Telugu to English Dictionary: యోగి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అద్వంద్వుడు
(p. 45) advandvuḍu a-dvandvuḍu. [Skt.] n. A philosopher, i.e., he who despises the pairs of opposites, such as heat and cold, good and evil, pleasure and pain, &c. నిస్సంగుడు. 'అందుండున్ ద్వయసద్మ పద్మవదనుండద్వంద్వుడ శ్రాంతయోగాంధూబద్ధ మధుర్విషద్విరదుడ న్వర్థాభిధానుండు.' A. i. 77.
అనర్హము
(p. 50) anarhamu an-arhamu. [Skt.] adj. Unfit, unworthy. తగని, అయోగ్యమైన. అనర్హుడు an-arhuḍu. [Skt.] n. An unworthy man.
అనిపించు
(p. 52) anipiñcu anipinṭsụ. [Tel. causative of అను.] v. n. To cause one to say. జ్వరములో ఉరికె నీళ్లు తాగవలెననిపించును in a fever one is inclined to drink constantly. ఇంత చల్లగాలి కొట్టితే ఎండకాలమనిపించదు while this cool breeze blows it does not seem to be summer (lit.) the heat is not felt. యోగ్యుడనిపించుకొన్నాడు he was considered a good man.
అనుద్యోగము
(p. 55) anudyōgamu an-udyōgamu. [Skt.] n. Want of exertion, inactivity.
అనుపయోగము
(p. 55) anupayōgamu un-upayōgamu. [Skt.] n. Unserviceableness, uselessness.
అనుప్రయోగము
(p. 56) anuprayōgamu anu-prayōgamu. [Skt.] n. Additional use.
అనుయోగము
(p. 57) anuyōgamu anu-yōgamu. [Skt.] n. A question, examination. అడుగుట, ప్రశ్నము. a rejoinder in argument.
అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
అన్వయము
(p. 60) anvayamu anvayamu. [Skt.] n. Race, lineage. In grammar, the government of words in a sentence. Syntax. వంశము. పదముల యొక్క పరస్పరాకాంక్షాయోగ్యత, ఇమిడిక. ఈ. శ్లోకమునకు అన్వయము తెలియలేదు I do not perceive the syntax of this verse. దురాన్వయము a far-fetched allusion. కౌరవాన్వయుడు one of the Kuru race. అన్వయజ్ఞుడు a genealogist. అన్వయవ్యాప్తి (in Logic,) an affirmative argument అన్వయించు v. a. To arrange words in their natural order, explain the syntax. పదముల సంబంధమును చెప్పు, పొందికపరుచు.
అపప్రయోగము
(p. 62) apaprayōgamu apa-prayōgamu. [Skt.] n. Misapplication of a word. దుష్ప్రయోగము.
అపాత్రము
(p. 64) apātramu a-pātramu. [Skt.] adj. Unworthy, undeserving, unfit. తగని, అయోగ్యమైన, అర్హముకాని. అపాత్రుడు n. He who is unworthy or undeserving. అయోగ్యుడు, అనర్హుడు. నేను ఆయన దయకు అపాత్రుడనైనాను I forfeited his favour. I incurred his displeasure.
అప్రయోజకము
(p. 66) aprayōjakamu a-prayōjakamu. [Skt.] adj. Unserviceable, fruitless, useless. ఉపయోగము కాని, పనికిరాని. అప్రయోజనము n. A useless man. పనికిమాలినవాడు.
అభియోగము
(p. 70) abhiyōgamu abhi-yōgamu. [Skt.] n. Application, strong effort; challenging to fight. అభియోగపత్రము a complaint made in writing, a plaint. అభియోగి abhi-yōgi. [Skt.] n. A plaintiff, an enemy.
అభిసంయోగము
(p. 71) abhisaṃyōgamu abhi-samyōgamu. [Skt.] n. Close contact.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82992
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27832

Please like, if you love this website
close