(p. 639) navvu navvu. [Tel.] v. n. To laugh, హసించు. v. t. To laugh at, to joke, పరిహసించు, అపహసించు. నవ్వులాట, నవ్వుటాల or నవ్వుటాలు (నవ్వులు+ఆట.) navvul-āṭa. n. Laughter, amusement, fun. నవ్వుబాటు or నగుబాటు navvu-bāṭu. n. Ridicule, a joke, పరిహాసము. నవ్వులబండి navvula-banḍi. n. A laughing creature. నవ్వెడు స్వభావము గలది. నవ్వు or నవు n. Laughter. Laughing at, joking, jest, fun. plu. నవ్వులు or నవ్వుటాలు. నవ్వులాయెను నాబ్రతుకు I am become a laughing stock. నవ్వించు navvinṭsu. v. a. To amuse or cause to laugh.