Telugu to English Dictionary: వర్షము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఋతువు
(p. 178) ṛtuvu ṛituvu. [Skt.] n. A season. The Hindu year is divided into six seasons, each lasting two months, viz., వసంతము the spring, గ్రీష్మము summer, వర్షము the rainy season, శరత్తు autumn, హేమంతము the dewy season and శిశిరము the cold season. ఋతుకాలము ṛitu-kālamu. n. The menstruous period. A. ii. 22. ఋతుమతి ṛitu-mati. n. A menstruous woman. ముట్టుది. ఋతుస్నాత ṛitu-snāta. n. A woman who has bathed after menstruation. ఋతుస్నానము ṛitu-snānamu. n. Bathing after purification.
కుంభము
(p. 290) kumbhamu kumbhamu. [Skt.] n. A small water jar, vase or pitcher. కుండ. The sign Aquarius. The frontal globe on the forehead of an elephant. A heap of boiled rice, prepared in the name of a goddess at her festival. కుంభవర్షము కురిసినది the rain poured down in torrents. కుచకుంభములు large breasts. కుంసంభవుడు or కుంభజుడు kumbha-sambhavuḍu. n. One born in a vase or pitcher, an epithet of Agastya. అగస్త్యుడు. కుంభాభిషేకము kumbhābhishēkamu. n. Bathing the god in a vessel of water. కుంభి kumbhi. n. An elephant.
చెలగు
(p. 431) celagu chelagu. [Tel.] v. n. To appear, arise, occur, befall, take place, happen, ఒప్పు; enjoy oneself. Resound శబ్దించు; break forth, be felt (as a passion,) come to light, be betrayed, to break out (as a sore.). పుష్పవర్షముచెలగె. a shower of flowers took place. To flourish, be strong. ఒప్పు. To rejoice ఉత్సహించు. సంతోషించు. To sound శబ్దించు, బొబ్బరించు. చెలగించు chela-ginṭsu. v. a. (causal of చెలగు) To betray, give forth, emit (sighs.) చెలగిగళధ్వనుల్ చెలగించి చెలగించి more and more plainly were his sobs heard.
డెప్పరము
(p. 495) ḍepparamu or దెప్పరము ḍepparamu. [Tel.] n. A strait, peril. ఆపద. adj. Impossible, impracticable. అశక్యము. M. vi. i. 239. Great, excessive, అధికము, మెండు. Intolerable దుస్సహము. A. vi. 171. డెప్పరపురాళ్లవర్షము a dreadful shower of stones. డెప్పరించు ḍepparinṭsu. v. n. To become impossible. అశక్యమగు.
దైవము
(p. 609) daivamu daivamu. [Skt.] n. A deity, God. దైవకృతము caused by chance or fortune. దైవగతి providence, the will or act of God: chance, accident. దైవగతిచేత వర్షము రాలేదు it pleased God to give no rain. దైవజ్ఞ daiva-gnya. n. A witch. దైవజ్ఞుడు daiva gnyuḍu n. A fortuneteller, a wizard. దైవతము daivatamu. n. A deity: వేలుపు. adj: pertaining to a god. దేవతది. దైవదూషణము daiva-dūshaṇamu. n. Blasphemy. దైవయోగము daiva-yōgamu. n. Providence. Chance, accident. దైవవశాత్ daiva-vaṣāt. adv. By the act of God. దైవవాక్యము daiva-vākyamu. n. A revelation, gospel, the word of God. దైవ వివాహము daiva-vivāhamu. n. A marriage performed according to due rites. దైవాధీనము daiv-ādhīnamu. n. The power or act of God. దైవాధీనముగా providentially. దైవాధీనం జగత్సర్వం the whole universe is in the hands of God. దైవికము daivikamu. n. A visitation, an act of God. An accident. దైవికరాజికములచేత by the act either of God, or of the kind. adj. Supernatural, divine, providential. దైవికముగా accidentally, providentially.
