Telugu to English Dictionary: యెలుక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చిట్టెలుక
(p. 413) ciṭṭeluka chiṭṭ-eluka. [Tel. చిరు or చిట్టి+ఎలుక.] n. A mouse. గిరిక చిట్టెలుక or చిత్తయెలుక (Tel. of Yanadis) The common Indian Field-Mouse. Mus buduga. (F.B.I.)
తీగ
(p. 533) tīga , తీగె or తీవ tīga. [Tel.] n. A creeping plant or vine; a tendril or spray. లత. A wire, the string of a lute, తంతి. A necklace of gold wire, a gold or silver belt, మొల నూలు. A gold ornament worn by women, బంగారుపట్టెడ. ప్రేముతీగలు the rattan lacing in a chair. మెరుపుతీగె a flash of lightning. పాచితీగె, బంగారుతీగె, &c., are various creepers. తీగెగరక tīge-garika. n. A creeping species of bent grass, called Agrostis stolonifera. తీగబచ్చలి a creeper, Convolvuḷus repens. See బచ్చలి. తీగయిల్లు an arbour పొదరిల్లు. తీగయెలుగు a low voice హీనస్వరము. తీగబోడి tīga-bōdi. n. A slight and graceful girl. తీగమల్లె the creeping Jasmine. తీగమెరుగు tīga-merugu. n. Lightning without thunder ఉరుములేని మెరుపు. A sort of grain. తీగమోడి tīga-mōḍi. n. Patterns of flourishes or carved work in carpentry. వ్రాతపని. ముత్తెములు తీగెమోడికుట్టే పనులు embroidery in the fashion of sprigs of pearl. తీగసాగు tīga-sāgu. v. n. To increase, to prosper వర్ధిల్లు. గార బాగా తీగెలు సాగేలాగున కలిపిరి they mixed the mortar till it was of a proper consistency. తీగలుపారు to spread వ్యాపించు. తీగవిలుకాడు an epithet of Manmadha. తీగసరులు a kind of rice ధ్యాన్యవిశేషము.
పనవు
(p. 707) panavu panavu. [Tel.] v. n. To grieve, to bewail. ప్రలాపించు, పలనరించు. పనవి sorrowfully. 'జనకతనయ తన్ను సౌమత్రి యడవిలో, విడిచిపో వగాంచి యడలియాత్మ, జింతము నిగివంతజేడ్పణి యెలుగెత్తి, పనవిపనవియేడ్చు పతిదలంచి.' Padm. ix. 12.
బమ్మరించు
(p. 867) bammariñcu or బమ్మరిల్లు bamma-rinṭsu. [from Skt. భ్రమ.] v. n. To err, to go wrong, భ్రమించు. To be confounded, to be afraid or amazed, బెదరు, తొందరపడు. 'కోరలుగలవాని, గోళ్లనుగలవాని, గొమ్ములుగలవాని నమ్మవలదు, బమ్మరించెనేని బ్రతుకంగవచ్చునే, యెలుగుతోడిచెలిమియేల నీకు.' G. i. 284. 'పొడమాపినట్లైన వడిబట్టసమకట్టి. పరికించి కానక బమ్మరించు.' M. IV. ii. 303. బమ్మెర or బమ్మర bammera. n. Confusion. భ్రమ, బ్రాంతి, కళవళపాటు. బమ్మరపోవు v. n. To be in fright or confusion, భ్రమపడు, కళవళపడు. 'ఎలదేటిదాటులన్ బమ్మెర పోవదోలు దెగబారెడు వెంట్రుకలు.' Swa. iii. 5. బమ్మెరపోక bammera-pōka. n. The act of being confused. బమ్మెరపోవుట.
మడి
(p. 944) maḍi maḍi. [Tel.] n. A field, a sub-division of a field, a garden-bed or plot. వరిపొలము. కాలుమడి urine. మళ్లయెలుక the field mouse. మళ్లచీర muslin woven in little lattice like squares. మడిపెసలు maḍi-pesalu. n. A kind of green gran, ఒకవిధమైన నల్లపెసలు.
వజీరు
(p. 1122) vajīru , వజీరుడు, వజ్జీరుడు or వజ్రూడు vajīru. [H.] n. A 'vizier' or minister. మంత్రి. A hero, శూరుడు. A commander. ౛ోదు. 'నానా వజీరసేనామానభేదనుండును.' Vasu. (preface.) 24. టీ వజీర, మ్లేచ్ఛప్రధానులయొక్క. 'లావున నార్చుచున్ గలుగులాయపుతేజివజీరు డంకుశంబావనజారిపై బరప.' T. v. 136. టీ కలుగులాయపుతేజివజీరు, బొక్కలు స్థానముగాగలిగిన యెలుకవాహనము గలిగినటువంటి విఘ్నేశ్వరుడు. 'చివురుంజేకత్తివజీరుసడ్డసేయయుండెన్.' H. ii. 189. టీ మన్మథుణ్ని లక్ష్యము చేయకుండా ఉండెను. Plu. వజీర్లు. 'సీ వ్రేటారుతునియలు వ్రేయమేలైనవజీర్లువచ్చి సలాముచేసివిలువ.' సా. i. 'వనితాముత్తెపుబంటవింటి మొగలీవజ్రీడంహాయంచు.' Satyabha. iii. 79.
సకిన
(p. 1287) sakina , సకినె or సగిన sakina. [from Skt. శకునము.] n. An artificial bird, the figure of a bird. కృత్రిమపక్షి, కిర్రుబిళ్ల. A doll, బొమ్మ. A chirping noise, కీచుకీచుమనుధ్వని. 'తెలిముత్తియంపుబల్, సకిసెలకూకలం గిలకిలన్నగు మోహన శయ్యనున్నెడన్.' Vasu. vi. 111. టీ సకల =కీచుబిళ్ల 'సకినలతలగడల్ చప్పుడైననుతోనకవకివల్ గొణుగుపావురపుజోళ్లు.' N. ix. 482. టీ సకినెలతలగడలు, ఒత్తితే కుంఞ్ కుంఞ్ అనే పీకబిళ్లలుంచిన దిండ్లలు. సకినల మంచము sakinala-manṭsamu. n. A bedding formed on a frame of wood, having orifices covered with perforated brass buttons that make a whistling or squeaking sound, గిలకలపట్టెమంచము. కోళ్లు బొమ్మలుగా చేసిన మంచము. 'ఈగ వ్రాలిన నందంద యెలుగులొసగునట్టి, సకిలమంచములు.' Swa. vi. 3. 'పచ్చలరచించిన చిల్కల కోళ్లనందమౌసకి నేలపట్టెమంచమున.' H. i. 73. సకినము sakinamu. [from Skt. శకునము.] n. An omen. సకినంపుబులుగు a bird of omen, an owl. కనకాక్షిగూబ, పైడికంటి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83013
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79107
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63267
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57434
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37929
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28427
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27845

Please like, if you love this website
close