Telugu to English Dictionary: రోగము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అయ్యెడిని
(p. 77) ayyeḍini or అయ్యెడు ayyeḍini. [Tel. from అగు.] It will be, or it will become. వేగంబె నీకు నిరోగమయ్యెడిని You will soon be well. ప్రసన్నుడయ్యెడును he will become visible.
అరదెవులు
(p. 78) aradevulu ara-devulu. [Tel.] n. Consumption, phthisis. క్షయరోగము. 'అమ్మహాత్ముగోపించియరదెవులుంగొనమని శపించిననయ్యో షధీనాధుండు నానాటికింగృశుండయ్యె.' M. IX. ii. 166.
అరిమి
(p. 81) arimi arimi. [Tel.] n. A disease to which children are subject, tonsilitis, బిడ్డలగొంతునకు వచ్చే ఒక రోగము. 'ఏలపలుకవు చెప్పవే యన్న నీకు, నరిమియో కోపయోయంగిటి ముల్లో.' Bhallana iii. 726.
అరు
(p. 81) aru Same as అర్రు (q. v.) అరుతెవులు aru-tevulu. n. Consumption. క్షయరోగము అరుత or అరుతన్ Loc. of అర్రు. On the neck. కంఠమునందు. 'ఆరుతలిమగము డదరసిచూడు.' Vema. 1777. అరుత or అర్త aruta. [Tel.] adv. Near, close by. సమీపమందు. రాముడు విశ్వామిత్రునరుత నేగెసె. Rama went close to Viswamitra. 'న్యగ్రోధములయర్తనరుగుచు మసలక దూడయమ్మందిర బరుత.' BD. viii. 515.
అరువు
(p. 83) aruvu aruvu. [Tel.] n. A loan in grains. ధాన్యాదుల అప్పు. అరుపుకాపు a tenant. అద్దె కాపు. అరువు. [cf. Tamil అరివి] n. Good sense; judgement; the reasoning faculty. తెలివి. వానికి అరువు చెడినది he has lost his wits. అరువుతిక్క aruvu-tikka. [Tel.] n. A disease among cattle in which the belly is swollen in consequence of eating green fodder. ఉంగిడిరోగము, అనగాపశువులకు వచ్చే ఒక వ్యాధి.
అవిరి
(p. 97) aviri aviri. n. The indigo plant (Indigofera tinctoria.) A certain disease that attacks the pupil of the eye. నీలిచెట్టు, కంటికి తగిలే ఒక రోగము.
అశ్మము
(p. 99) aśmamu aṣmamu. [Skt.] n. A stone, a rock. రాయి. అశ్మరి. n. The disease called stone in the bladder. మూత్రకృఛ్రము, నీరుకట్టు రోగము. అశ్మసారము n. Iron. ఇనుము. Metal. లోహము.
ఆతంకము
(p. 112) ātaṅkamu ātankamu. [Skt.] n. Obstacle, pain, fear, apprehension. Disease. ఆటంకము, బాధ, భయము, రోగము.
ఆమయము
(p. 117) āmayamu āmayamu. [Skt.] n. Sickness, disease. రోగము.
ఆరోగ్యము
(p. 122) ārōgyamu ārōgyamu. [Skt.] n. Health. Freedom from disease. రోగము లేమి.
ఆసె
(p. 129) āse āse. [Tel.] n. Cutaneous and herpetic eruptions. దద్దురురోగము, ఒల్లంతా దద్దురులు వచ్చు రోగము.
ఆహకము
(p. 130) āhakamu āhakamu. [Tel. for ఆయకము.] n. Pledge. కుదువ. Harischandra ii. [Skt.] n. A disease that affects the nose. ముక్కునకు కలుగు ఒక రోగము.
ఉపతాపము
(p. 161) upatāpamu upa-tāpamu. [Skt.] n. Grief, weariness; disease, trouble. సంతాపము, రోగము, తొందర.
ఉపదంశము
(p. 161) upadaṃśamu upa-damṣamu. [Skt.] n. A relish, a pickle or condiment. ఊరుగాయ. A painful venereal disease. కొరుకు రోగము.
ఉబ్బసము
(p. 166) ubbasamu ubbasamu. [Tel.] n. Asthma. ఊర్ధ్వాశ్వాస రోగము. బాల ఉబ్బసము chincough.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83154
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79133
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63289
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57463
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38998
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38065
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28444
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27861

Please like, if you love this website
close