పర్యాయము
(p. 723) paryāyamu paryāyamu. [Skt.] n. An order, arrangement. ప్రకారము, క్రమము, వరుస, అనుక్రమము. An opportunity, occasion, a time, అవసరము, సమయము, తడవ. Generic or specific character. నాలుగు పర్యాయములు పోయి ఉంటిని I went four times. ఈ రెండు పర్యాయములనుండి జ్వరము బైటకాయడములేదు these two times the fever has not shown itself. adj. Moderate, మితమైన, యధోచితమైన. పర్యాయపదము paryāya-padamu. n. A synonym. పర్యాయముగా paryāyamugā. adv. Moderately. అది యిప్పట్లో పర్యాయముగానున్నది it is not pretty well. ఆ దేశములో వర్షము పర్యాయముగా నున్నది the rain is but slight there. పర్యాయతః or పర్యాయేణ paryāyatah. adv. Gradually, by degrees. Moderately.
పుష్పము
(p. 777) puṣpamu pushpamu. [Skt.] n. A flower. పువ్వు. Menses, స్త్రీరజస్సు. పుష్పంధయము pushpandhagamu. n. A bee. తుమ్మెద. పుష్పకము pushpakamu. n. A chariot, a car, or stately conveyance used by Kūbēra or Krishna. కుబేరవిమానము, కృష్ణునితేరులలో నొకటి. పుష్పకేతువు, పుష్పధన్వుడు or పుష్పశరుడు pushpa-ketuva. n. An epithet of Manmadha. పుష్ఫదంతము pushpa-dantamu. n. The name of the elephant that is supposed to support the earth at the North-west corner. పుష్పపాము pushpa-pāmu. n. A certain snake. resembling the one given in Russell's serpents. 2. 5. పుష్ప మంజరి pushpa-manjari n. A bouquet of flowers. పూగుత్తి. పుష్పమంజరులు pushpa-manjarulu. n. A sort of grain. A. i. 75. R. i. 111. పుష్పరథము or పుష్యరథము pushpa rathimu n. A pleasure chariot, a car or carriage for any purpose excepting war. విమానము, సవారీరథము, క్రీడాయోగ్యమగు రథము. పుష్ఫరసము pushpa-rasamu. n. The nectar of honey of flowers, పూదేనె. పుష్పలావిక pushpa-vantula. n. The 'Luminaries:' i.e., the sun and the moon,. సూర్య చంద్రులు. పుష్పవతి or పుష్పిణి pushpa-cati. n. A menstruous woman. ఋతుమతి, భాండదూమైనస్త్రీ, రజస్వల, ముట్టుది. పుష్పవనము or పుష్పవాటిక pushpa-vanamu. n. A flower garden. పూదోట. పుష్పవర్షము or పుష్పవృష్టి pushpa-varshamu. n. Lit: a shower of flowers, a poetical phrase for the strewing or scattering of flowers on joyful occasions. Colloquially, it means a slight or vernal shower: a mere sprinkling of rain. పుష్పసమయము pushpa-samayamu. n. Spring, the season of flowers. పుష్పించు pushpinṭsu. v. n. To flower, to bloom. పూచు, వికసించు. పుష్పితము pushpilamu. adj. Flowered. పూచిన.
భోరున
(p. 929) bhōruna or భోరన bhōruna. [Tel.] adv. Much, grandly, greatly, heavily (as rain.) వాన భోరున కురిసినది it rained heavily. భోరున ఏడ్చినది she wept bitterly. భోరున వెడలెను he proceeded in great pomp. 'భోరున గురిసిరి పుష్ప వర్షములు.' DRY. 2268. 'మనుజేశ్వరులెల్లను భోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పం, జనుదెంచిరి.' M. III. ii. 28. భోరుకొను bhōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగు వాద్యముల్ భోరుకొనగ.' Ila. i. 104. టీ మిక్కిలి ధ్వనిచేయుచుండగా.
