Telugu to English Dictionary: విచారించు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడచిపడు
(p. 34) aḍacipaḍu or అడిచిపడు aḍachipaḍu. [Tel.] v. n. To be rash or precipitate. To bounce. ఆత్తపడు, మిట్టిపడు. 'దైవోపహతంబులైన కార్యంబులు సిద్ధింబొందునె యడచిపడవలదు విచారించుకొందమనుటయు.' M. X. ii. 43.
అరయు
(p. 79) arayu arayu. [Tel.] v. a. To search, examine, see, observe, know, understand. వెదకు, విచారించు, విమర్శించు, పరికించు, చూచు, ఎరుగు, తెలిసికొను. 'తగువారి నరయంగబంపు.' BD. v. 168. అరయన్, అరయగ, or అరయంగ adv. On examining, or searching for. విచారింపగా. అరయించు (causal of అరయు) To cause to search, to have a search made. వెతికించు. 'పలుకులువేయు నేమిటికి పార్థివుడాత్మ భుజాభృతక్షమాతలమున బుట్టుకీడు బహుధాయరయించి యడంచి.' A iv. 296. అరయిక arayika. [Tel.] n. Examination, search. విచారణ, అరయుట.
ఆరయు
(p. 121) ārayu ārayu. [Tel. another form of ఆరయు.] v. a. To inquire, look to, search for, విచారించు.
ఒరము
(p. 213) oramu or ఒరియు orayu. [Tel.] v. n. To rub together, be in contact. To touch or graze, as a bullet. To be bruised. To struggle or compete with. విద్యతో నొరయు to become familiar with (learning.) ఉంగరము వేలును ఒరిసికొనిపోయినది the ring has grown into the finger. గుండు ఒరిసిపోయినది the ball grazed (my hand.) నేను పడినందున నా మోకాలు ఒరిసికొనిపోయినది I fell and my knee was bruised. ఒరయు v. a. To rub రాచు, to try on the touchstone ఒరపెట్టు. To test or to examine పరీక్షించు. To consider or enquire into విచారించు. To search for వెదకు. ఒరయిక ora-ika. n. Rubbing, contact రాపిడి.
కూపము
(p. 304) kūpamu kūpamu. [Skt.] n. A pit, well, or hole. నుయ్యి, చెలమ. An orifice. యమకూపము hell. స్మరకూపము the vulva. రోమ కూపము a pore in the skin. రోమరోమ కూపమును విచారించుట to examine bit by bit, or minutely.
క్షేమము
(p. 341) kṣēmamu kshēmamu. [Skt.] adj. Happy, well, in good health, prosperous, safe. కుశలమైన, శుభమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన, భద్రమైన. n. Good fortune, welfare, happiness, health, safety. Bliss. A safe for money. శుభము, కుశలము, భద్రము, కలిగినది చెడకుండుట. యోగక్షేమములు విచారించుట to enquire after a person's welfare. క్షేమముగా నుండు to be happy or well. క్షేమంకరుడు or క్షేమకారి kshēmankaruḍu. n. A benefactor మేలుచేయువాడు. క్షేమకరము kshēa-karamu. adj. Auspicious, salutary, beneficial, advantageous. శుభకరమైన, శ్రేయస్కరమైన. క్షేమతండులము kshēma-tanḍulama. n. The rice provided for a journey. రోవకుకట్టినబియ్యము. 'ఎసటిపోతలుగాగ నేర్చినించిన. చిరంతనాపుశాలి క్షేమతండులములు.' A. ii. 111.
చర్చ
(p. 406) carca charcha. [Skt: Cognate with Eng.' Search.'] n. Searching, research, judgement, deliberation విచారణ, చింత. Daubing పూత. చందనచర్చ the perfuming a person with fragrant unguents. చర్చించు charch-inṭsu. v. n. To investigage, విచారించు. To dispute or discuss.
తడవు
(p. 504) taḍavu taḍavu. [Tel.] v. a. and n. To touch, feel, handle, stroke, grope. To search about. వెదకు. To talk about. ప్రస్తావించు. To enquire విచారించు. To save రక్షించు. తడవాడు or తడవియాడు (తడవి+ఆడు) to dance నృత్యమాడు, to totter తడబడు. తడవుడు taḍavuḍu. n. Searching. వెదకుట. తడవులనిడుపడు an epithet of the mythological serpent called ఆదిశేషువు.
నిదానము
(p. 652) nidānamu nidānamu. [Skt.] n. The original cause, origin, source. ఆదికారణము. నిదానము. [Tel.] n. Steadiness, patience, gentleness, ఆత్రపడక విచారించుట. నిదానముగా మాట్లాడు speak gently. నిదానములేని మాట an uncertainty, a matter about which we are in doubt. పొద్దు నిదానము the exact time. నిదానస్థుడు nidāna-sthu-ḍu. n. A correct, prudent, thoughtful or patient man. నిదానించు nidāninṭsu. v. n. To pause, to deliberate or ponder. ఆత్రపడకవిచారించు నిదానముగా nidāna-mu-gā. adv. Steadily, soberly.
