Telugu to English Dictionary: యెక్కడ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరు
(p. 81) aru aru. [Tel.] v. n. To be lost, be ruined or destroyed, be broken. తగ్గు నశించు, ఛేడమగు, తెగు, లేకపోవు. 'శ్రమమ్మర.' R. iii. 41. 'అరన్ బాలుండెక్కడ బండియెక్కడ నభోభాగంబు పైబెంపరన్ కాలందన్నుట యెక్క డాపడుచుల్.' BD. vii. 11.
(p. 179) e e A negative affix. 'నీవంత యెక్కువె, వీరు తక్కువె'--కారు అనుట.
ఎండ
(p. 179) eṇḍa enḍa. [Tel.] n. Heat, sunshine, glare, radiance, ఎండయెక్కినది the sun is high. చిరుఎండ the soft heat of the morning or evening; రేయెండ moonshine. వాడు వచ్చినప్పుడు నిండా యెండయెక్కినది it was late in the day when he arrived. ఎండకాచునప్పుడు when it is hot. నీకు ఎండ తగిలినది, or, నీ ముఖమునకు ఎండతగిలినది you look hot or fatigued, ఎండకన్నెరుగనివాడు one whose 'eye knows not the sunbeam,' i.e., who lives in the shade. ఎండకాలము eṇḍa-kālamu. n. The hot weather. ఎండగట్టు eṇḍa-gaṭṭu. v. t. To tie up (as a cloth) in the sun to dry. ఎండిపోవు. ఎండదెబ్బ eṇḍa-gāli. n. A burning wind. ఎండగోట్టు eṇḍa-goṭṭu. v. i. To dry up or wither ఎండిసోవు. ఎండదెబ్బ eṇḍa-debba. n. A stroke of the sun. ఎండదొర or ఎండరేడు eṇḍa-dora. n. The sun. ఎండపొద్దు eṇḍa-poddu. n. Noon. ఎండమావి eṇḍa-māvi. n. The mirage మృగతృష్ణ. ఎండబెట్టు eṇḍa-beṭṭu. v. t. To put out to dry. ఎదురెండ the sun against the face.
ఎక్కు
(p. 181) ekku ekku. [Tel.] v. a. & n. To rise, increase, swell. To appear (by its effects as wine, water, poison, or medicine.) To affect the mind. To prevail as a report; to come to notice వాని తలకు మదము ఎక్కినది he is beside himself with pride or lust. వానికి మత్తెక్కినది he is intoxicated. వడ్డియెక్కినది interest has accrued. ఎక్కినవడ్డి the interest that accrued. వాని దుష్టగుణములు నీకు ఎక్కినవి you have caught his bad habits, or, followed his example. వార్తకెక్కు to become the theme or topic of discourse. వన్నెకెక్కినాడు he became celebrated, rose to distinction. వాసికెక్కిన celebrated, honoured. ఎన్నికకెక్కినాడు one who has risen to reputation. పది గంటలపొద్దు ఎక్కిన వేళ when it was ten o'clock, lit. when the sun has mounted (to) ten hours. ఆ పనికి ఎవరును ఎక్కలేదు no one came forward, or volunteered for the business. అతని మాట యెక్కదు his word will not do, or avail. తలకు నీళ్లెక్కి ౛లుబుగానున్నది the water has got into the head and I have a cold. To mount on, get upon. మంచమెక్కు to take to one's bed. ఎక్కుకొను ekku-konu. v. a. To mount on ఆరోహించు.
ఎక్కువ
(p. 182) ekkuva ekkuva. [Tel.] n. Excess, greatness, eminence. Particularity, peculairity. ఆధిక్యము, విశేషము. అతని దగ్గిర పుస్తకాలు ఎక్కువగా లేవు he has not many books. ఎక్కువ ekkuva. adj. Great, peculiar, remarkable, singular. అధికము. ఎక్కువ పాతదికాదు it is not very old. ఎక్కువళ్రమకాదు it is no great trouble. ఎక్కువతక్కువ ekkuva-takkuva. n. More or less, uneveness, irregularity, ups and downs. కొంచెము ఎక్కువతక్కువగా నూరు రూపాయలు about 100 Rupees. మాలో నేదైనా యెక్కువ తక్కువ ఉంటే తమరు క్షమించవలెను please to excuse all errors.
కలము
(p. 257) kalamu kalamu. [Tel.] n. A ship. M. III. iv. 81. 94. B. X. 6. Also, a measure of capacity containing twelve తూములు. కలమరి kalam-ari. (కలము+అరి.) n. A sailor, or boatman. M. XIII. v. 566. A passenger on a boat. ఓడయెక్కి పోవువాడు.
జిర్ర
(p. 465) jirra Same as జిర. జిర్రతాడు jirra-laḍu. [Tel.] n. A twisted cord, a halter (HD. i. 1775.) పిరియెక్కించినతాడు.
జిర్ర
(p. 465) jirra Same as జిర. జిర్రతాడు jirra-laḍu. [Tel.] n. A twisted cord, a halter (HD. i. 1775.) పిరియెక్కించినతాడు.
పిరము
(p. 756) piramu piramu. [for Skt. ప్రియము.] adj. Dear. వెలయెక్కువైన. 'పిరమైనకాయకమెదట లేకుండ.' Mari. P. 144.