మట్టి
(p. 943) maṭṭi maṭṭi. [Tel.] n. Earth, soil, mud Scurf or dandruff. మట్టితిన్నపామువలె పడియున్నాడు he is as stupid as a snake gorged with mud. మట్టిగుర్రమున నమ్మి యేటిలోదిగుట to rely on a mud horse and go into a river, i.e., to trust to appearances. మట్టితైలము or మట్టినూనె maṭṭi-tadama. n. Earth oil kerosene or petroleum. మట్టాడు maṭṭ-āḍu. (మట్టి + ఆడు.) v. n. & a. To walk. నడచు. To wander, roam, సంచరించు. To spread, వ్యాపించు. To cut to pieces, తనుమాడు.' అత్తూపుగములు తుత్తమురుదొట్టి మట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. మట్టియ Same as మట్టి and మట్టె (q. v.) మట్టు maṭṭu. v. a. To tread or trample, to crush. తొక్కు. n. Trampling, walking over. త్రొక్కుడు. Limit, bounds, measure, restriction, extent; moderation. పర్యంతము. ప్రమాణము. మితి, కొలత, తగ్గుదల. A settle or ring of cord, fibre, &c. to prevent a pot from rolling over, కుదురు. A place, ప్రదేశము. పైమట్టు the upper place or part. అడుగుమట్టు the bottom. ఆ బల్లమట్టుపట్టి తీసుకొనిరా measure the plank కావడిమట్టు the frame or bottom of the slings in a Kāvadi. వానికి తెలివిమట్టు he is wanting in sense. వానితో చెప్పినది నాబుద్ధే మట్టు I was a fool to tell him this. ఈ సంవత్సరము జనముమట్టు this year the assembly is but small. వానికి పుణ్యగతులుమట్టు he has no chance of heaven. మట్టుబీర a kind of బీరకాయ (q. v.) మట్టుగిన్నె a cup with a foot or base attached to it. adj. Limited, small. మితము, తక్కువ. మట్టుకు as far as, up to as much as, in regard to, until, as long as. దీనికి ఒకమట్టుమితములేదు there is no end or limit to it. మట్టుమర్యాదలేనివాడు he who has neither modesty nor moderation. మట్టుమీరవద్దు you must not go beyond bounds. అతడు వచ్చువరకు అని దీనికి ఒకమట్టుపెట్టిరి they laid it aside until his arrival, మనసుచెదరనీక మట్టుపెట్టి.' (Vēma. ii. 278.) curbing and restraining the mind. ఈ మట్టున లేచిపోయిరి with this they went away or thereupon they went away. పోడుగుపడి అంతమట్టున వాన నిలిచినది there was a thunderbolt and then the rain ceased. వానికి అంతమట్టుకు తెలియదు he does not know so much. ఎంతమట్టుకు పోయినావు how far did you go? గొంతుమట్టుకు నీళ్లువస్తున్నవి the water is up to the neck. వాడు ఎంతమట్టుకుంటే అంతమట్టుకు సంతోషిస్తాడు he contents himself with as much as he gets. నా ప్రాణములు ఉన్న మట్టుకు as long as I have life. నామట్టుకు నేను ఉంటాను నీమట్టుకు నీవు ఉండు I shall keep to myself, you keep to yourself. బియ్యము కావలసిన మట్టుకు చిక్కును you can get as much rice as you want. సొమ్ములుమట్టుకు నాకు వద్దు as for the jewels I do not want them. అంతమట్టుకు మంచిపని చేస్తిని so far you did well. ఇంతమట్టుకు వచ్చిన తరువాత ఇకనేమి దాక్షిణ్యము when the matter has come to such a push what is the use of delicacy? వానికి తిండిమట్టుకు బాగా కావలెను he cares for nothing but his dinner. నేనుమట్టుకు పోతిని I alone went. వాని ఒళ్లు శానామట్టుకు నాసిగానున్నది his health is in a great measure recovered. మట్టుఅగు. మట్టుకొను or మట్టుపడు maṭṭu-agu. v. n. To lessen or be diminished. తగ్గు, అడగు. కుదురుపడు. రోగము మట్టుపడినది the disease is moderating. వానికి దాహము మట్టుపడినది his thirst was slackened. మట్టుగా maṭṭu-gā. adv. Moderately, మితముగా. వర్షము మట్టుగానున్నప్పుడు when the rain is moderate. దగ్గు మట్టుగానున్నది the cough is now moderate. మట్టుగా తిన్నాడు he ate moderately. మట్టు చేయు or మట్టుపరచు maṭṭu-chēyu. v. a. To lessen, moderate, diminish. తగ్గించు. వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము తగ్గించినారు. మట్టుపెట్టు maṭṭu-peṭṭu. v. a. To keep down, suppress, అడచు. To kill, చంపు. మట్టుమిగులు or మట్టుమీరు maṭṭu-migulu. v. n. To exceed the limits, అతిక్రమించు.
