Telugu to English Dictionary: రాడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అర్రాడు
(p. 85) arrāḍu arrāḍu. [Tel. అర్రు+ఆడు.] v. n. To hesitate, waver, roam about, wander about in distress. తడబడు, అల్లాడు, దేవులాడు.' ఒలువనితిలలకు నొలిచినతిలలీనర్రాడు వసుమతీ సురభార్యా తిలకమునందు.' P. ii. 4. 'పరువంబు గాగజొప్పడని మామిడి తేనె లాననాసాసడ నర్రాడునవియు.' Pariz. iii. 97.
ఆకత్రాడు
(p. 106) ākatrāḍu āka-trāḍu. [Tel.] n. The string used to tie the churning rod to a post. కవ్వమును తగిలించుటకై తరికంబమునందు కట్టెడు త్రాడు.
ఆలానము
(p. 124) ālānamu ālānamu. [Skt.] n. The post to which an elephant is tied. A fetter. (R. iv. 51. A. ii. 34.) Also, a rope. త్రాడు.
ఉద్ది
(p. 158) uddi uddi. [Tel.] n. A match, an equal, a rival. Rivalry, equality. A bank or dam with a channel on it, into which water is pumped to be conveyed to higher lands. The name of a certain tree. Bignonia spathacea. Rox. iii. 103. జత, సమానము. ఉద్దిచూపు to rival. ఉద్దులు equals సమానులు. ఉద్దులుద్దులుగా పోరాడి fighting hand to hand. ఉద్ది uddi. adj. Paired, couple, side by side. ఉద్దించు uddinṭsu. v. a. To pair, match, couple. జతపరచు, పోలు, ఉద్దికాడు uddikāḍu. n. A match, an equal. A friend ౛తకాడు, చెలికాడు.
ఉర్రాడు
(p. 169) urrāḍu urr-āḍu. [Tel.] v. i. To hang loose, to dangle.
ఎదురు
(p. 188) eduru eduru. [Tel.] n. The front. An opponent ప్రతివిరోధి. adj. ఎదురు opposite, other. అన్యమైన. ఎదురాడు edur-āḍu. (ఎదురు+ఆడు) v. i. To speak against, to oppose. మారాడు. ఎదురీదు to swim against, to resist. ఎదురుకట్టుల or ఎదురుకట్ల eduru-kaṭṭula. adv. In front ఎదుట. ఎదురుకుత్తుక eduru-kuttuka. n. The lock jaw. ఎదురుకొను or ఎదుర్కొను eduru-konu. v. n. & a. To go forward to meet. To act against, to disobey. ఎదురగు, ఎదిరించు. ఎదురుకోలు or ఎదుర్కోలు edur-kōlu. n. The mutual advances of the relations of the bride and bridegroom during the marriage. Going forward to welcome a guest. ఎదురుగడ eduru-gaḍa. n. A joint bond, a reciprocal or mutual agreement. ఎదురు వ్రాసిన ఒడంబడికలోనగునవి. ఎదురుగడగా వ్రాయు to write off (a sum as balance.) ఎదురుగాలి eduru-gāli. n. A head-wind, a contrary wind. ఎదురుచూచు eduru-ṭsūṭsu. v. n. To look forward, expect ప్రతీక్షించు. ఎదురుపడు eduru-paḍu. v. To come forward to meet. ఎదురుగావచ్చు. To be met. వాడు నాకు ఎదురుపడినాడు I met them. ఎదురుపలుకు eduru-paluku. v. n. To object, gainsay. ఎదురురొమ్ము eduru-rommu. n. The chest or breast. రొమ్ము నడిమి భాగము. ఎదురువడ్డి cross interest. ఎదురువ్యాజ్యము eduru-vyājyamu. n. A cross suit ఎదురేగు edur-ēgu. v. i. To go in the opposite direction to meet. ఎదురుగాపోవు. ఎదురొత్తు edur-ottu. n. A return push, shove for shove. మారొత్తు. ఎదురుక్షౌరము shaving against the grain, or, the wrong way.
కాని
(p. 270) kāni or గాని kāni. [Tel.] (conj. denoting an alternative.) But, either, or, except, unless. And not, nor, Rather, Before. జాజియొక్కటియెకాని సకలకుసమ విసరసంపదచేనొప్పె వసుధయెల్ల , విరహణియెకానిధరణిపై వివిధజనులు సంతసములొందజేసె వసంతవేళ.' Sunandā Parinyam, iv. 22. 'ఆలలు మగనిమాట కడ్డంబు వచ్చెనా ఆలలుకాదది వానివ్రాలుకాని.' (Vēma.) ఇంతేకాని నేనేమెరుగను I know nothing but this. ఇదియేమోకాని I cannot tell what this may be. అదిగాని యిదిగాని either that or this. ఆపని పది దినములకుగాని కాదు that work cannot be finished in less than ten days. రేపుగాని రాడు he will not come here before to-morrow. ఉద్యోగము చిక్కుననే అపేక్ష ఉంటేగాని నేను అక్కడ ఉండను I would not have remained there had I not hoped to gain employment. ఇది అతని చేతగాని మరి యొకనిచేతకాదు he alone can do it, no one else can. ఎల్లవిధముల నిను వధియించిగాని పురికి నురుగముగావున for we will not return without slaying thee. అతడు వస్తేనేగాని యీపని కానేరదు unless he comes we cannot effect this. కాని or కానీ (for కానిమ్ము) imp. verb denoting assent. Let it be done. Be it so. Never mind. Very well. ఆ పని ముందరకానీ let that be done first. కానీ కానీ నీ కావరమణతు very well, I will crush your pride.
