Telugu to English Dictionary: లోలోన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కుములు
(p. 296) kumulu kumulu. [Tel.] v. n. To smoulder, burn, consume without flame, glow, pine, waste away with a slow fire of grief or passion. లోలోపల దహించు. 'కొడుకున్న చందంబు కుములుచుచూచి.' Sar D. 421.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
లోపల
(p. 1114) lōpala lōpala. [Tel.] n. The inside. లోను, అంతరము. (affix) Among, in, within. మాయింటిలోపల ఉన్నాడు he is now in my house. నన్ను పదిలోపల పదకొండుగా చూచినారు they looked upon me as one of the mob. 'తన శిష్యులలోపల నిన్ను దుర్వారపరాక్రమాఢ్యుడని.' M. X. i. 231. 'ఏటిలోపల తీర్థంబులెల్లదిరిగి.' N. vi. 162. ఏటిలోపల within one year. లోపలి lopali. adj. Inner, interior. లోని. లోపలిసౌధము the inner chamber. 'లోపలిసౌధంబులోన వర్తింపంగ.' Bhāg. X. లోలోపల lō-lōpala. adv. Secretly. రహస్యముగా, మర్రముగా.
వెడ
(p. 1207) veḍa veḍa. [Tel.] adj. Trifling, petty, mean, base, అల్పము, తుచ్ఛము. Useless, fruitless, vain, కొరగాని, వ్యర్థమైన. Wrong, erroneous, wicked. Excessive, చెడు, మిక్కుటమైన. Deformed, వికృతము. adv. Slightly. ఇంచుక. 'అట్టిమహాత్ముడొక్కనికి నాశ్రితుడై వెడ గూడుజిరయుం బెట్టగనిల్చి వాని మది బ్రీతిని వైదగువృత్తి బేరునుం.' M. IV. ii. 190. 'వెడదోషమునుజెప్పి. వడినవ్వ, మరలునధ్వగుకొలది.' A. iv. 203. వెడదోవ = దబ్బరమార్గము.' వెడమాయనక్కమాటల.' P. iv. 578. వెడవిలుతుడు, వెడవిల్తుడు, వెడవిలుకాడు or వెడవింటి veda-vilutuḍu. n. The god with the little bow, i.e., Manmadha. మన్మథుడు. వెడవెడ veḍa-veḍa. adj. Very small or petty, అత్యల్పము. సూక్ష్మము. adv. Gradually, slowly, tardily, gently; again and again, repeatedly, సూక్ష్మముగా, మందముగా, మెల్లమెలగా, తిన్నగా, మాటిమాటికి. 'వానమాటలకులోలోవెడవెడవగుచు.' P. iv. 526. 'నిడువెండ్రుకలగుంపుమలచి వైచివేగవెడ వెడదడియొత్తి విధయుతముగ.' A. v. 94. టీ వెడవెడ, మెల్లమెల్లనే. 'వెడవెడనిద్ర బొందికను నిచ్చినపాంథులమీద.' M. V. ii. 123. 'కొంతసేపు వెడవెడ జింతించి శిరసొకింతయెత్తి సున్నంపు టెలుగుతోనిట్టులనియె.' Swa. iii. 132.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83757
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57781
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close