. i. To have one's eye on కన్ను వేయు 'వృషభమున కాదికొను బెబ్బులియుంబోలె.' భార: విరాట. v. ఆద్యంతములు (ఆది+అంతము) first and last. ఆద్యంత రహితుడు He who is without origin and end. God.
ఆరంభము
(p. 120) ārambhamu ārambhamu. [Skt.] n. A beginning, the commencement. మొదలు. ఆరంభించు ārambhinṭsu. v. t. To begin, to commence. మొదలుపెట్టు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83483
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close