పిలుకు
(p. 757) piluku piluku. [Tel.] n. Pride, conceit, గర్వము. పిలుకుమారు, పిలుకుమాలు, పిల్కుమారు or పిల్కుమాలు piluku-māru. v.n To die, చచ్చు. To be destroyed,to perish. నాళమెందు. 'కాల్బలముల్ దనవీకవిచ్చియచ్, మురలియుడూలియుచ్ చిలుకుమారుడు బారియుట్.' M. VIII.i.4 పిలుకుమారుదు, పిలుకుమార్చు, పిలుకుమాలుదు or పిలుకుమావ్చు piluku-māruṭsu v.a To kill, to destroy 'మునుజనాధయెక్కడవువూని ముహొద్చుత బాహనంపదచ్, మమువడిదాకెదచ్ బిలుకుమార్చె దనంట యుదాత్తమెనధర్యమహిమగాదె.' M.IX. ii. 102.
పురి
(p. 770) puri [Skt.] Same as పురము (q. v.). పురి [Tel.] n. A twist, మెలి. A peacock's tail. పింఛము. Packthread, twine. twist. A straw basket, plastered with clay, in which grain is stored. A wattle thus plastered. గడ్డితో పాణకవలెకట్టి ధాన్యముపోసే గంప, గోనెకుట్టేతాడు. Spreading, కవియుట, క్రమ్ముట. Strength; refreshment. Pride. గర్వము. పురులొడ్డి (peacocks) having spread their tails. పురిపులుగు or పురిపిట్ట a peacock, నెమలి. పురియెక్కిన, పురెక్కిన twisted, refreshed, strengthened. 'నెమ్మినర్తించు బురివిచ్చినెమ్మిగములు.' R. vi. 9. పురుకొను puri-konu. v. n. To be refreshed, to regain strength or spirits. To come to mind, to prick the heart. To cover, surround కవియు, క్రమ్ము. 'క ఉభయబలంబులు పురికొని, యిభతురగస్యందనములు నిలబ్రోవులుగా, రభసాశ్చర్యాత్మకులై, నభశ్చరులు పొగడనీసునం బోరాడెన్.' M. VII. iii. 133.
పురికొలుపు
(p. 771) purikolupu puri-kolupu. v. a. To spur on, move, instigate, incite, stir up, rally. మొనయు, ప్రేరేపించు, ఎచ్చరించు, నూలుకొలుపు, పుల్లలుపెట్టు. పురికొస puri-kosa. n. A large poisonous spider or tarantula. Also, a rough kind of twine. పురిగట్టిన puri-gaṭṭina. part. Strong, vigorous. పురిపెట్టు puri-peṭṭu. v. a. To twine or twist. పురియెక్కించు puri-y-ekkinṭsu. v. a. To incite. పురివిచ్చు puri-vitsṭsu. v. a. To untwist or unravel a thread. v. n. To separate, withdraw, retreat. వేరగు, వీడిపోవు. పురులోము puru-lōmu. (పురులు+ఓము.) v. n. To be enraged, క్షాత్రము మొరయించు.
పొర
(p. 811) pora pora. [Tel.] n. A fold or plait, as of cloth or of fat. మడత. A coat, as of a onion. A layer or stratum of soil. A film over the eye. The disease called a Cataract. The skin of a snake, పాము యొక్క కుబుసము. A secret. An error, mistake, ప్రమాదము. A flaw, defect, as in a stone. Deceit, fraud, duplicity, కపటము. పొరలగడ్డ a boil or ulcer of which the successive coats peel off. పొరపడు or పొరబడు pora-paḍu. v. n. To be mistaken, to make a mistake, to err. ప్రమాదపడు. పొడపాటు pora-pāṭu. n. A mistake, error, oversight. ప్రమాదము. పొరపు porapu. n. Difference. భేదము. adj. Different. వేరైన. పొరపొచ్చెము pora-pochchemu. n. Fraud, deceit, guile; a trick, feint. కపటకల్మషము. 'నీకూరిమి, పొరపొచ్చెముగాక యుండబోనగవలయున్.' M. VII. iii. 288. అనగా నీ స్నేహములో కుత్సిత కల్మషములులేక ఉండవలసినది. పొరపోవు pora-pōvu. v. a. To err, mistake. To go the wrong way in drinking or eating. పొరదారినెక్కు, పొరయెక్కు.
ప్రయాణము
(p. 836) prayāṇamu pra-yāṇamu. [Skt.] n. A journey, departure. మీ ప్రయాణమెప్పుడు when do you set out? ప్రయాణమగు or ప్రయాణించు prayāṇam-agu. v. n. To set out or start on a journey, బయలుదేరు. ప్రయాణముచేయు to travel, to make a journey. ప్రయాణమగు. 'బంగారుపల్లకీ యెక్కి ప్రయాణించునెడ.' జై. viii.
ప్రాకు
(p. 843) prāku or పాకు prāku. [Tel.] v. n. To mount up, to get up, to climb, ఎక్కు To creep, crawl. రొమ్ముతో జరగు. To climb, as a vine. n. A prop for a creeper to climb on, తీగ పాకుటకు దగ్గిపాతినకొయ్య. Dirt, stain, మాలిన్యము. Moss, పాచి. ప్రాకుడు prākuḍu. n. The act of climbing, పాకుడ. ప్రాకుదెంచు prāku-denṭsu. v. n. Same as ప్రాకు. ప్రాకులాడు prākul-āḍu. v. n. To mount by climbing up. ప్రాకియెక్కు. ప్రాకొను prā-konu. (ప్రాకు+కొను.) v. n. To be covered with moss, పాచిపట్టు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83532
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79325
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63466
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57630
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39123
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38185
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28142

Please like, if you love this website
close