కురాడము
(p. 297) kurāḍamu , కురాళము kurāḍamu. [Skt.] n. An awning or canopy. మేలుకట్టు, చప్పరము. 'చేర్చికురాళముల్ గలుగు చిల్లకోళ్లదనర్చి పట్టె చేదచీర్చిన తూగుపాన్పు.' H. iii. 119.
కూరాడు
(p. 304) kūrāḍu kūr-āḍu. [Tel.] n. Vinegar made from rice. కాచినకలి.
కేటత్రాడు
(p. 309) kēṭatrāḍu kēṭa-trāḍu. [Tel.] n. A rope of Yama's యమపాశము. 'క. పితరదొరికేటత్రాటన్ బతనంబునదివియ.' నిలా. i. కేటకప్పీ kēṭi-kappī. n. A block; a kind of pulley. ఒక విధమైన కప్పీ.
కోరాడు
(p. 328) kōrāḍu kōrāḍu. [Tel.] v. n. To grovel, to throw up the earth with the horns, or tusks. To purr as a cat.
క్రోదము
(p. 337) krōdamu krōḍamu. [Skt.] n. The middle of the trunk. మధ్యభాగము. The lap ఒడి, తొడ. The breast రొమ్ము. A pig పంది. 'నాభి పంకరుహక్రోడమిళింద బృందమెదురెక్కన్.' Amuk. i. 6. క్రోడపత్రము krōḍa-patramu. n. A supplement, codicil, postscript, leaf inserted. క్రోడాడు krōḍ-āḍu. v. t. To butt with horns. కొమ్ములతో పొడుచు. To dig up the earth with the snout ముట్టెతో నేలకెల్లగించు. To sprinkle dust on దుమ్మునెత్తి పైకి చల్లు, కోరాడు. క్రోడీకరణము krōḍi-karaṇamu. n. The act of putting things together into one. ఒకటిగా చేర్చు. Abridgment సంగ్రహము. Sifting; careful investigation; comparing, balancing facts. గోరించుట. క్రోడీకరించు krōḍī-karinṭsu. v. a. To abridge or shorten. To sift, prove, criticise. To take a general view of a subject.
గుణము
(p. 375) guṇamu guṇamu. [Skt.] n. A quality, property, virtue, disposition, temper, character, or attribute. Tendency, effect, purpose, use. A symptom as of disease. వానికి గుణమువచ్చినది he is now come to his senses. నీలగుణము blackness. మంచి గుణము goodness, good temper. మోహగుణము the passion of lust. వానికి గుణముగానున్నది he is better, he has recovered. పది రూపాయలుయిస్తే గుణమే if he gives ten rupees so much the better. అందువల్ల యేమిగుణము what is the use of it? వానితో మాట్లాడితే గుణము లేదు there is no good in speaking to him. పది గుణములుగల or గడియకు ఒక గుణముగల freakish, changeable, whimsical వాంతిభ్రాంతిగుణము an attack or symptoms of cholera. The three Gunas are Rajah (passion) Tamah foulness: and Satvam (Truth). Added to a numeral, thus ద్విగుణము twice as much or two-fold. త్రిగుణము thrice as much, or three-fold. గుణము n. A cord, a string. త్రాడు. A bow string. అల్లెత్రాడు. గుణధ్వని the sound of the bowstring. గుణపడు guṇa-paḍu. v. n. To recover, improve, ameliorate. గుణమగు guṇa-m-agu. v. n. To recover. వారికి గుణమైనది they have improved. గుణమిచ్చు guṇa-m-iṭsṭsu. v. n. To affect favourably, as medicine, to improve the health. గుణము చేయు guṇamu-chēyu n. The cure. గుణవంతుడు or గుణయుతుడు guṇa-vantuḍu. n. A worthy or good man. గుణవతి guṇa-vati. n. A good woman. గుణి or గుణుడు guṇi. adj. Endowed or gifted with good qualities. 'గుణగుణంబులరీతి కూడిమాడి' (Paidimarri. iv. 214.) united as closely as goodness and the good, as the virtuous and virtue. అధికగుణుడు highly distinguished. గుణించు or గుణియించు guṇinṭsu. v. a. To multiply, calculate. To spell. గుణితము guṇitamu. n. Multiplication, spelling. గుణ్యత guṇyata. n. Excellence, goodness, worth. 'గుణ్యత యేమైననుసరి ప్రాణ్యవనము చేయవలయు.' T. iii. 96.
గుదిగుం౛లు
(p. 376) gudiguṃzalu gudi-gunzalu. n. Stick planted at the entrance of a pen or fold. పశువుల దొడ్డిద్వారమునకు నిలువుగా పాతిన కర్రలు. గుదిగ్రుచ్చు or గుదికూర్చు gudi-gruṭsṭsu. v. n. To arrange. సవరించు. 'మున్నిటికథలు గుదిగ్రుచ్చుకొనిచెప్పుకొని పోవవలదు.' L. vii. 74. గుదిత్రాడు gudi-trāḍu. n. A halter, a tether. దూడ కాలికి కట్టే తాడు. గుదిత్రోయు to tie up the legs and push away కాళ్లు కట్టి త్రోయు.
గ్రీవము
(p. 398) grīvamu grīvamu. [Skt.] n. The neck. మెడ. గ్రైవము or గ్రైవేయము graivamu. n. A halter మెడనుగట్టెడు త్రాడు. గ్రైవేయకము graivēyakamu. n. A neck ornament మెడను కట్టుకొనే సొమ్ము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83785
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79479
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63525
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57788
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38231
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28181

Please like, if you love this website
close