Telugu to English Dictionary: లాభమే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆదాయము
(p. 114) ādāyamu ādāyamu. [Skt.] n. Profit, gain, income, emolument, moiety. లాభము, ధనము, వచ్చుబడి, రాబడి.
ఉల్లడ
(p. 171) ullaḍa or ఉల్లడము ullaḍa. [Tel.] n. An awning or canopy. చాందిని, ఉల్లాభము, మేలుకట్టు.
ఉల్లాభము
(p. 171) ullābhamu ullābhamu. [Skt.] n. A canopy borne over marriage offerings or over the bride and bridegroom as they go in procession. చాందిని, మేలుకట్టు, ఉల్లడ.
ఒడుపు
(p. 208) oḍupu oḍupu. [Tel.] n. Catching, seizing. 'ఒడుపుదప్పినయట్టి యురగంబుపోలె' (HD. i. 372.) like a snake that has missed seizing what it aimed at. An attempt పూనిక. A trick ఉపాయము. Profit, gain, లాభము. ఒడుపువేయు to use an expedient, to try, to take by trickery, to snatch away, to rob. ఎత్తుకొనిపోవజూచు.
కూడు
(p. 303) kūḍu kūḍu. [Tel.] v. n. To be fit. తగు. To unite చేరు. To be possible. To accrue, be amassed, gained, acquired, come to hand. To agree, be united. v. a. To meet. To add or sum up. ఇందులో కూడినపని a matter connected herewith. దొమ్మికూడివచ్చిరి they came in a a mob. ఇదియును కూడక పోయిన and if this be out of the question. ఇది కూడకుంటే if this is impracticable. ఇక్కడికి రాకూడక as I could not go there. వారు నోరెత్తగూడలేదు they could not say a word. కూడని kūḍani. adj. Unsuitable, improper. కూడనిమాట an unappropriate word. కూడబడు kūḍa-baḍu. v. n. To meet, unite చేరు. కూడబెట్టు kūḍa-beṭṭu. v. a. To collect. చేర్చు. To save as money. కూడమి kūḍami. n. Impossibility. కూడముట్టు kūḍa-muṭṭu. v. t. To run after తరుముకొనిపోవు, to overtake or come up with కలిసికొను. కూడలి kūḍali. n. Joining, meeting. కూడలిపట్టు a place of meeting. కూడలిదారి kūḍali-dāri. n. The place where various roads meet. కూడలిరాయి kūḍali-rāyi. n. A corner stone. కూడలివాయి kūḍali-vāyi. n. The gable end of a house. రెండుపంచలుచేరిన మూలనున్న నీటిదారి. కూడిక kūḍika. n. Junction, చేరిక. Collocation, juxtaposition. Saving, frugality. Partnership. కూడికవాండ్లు partners in merchandise పాలికాపులు (Vizag.) కూడుకొను kūḍu-konu. v. a. To associate with, to unite. కూడుదల kūḍudala. n. Gain, profit. లాభము.
గుంజాయిషీ
(p. 370) guñjāyiṣī gunjāyishī [H.] n. Capacity, profit. లాభము. Defect, incompleteness, imperfection లోపము. ఈ లెక్కలో గుంజాయిషీ యేమిన్ని లేదు there is not defect in this account.
తుష్టి
(p. 541) tuṣṭi tushṭi. [Skt.] n. Satisfaction, fulness. సంతోషము. Profit or advantage. లాభము. ఆ నష్టికి ఈ శుష్టికి సరి this profit and that loss are equivalent. తుష్టుడు tushṭuḍu. n. One who is full or satisfied. సంతోషము పొందినవాడు.
తేడా
(p. 553) tēḍā tēḍā. [Tel.] n. Profit, balance, surplus. లాభము. Difference తారతమ్యము.
