Telugu to English Dictionary: వస్త్రము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంగవస్త్రము
(p. 5) aṅgavastramu angavastrama. [Skt. from అంగము.] n. s. A man's upper vest, a garment.
అంగవస్త్రము
(p. 1396) aṅgavastramu anga-vastramu. [Skt.] n. A man's lower garment. చిన్నపంచె.
అంబరము
(p. 16) ambaramu ambaramu. [Skt.] n. The sky. Cloth woven of cotton. Clothing, apparel. Ambergris. ఆకాశము, వసనము, వస్త్రము, పరిమళద్రవ్యము. See అంబరు. అంబరమణి the gem of heaven, i. e., the sun. అంబరచరుడు one who dwells in the sky. అంబరాంబరుడు n. Sky-cinctured, that is, (dik-ambara) 'naked,' an epithet of Siva. శివుడు.
అంశుకము
(p. 18) aṃśukamu amṣukamu. [Skt.] n. Cloth, a robe, వస్త్రము, పైటకొంగు.
అన్నము
(p. 59) annamu annamu. [Tel.] n. Boiled rice, meat, food. ఓదనము, కూడు, వణ్ణము. అన్న వస్త్రములు food and raiment. అన్నదానము the giving of food. అన్నరసము essence of food, chyle. అన్నవికారము disorder of the stomach from indigestion. అన్నశేషము leavings of food.
అరగలి
(p. 78) aragali aragali. [Tel. from అర+కలిమి] n. Hesitation, doubt సందేహము, అనుమానము అరగలిగొను aragaligonu. [Tel.] v. n. To hesitate, doubt. సందేహించు,అనుమానించు. 'బావవేడినజాలుబసవయ్య యిప్పు, డావస్త్రమొసగెడు నరగలిగొనడు.' BD. iii. 93.
అలంగము
(p. 86) alaṅgamu alangamu. [H.] n. The wall of a fortified place, a rampart, a bulwark. వస్త్రము, కోటగోడ పై భాగము. 'కోటలమీద జుట్టు జని గొప్ప యలంగ పుటిండ్లు చూడియవ్వీటికి నెల్ల.' D. R. vi. 244. 'బంగారపు కోటలతుదంగలుగు మానికపు శృంగములకెక్కుచు నలంగములపైకి చంగుననుదాటుచు.' N. vii. 167.
అష్ట
(p. 100) aṣṭa ashṭa [Skt. cf. Eng. 'Eight,' Lat. Octo.] adj. Eight.--అష్టకష్టములు The eight unpleasant circumstances liable to occur in the course of life. [Viz. దేశాంతర గమనము foreign travel, భార్యావియోగము separation from one's wife. కష్టకాలములో ప్రియబంధుదర్శనము friends and relations arriving in the time of trouble, ఎంగిలితినడము eating the leavings of others, తన, శత్రువులతో స్నేహము చేయడము courting one's enemies, పరాన్నమునకు కాచియుండడము looking for food from strangers, సభలో అప్రతిష్ఠవచ్చుట being ignorant in an assembly of wise men, దరిద్రమనుభవించడము suffering poverty.] అష్టకోణి an octagon, అష్టదిక్కులు the eight points of the compass.--అష్టదిక్పాలకులు the regents of the eight points of the compass, viz. Indra of the East, Agni of the South-east, Yama of the South, Nairriti of the South-west, Varuṇa of the West, Marut of the North-west, Kubēra of the North, and Iṣana of the South-east.--అష్టదిగ్గజములు the elephants supporting the eight corners of the earth-అష్టనగములు the eight serpents supporting the eight angles or points of the world. Their names are as follow: వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కార్కోటకుడు. అష్టవదులు a certain set of songs of eight lines in length.-అష్టపాత్రములు the eight vessels used in a sacrifice.--అష్టభాగ్యములు the eight requisites to the regal state; as రాజ్యము territory, భండారము wealth, సేన్యము an army, ఏనుగులు elephants, గుర్రములు horses, ఛత్రము an umbrella, చామరము a fly fan or whisk, ఆందోళిక a palanquin.--అష్టభోగములు the eight sources of pleasure, viz., ఇల్లు house, పరుపు bed,వస్త్రము raiment, అభరణము jewels, స్త్రీలు women, పుష్పము, flowers, గంధము perfume, తాంబూలము areca nuts and betel-leaves.--అష్టమదములు eight kinds of pride, viz., అన్నమదము luxury in food, అర్థమదము pride of wealth, స్త్రీమదము pride of lust, విద్యామదము pride of learning, కులమదము, pride of rank and family, రూపమదము pride of beauty, ఉద్యోగమదము pride of station, యౌవనమదము pride of youth.-- అష్టస్వామ్యములు the eight respects in which an absolute conveyance is made, viz., విక్రయ, దాన, వినిమయ, జల, తరు, పాషాణ, విధి, నిక్షేపములు -- అష్టాంగములు See under అంగము. సాష్టాంగదండము prostration in worship. -అష్టాపదము an eight legged dragon: a spider. అష్టావధానము See under అవధానము. అష్టైశ్వర్యములు complete comfort, every blessing, also eight attributes, viz., అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము.
ఒళ్లె
(p. 215) oḷle olle. [Tel.] n. An upper cloth అంగవస్త్రము, ఒలె. వన్నెయొల్లె colored cloth.
కండువా
(p. 225) kaṇḍuvā kaṇḍuvā. [Tel.] n. An upper garment. అంగవస్త్రము. A cross beam or rafter in a roof. అడ్డుదూలము.
కర్పటము
(p. 254) karpaṭamu karpaṭamu. [Skt.] n. Rags, dirty clothes. Cloth in general. వస్త్రము. చినిగిన వస్త్రము, మాసినవస్త్రము.
కలంకారి
(p. 255) kalaṅkāri kalankari. [Tel.] n. A colored cloth. వ్రాతపని వస్త్రము.
కావి
(p. 279) kāvi kāvi. [Tel.] n. and adj. Red, redness. Russet, tan, pink, salmon colour, fawn colour, terra cotta colour, tawny hue. ఎరుపు, కాషాయవస్త్రము. సం౛కాని the red hue of evening. కాని or కావిరాయి red ochre. కావికోక a tawny robe, worn by ascetics, imitating the colour of the raw hide worn by hermits in old days. కావిగొను to become red ఎర్రనగు. కాలితాలుపు an ascetic సన్యాసి, కాషాయధారి.
కాషాయము
(p. 279) kāṣāyamu kāshāyamu. [Skt.] n. Redness: brick red or tawny: a cloth thus dyed, a hermit's dress: కావివస్త్రము. ఆమె కాషాయముతీసుకొన్నది 'she took the veil.' రోషకాషాయము redness of the eyes through rage.
క్షౌమము
(p. 341) kṣaumamu kshaumamu. [Skt.] n. Linen cloth. నారచీర. చెట్టునారలతో చేసిన వస్త్రము, దూకూలము, వెలిపట్టువస్త్రము. Woven silk. A room on the top of the gate of a fort. కోట వాకిటిమీది యిల్లు. H. iii. 85. Vasu. iii. 224.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83623
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63506
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57667
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39146
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28167

Please like, if you love this website
close