Telugu to English Dictionary: లకించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అవధరించు
(p. 93) avadhariñcu ava-dharinṭsu. [Skt.] v. a. To favour with one's attention. To lend an ear, listen. To wear, put on. ఎచ్చరికపడు, విను, ఆలకించు, పెట్టుకొను. 'నవపింఛమయబూషలవధరించినటించు.' Swa. iii. 25. 'దుర్వసువంశం బునంబుట్టిననీ కిట్టిశో భనంబులే మద్భుతంబు లవధింవుము.' A pref. 21 అవధారు (the second person singular of the imperative of the verb. అవధరించు.) Oh Listen! O give ear! వినుము, ఆలకించుము, చిత్తగింపుము. 'కుబేర శంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామిపరాక వధారుదేవ హెచ్చరిక యటంచుకంచుకులు.' N. i. 177.
ఆలకించు
(p. 124) ālakiñcu ālakinṭsu. [Tel.] v. i. To listen, hear, attend to. విను.
ఆలించు
(p. 125) āliñcu ālinṭsu. [Tel.] v. a. To listen to, give ear to ఆలకించు.
తలకు
(p. 515) talaku or తలంకు talaku. [Tel.] v. n. To shudder, hesitate, be at a loss. To cease, abstain. To fail, to be afraid, turn away, shrink, draw back. భయపడు. n. Fear, alarm. భయము. తలకించుకయు లేక without the least fear. తలకించు tala-kinṭsu. v. t. To alarm. భయపెట్టు.
తిలకము
(p. 532) tilakamu tilakamu. [Skt.] n. A mark or beauty spot, made on the forehead with black, scarlet or gold paint. బొట్టు. A brooch. A masterpiece, the aeme or apex; a paragon. శ్రేష్ఠమైనది. చోరగణతిలకము the prince of rogues. శృంగారతిలకము the masterpiece of poetry. నదీతిలకము the prettiest of rivers. A certain tree. బొట్టుగుచెట్టు. తిలకించు tilakinṭsu. [Tel.] v. n. To shine. ప్రకాశించు. To be favoured ప్రసన్నతినొందు. v. a. To view, behold. చూచు.
తులకించు
(p. 540) tulakiñcu tulakinṭsu. [Tel.] v. a. To seem, rival, resemble. To shine. ప్రకాశించు. To rejoice కుతూహలపడు. తులకింపు tula-kimpu. n. Semblance, seeming. Brightness ప్రకాశము.
నీరు
(p. 668) nīru nīru. [Tel.] adj. Slight. అల్పము. నీరెండ the soft sunshine (ఎండ) of evening. 'నీరెండగాయ.' A vi. 129. నీరుపదును slight sharpness, కొంచెమువాడి. నీరుపాయము nīru-pāyamu. n. Youth, adolescence, యౌవనము. నీరుకావి or నీర్కావి nīru-kāvi. n. A reddish tint. the soft tint of fine cloth after its newness has gone off. కొంచెమెరుపు. నీరు కావులు nīru-kārulu. n. A sort of grain. H. iv. 158. నీరుకాళ్లు nīru-kāḷḷu. n. Lit: Reddish legs, i.e., the rays of the sun at sunrise and sunset. కొంచెమెర్రని రంగుగలవై రెండు సంధ్యవేళలందును కనబడు సూర్యకిరణములు 'నిడుదలైతిలకించె నీరుకాళ్లు.' హరి. పూ. vii.
పులకలు
(p. 772) pulakalu pulakalu. [Skt.] n. plu. A bristling, a glow, a tingling or glowing of the skin, as in a blush, the hair of the skin being erected. గగురుపొడుచుట, గగుర్పాటు. Fever, జ్వరము. పులకాంకితుడు pulak-ānkituḍu. n. One who glows or tingles with ecstasy, గగుర్పాటు కలిగినవాడు. పులకాంకురము pulak-ānkuramu. n. A bristling, a tingle, glow, shudder, thrill. గగురుపు. పులకించు pulakinṭsu. v. n. To glow, bristle or tingle. పులకోద్గమము pulak-ōdgamamu. n. A bristling, tingle, glow. పులకరము pulakramu. [from పులకలు.] n. Feverishness, aguishness, జ్వరము. Startling, గగుర్పాటు. పులకరించు pulakarinṭsu. v. n. To be feverish or startled.
పేద
(p. 795) pēda pēda. [Tel.] adj. Poor, indigent, బీద. Timid, పిరికి. Slender, lean, thin, as the waist. కూటికి పేదయైతే కులానికి పేదా if a man happens to be poor, is he to be regarded as contemptible by his felow castemen? పేదసాదలు the poor and wretched. నిరుపేదనడుము a slender waist. చెవిపేదలు those that turn a deaf ear to complaints, మొరలాలకించనివారు. 'ఆవశ్యంబు రాజులు చెవిపేదలని పలికి.' P. i. 534. పేద or పేదవాడు Pēda. n. A poor person. A powerless or weak man, ఆశక్తుడు. A man of low station in life, అనుద్ధతుడు. పేదలు the poor. పేదరాలు pēda-r-ālu. n. An indigent woman. పేదరికము pēdarikamu. n. Pauperism, poverty. దారిద్య్రము. పేదరిమి or పేదర్మి pēdarimi n. Poverty, Timidity,పిరికితనము. నడుముపేదరిమి slenderness of the waist. 'తే అర్జున యీ పెద్ద తనముమాని, దండివైలెమ్ము మనసు పేదరిమివిడిచి.' M. VI. i. 240. పేదవడు pēda-vaḍu. v. n. To be reduced to poverty, to become poor, దారిద్య్రమును పొందు. To be humbled or humiliated, దైన్యమునుపొందు.
ముదలకించు
(p. 1003) mudalakiñcu or ముదలించు mudala-kinṭsu. [Tel.] v. a. To attack, to resist, to oppose. ఎదిరించు, మార్కొను. 'ఎదురెదురను ముదలింపగ, మదిగొంకి పిరిందివలన మందగతిన్ జేరెద నేమరియున్నెడ, బట్టెదననువుగ పుష్పకంబుడిగి వచ్చుతరిన్.' UR. vii. 78. 'క డించున్ జరణాంచలముల, కించుదనంబెచ్చ మదలకించున్ ముంచున్, నెంచున్ విదళనచుంచూ, దంచచ్చంచూపుట స్ఫుటాఘాతమునన్.' R. v. 190. To ask, question, అడుగు.
మూదల
(p. 1016) mūdala or మూదలిక mūdala. [Tel. మూల + తల.] n. Proof, ascertainment. నిరూపణము, తార్కాణ. మూదలించు mūdalinṭsu. v. a. To prove, to ascertain. నిరూపించు. తార్కాణించు, ముదలకించు, ఎచ్చరించు. 'ఉ పాండునృపాగ్రనందనుడు బావనియుంగ వలున్ జలంబుమై, నొండొరుమూదలించుకొని యొక్కటదాకిన.' M. VIII. ii. 20. మూదలింపు mūdalimpu. n. Proof, assertion. తార్కాణము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close