వర్షము
(p. 1136) varṣamu varshamu. [Skt.] n. Rain, a shower, వాన. A year, సంవత్సరము. The state of being a eunuch, పేడితనము. వర్షమువెలిసినది the rain has ceased. వర్షాభావము want of rain. వర్షకాలము or వర్షాకాలము varsha-kālamu. n. The rains or rainy season. వానకాలము. వర్షణము varshaṇamu. n. Raining, వానకురియడము. Sprinkling. నీళ్లు చిలకరిమచడము. వర్షధరుడు or వర్షవరుడు varsha-dharuḍu. n. A eunuch. ఖొజ్జావాడు. వర్షాభువు varshā-bhuvu. n. Lit. That which is born in the rainy season, i.e., a frog, కప్ప. A. iv. 113. వర్షాశనము varṣh-āsanamu. n. An aunuity, or yearly maintenance. సంవత్సరమునకొకసారి జీవనార్థముగానిచ్చు సొమ్ము. వర్షించు varshinṭsu. v. n. To rain. వానకురియు. నెత్తురు వర్షింప while it rained blood. Jaimini. vii. 47. వర్షీయసి varshīyasi. n. A very aged woman. ఏండ్లుచెల్లినది, ముసలిది. 'ప్రత్యఙ్ముభోచ్చలద్రాత్రి వర్షీయసీపలితపాండురకేశబంధమనగ.' వర్షీయుడు varshīyuḍu. n. A very old man. వర్షోపలము varsh-ōpalamu. n. A hailstone, వడగల్లు.
వాన
(p. 1152) vāna vāna. [Tel.] n. Rain, a shower, వర్షము. Plu. వానలు showers. The rainy season, వర్షాకాలము. వానలేనివట్టిపిడుగు lit: a thunderbolt without rain: i.e., mere words without deeds. వానకాళ్లు vāna-kāḷḷu. n. Dark or black streaks in the sky, which are a sign of rain, a Nimbus or raincloud, a water spout, వర్షధారలు. 'శ్యామలోపరినిబిడచ్ఛదాభ్రములకు కాండషండంబుదిగువానకాళ్లు .' Swa. iii. 109. ఉదకధారలు. 'మింటిపైనుండి తనవెంటనంటి వచ్చు కాలసర్పంబులనవానకాళ్లుదనర.' Paidim. iv. 13. వానకోకిల, వానకోయిల or వానకోవెల vāna-kōkila. n. The Coel or Indian Cuckoo. Also used for a swallow or martin. చాతకపక్షి. A harmless water snake of a brown colour, with two light green stripes down the back. వానకురుసినప్పుడు బైటపడే నీళ్లపాము. 'వడిగొని భీతితో వర్షంబురాక కోరుచుండెడివానకోయిలభంగి.' Pal. 15. వాన౛ాలిపులుగు vāna-dzāli-pulugu. n. A swan. హంస. 'అనియలవానజాలిపులుగావనజాక్షిని జీరివేడినన్.' H. iv. 67. వానతరి vāna-tari. n. The rainy season. వర్షాకాలము, వర్షఋతువు. an epithet of the cuckoo. వానపాము or వానవేగు vāna-pāmu. n. An earthworm; (lit: a rain worm. గండూపదము, మహిలత, ఎర్రపాము. వానరాయి vāna-rāyi. n. A hailstone. వడగల్లు.
వార్షికము
(p. 1157) vārṣikamu vārshikamu. [Skt. from వర్షము.] adj. Pertaining to a year, limited to a year. సంవత్సరకాలపరిమితిగల.
వృష్టి
(p. 1203) vṛṣṭi vṛishṭi. [Skt.] n. Rain. వర్షము. వాన.
వెలియు
(p. 1215) veliyu veliyu. [Tel.] v. n. To stop, cease, go off, as rain. వర్షమువిడుచు. To fade, చాయపోవు.
సంతతము
(p. 1275) santatamu santatamu. [Skt.] adj. Constant, continuous, unceasing. ఎడతెగని, విడువని. adv. Always, perpetually. నిరంతరము, ఎల్లప్పుడు. వర్షము సంతతధారగాకురిసినది it rained incessantly.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83581
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79344
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63494
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57657
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39137
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38201
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28161

Please like, if you love this website
close