తొట్టు
(p. 558) toṭṭu or తొట్టుకొను toṭṭu. [Tel.] v. n. To spread వ్యాపించు. To happen, come on (as thirst,) to chance ఆవిర్భవించు, పుట్టు, సంభవించు. To flow ప్రవహించు, స్రవించు. 'పిట్టవునీవు వారినిధి బెద్దలకెల్లను బెద్ద వెల్లిగా దొట్టు నొకానొకప్పుడతి దూరముతుంగ తరంగసంఘముల్ బిట్టడుచున్' P. i. 546. టీ వెలల్లిగాదొట్టు. వెల్లువగా ప్రవహించును. To stop up from flowing ఎగదట్టు. 'క ధరిత్రీవిభుడువేయిచేతుల, నావాహినినీరు తొట్టునట్లుగబట్టెన్.' V. P. vi. 199. To be filled నిండుకొను. 'చెక్కులదొట్టిన కన్నీరు వోవ దుడుచుచు బలికెన్.' Swa. iii. 52. To move జరగు. 'పొట్టలుచీలినదొట్టువారు.' రా: యు, కాం. v. t. To touch, స్పృశించు. To adopt, అవలంబించు. To begin, మొదలుపెట్టు. 'అత్తూపుగముల దుత్తురముగా దొట్టిమట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. తుత్తురముగా దొట్టి = తుత్తురుముచేసి. తొట్టు totṭu. n. A field within the bed of a tank. చెరువు కట్టలోపలి పొలము. A side, direction, quarter. పార్శ్వము, వైపు, దిక్కు. 'పార్థివచనుమేతొట్టున బొరలకుమనవుడు.' G. V. 257. Profit, gain. ఫలము, లాభము. Connection, relationship సంబంధము, స్పృక్కు. A sudden sound తటాలనుధ్వని. Also, same as తెట్టువ. (q. v.) తొట్టున toṭṭuna. adv. Quickly, at once. దబ్బున. తొట్టువ Same as తెట్టువ.
నఫా
(p. 632) naphā or నభా naphā. [H.] n. Profit, gain, advantage. లాభము.
నయము
(p. 634) nayamu nayamu. [Tel.] n. Cheapness. Profit. లాభము. Smoothness. నునుపు, మృదుత్వము. Beauty. అందము. Welfare, ease, facility. Good health, soundness, safety. Convalescence, improvement. recovery. Kindness, civility. [Skt.] n. Virtue, morality. నీతి. నయములేదు it is no better. నయభయములమందలించి, or నయభయములుతోప by fair means or foul, by allurement or alarm, by rough or smooth methods. నయనష్టానికి for either profit or loss, for better or worse. నయమారగా civilly, kindly. ఇది వారికి దొరకడము నయము they were lucky in getting this. నీవు రావడము నయము it is well that you came. కొంచెము నయమయినది it is somewhat improved or better. నయమొప్పు duly, fitly, easily. adj. Smooth. నునుపైన. Soft, మృదువైన. Fine, అందమైన. Cheap, చవుకయైన. Well. easy, better in health, convalescent. Malleable, not brittle. High (as a note in music, as opposed to ఘనము or deep notes.) నయముగా nayamu-yā. adv. Easily, well, kindly, better, cheaply. నయముగానున్నది there is an improvement, it is better. వానికి నయముగానున్నది he is better or convalescent. నయగారము nayag-āramu. (నయము+కారము.) n. Smoothness, softness. మృదుత్వము. A soft word, మృదువచనము. నయగారి naya-gāri. n. A gentleman, a courteous man, మృదుత్వముగలవాడు. మృదువచనముగల వాడు. నయించు nayinṭsu. v. n. &a. To agree, to hold well together, as a paragraph. సందర్భించు. To cause to have, పొందించు.
పొత్తు
(p. 807) pottu pottu. [Tel.] n. Friendship, partnership, holding in common. స్నేహము, సహవాసము, విశ్వాసము, ఉమ్మడి, అవిభక్తిత. పోరునష్టి, పొత్తులాభము (proverb) quarrelling is a loss, friendship is a gain. పొత్తునగుడుచు to eat together as messmates, బిగిసిగాతిను. వీధులు అందరికిపొత్తు the streets are free or common to all men. ఆ సరుకులు పొత్తున కొన్నారు they bought the goods between them, or as common stock. ఆ పని పొత్తులుపోక పడవేసిపెట్టినారు the work is left undone because they could not settle which of them should do it, ఆ పని నీదంటే నీదని పడవేసిపెట్టినారు. 'నృపుపొత్తుబాముపొత్తుంగపటుండగు మిత్రుపొత్తుగడుసరిపొత్తుం, విపరీత భార్య పొత్తుం నెపమిది నిడువంగవలయు.' Sumati. 129. 'ఇట్టి అవమానపుపొత్తు మనంగ వచ్చునే.' M. IV. iii. 33. పొత్తులవాడు he in whom both parties have an equal right or interest. ఇద్దరికి సమమైనవాడు. 'ఏనుపొత్తులవాడనై యిరువురకును.' ib. XII. v. 257. adj. Friendly, united, associated. స్నేహితము, సంగతము. పొత్తుకాడు pottu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొత్తుకత్తె pottu-katte. n. A female friend. స్నేహితురాలు. పొత్తుగుడుచు pottu-guḍuṭsu. v. n. To avail or come to good. పనికివచ్చు.' సత్యములు పొత్తుగుడుచునా సున్నుతాంగి భళిర సత్యములానలైనచ్చునీకు.' Ila. iv. 21. టీ సత్యములు పొత్తుగుడుచునా, బాసలు కలిసివచ్చునా. పొత్తుగుడుపు pottu-guḍupu. n. Eating together as messmates. పంజ్క్తిభోజనము. పొత్తుచేయు pottu-chēyu. v. n. To make friends with, to cultivate friendship, to associate with, స్నేహము చేయు. పొత్తువు pottuvu. n. An epithet of Sarasvati, సరస్వతి.
పొలి
(p. 813) poli poli. [Tel.] n. Freshness, bloom. An offering to some village deity, బలి. Profit, gain, లాభము, పస, మేలు. Loss, నష్టి. పొలికలుగు poli-kalugu. v. n. To gain a profit, లాభముకలుగు. పొలికలును poli-kalanu. n. A battle field. యుద్ధభూమి. పొలిపోవు or పొలివోవు poli-pōvu. v. n. To be spoiled or ruined, చెడు. To die, చచ్చు. To become useless, వ్యర్ధమగు. To be defeated, భంగపడు. To be weakened, to give up, as an attempt, ఉడుగు. To lose. కించిద్భంగమగు. 'తపమంతయుబౌలివోవగ.' Swa. vi. 42. పొలిపుచ్చు poli-puṭsṭsu. v. a. To kill, చంపు. M. X. ii. 115. పొలిపెట్టు poli-peṭṭu. n. Lands and other property made over to a temple for its support, గుడికేర్పరచినస్థితి. పొలిమేర poli-mēra. n. A boundary or limit, సరిహద్దు.
ప్రాపించు
(p. 846) prāpiñcu prāpinṭsu. [Skt.] v. a. To obtain, get, attain to. పొందు. ప్రాపు prāpu. n. A prop. A protection, support, a refuge; patronage; a person on whom one depends, ఆసరా, ఆశ్రయము. ఆయనప్రాపుననున్నాము we are under his protection. ప్రాప్తము praptamu. adj. Obtained, gained, acquired, received, procured, caught, as a disease, పొందబడిన. కుష్ఠు అతనికి ప్రాప్తమైనందున because he caught the leprosy. n. That which is obtained. that which falls to one's lot, luck, fortune. నాప్రాప్తమింతే this is all I can get, such is my luck. ప్రాప్తి prāpti. n. Obtaining, attaining, పొందడము. Gain, profit, లాభము. One of the eight superhuman faculties, the power of obtaining every thing one desires. అష్టైశ్వర్యములలో నొకటి. Luck, fortune. అదృష్టము. వానికి అంతే ప్రాప్తి this is all he can get. దాని ప్రాప్తి అట్లు ఉండినది such was her luck. నీకు అది ప్రాప్తిలేదు you were not fortunate enough to get it. ప్రాప్తించు prāptinṭsu. v. n. To happen or occur; to be gained, obtained, found. కలుగు, లభించు. వానికి రోగము ప్రాప్తించినది he contracted or caught a disease. ప్రాప్తుడు prāptuḍu. n. One who has attained. వారు వైకుంఠ ప్రాప్తులరి they went to Vishnu's heaven, i.e., they died. ప్రాప్యము prāpyamu. adj. Attainable, procurable, that may be got. పొందదగిన. ప్రాపకము prāpakamu. n. Protection, patronage, refuge. అవలంబము, అవష్టంభము, ఆసరా, ప్రాపకుడు prāpakuḍu. n. One who puts an object within our power or reach. ఘటకుడు. A patron, protector, guardian.
ఫాయిదా
(p. 855) phāyidā fāyidā. [H.] n. Profit, gain, లాభము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close