నేటు
(p. 680) nēṭu nēṭu. [Tel.] n. Certainty. నిశ్చయము. adj. Good excellent, fine. శ్రేష్ఠము. Firm, దృఢము. నేటుగా well, properly. నేటించు or నేటుకొను nēṭinṭsu. v. n. To become fixed, firm or hard, దృఢపడు. To become sure, నిశ్చయమగు. నేటుచేయు nēṭu-chēyu. v. a. To make certain, to ascertain, నిశ్చయపరుచు. To try, prove, weigh, discriminate. వివరంచు, ఏర్పరుచు, తారతమ్యము విచారించు 'ద్వి పాటితిప్పితివయో పాపపుణ్యముల నేటునేయగలేక, నిష్కారణంబు.' Sāranga. v. 65.
పది
(p. 705) padi padi. [Tel.] adj. Ten. పదిమంది ten persons; (metaphorically,) several or many people: as, in English, a dozen, plu. పదులు tens. పదింబదిగ, పదిపదికి or పదివేలకు by all means, on any consideration, at any rate, అన్నివిధాల, గట్టిగా, చక్కగా. 'పదరకుమీలెస్సపదిం, బదిగవిచారించిచేయు మంచిదిసుమ్మీ.' Sāranga. ii. 278. పందుము pandumu. (పది+తూము.) n. Ten tooms or bushels పదితూములు. పదకొండు or పదునొకండు padakonḍu. (పది+ఒకండు.) adj. Eleven. పన్నెండు or పండ్రెండు pannenḍa. (పది+రెండు.) adj. Twelve. పదమూడు or పదుమూడు padamūḍu. adj. Thirteen. పదునాలుగు, పద్నాలుగు or పద్నాల్గు padu-nālugu. adj. Fourteen. పదిహేను, పదిహేను or పదునయిదు padihēnu. adj. Fifteen. పదుహారు, పదారు or పదియారు padahāru. (పది+ఆరు.) adj. Sixteen. పదార్వేలు sixteen thousand. పదియార్వన్నె పసిండి fine gold. పదిహేడు, పదియేడు or పదునేడు padi-hēḍu. adj. Seventeen. పద్ధెనిమిది or పదునెనిమిది paddhenimidi. adj. Eighteen. పందొమ్మిది pandommidi. adj. Nineteen. పందొమ్మండ్రు pandommanḍru. n. Nineteen persons. పదువురు, పదుగురు, పదురు, పదుండ్రు or పదుగుండ్రు padu-vuru. n. Ten persons. పన్నిద్ధుము pann-id-dumu. (పది+ఇరు+తూము.) n. The dry measure of twelve tooms. పన్నిద్దరు, పన్నిరుగురు or పన్నిరివురు twelve persons. పన్నిల్లము pannillamu. (పది+ఇల్లము.) Twelve palams.
పరామర్శ
(p. 714) parāmarśa , పరామర్శము or పరామరిస parā-marṣa. [Skt.] n. Attention, care, examination. చక్కగా విచారించుట. An inquiry. Condolence, consolation. (In logic,) inference, conclusion. పరామర్శించు parā-marṣinṭsu. v. a. To condole with, to pay attention to; to take care of or tend, to console; to investigate, to examine. (In logic,) to infer, draw conclusions, చక్కగా విచారించు.
పరికించు
(p. 716) parikiñcu parikinṭsu. [from Skt. పరీక్షించు.] v. a. To seek for, search, enquire into, examine, investigate, scrutinise, to prove by trial. వెదకు, విచారించు, పరిశీలించు.
పాటించు
(p. 734) pāṭiñcu pāṭinṭsu. [Tel.] v. n. To exceed, to be excessive. మించు, అతిశయించు. 'కుసుమబాణుబాణంబులు గూడనైదు. కరగి నేరుపువాటించి కరువుగట్టి.' M. IV. ii. 31. నేరుపువాటించి, చాతుర్యముమించి. v. a. To observe, to care for, to regard, to pay attention to, to honour. ఆదరించు, అక్కర పట్టు, గౌరవముచేయు. To consider, to to take into consideration, విచారించు. To expect, hope, ప్రతీక్షించు. To wear or carry, ధరించు. To have, get, పొందు, కలుగు. 'పరధనములమీద నాసబాటింపక.' Vish. iv. 248. 'కవితపాటింపదగిన కర్నాట భూమికిని.' BD. ii. 149. 'తనతోడ నెమ్మిగల వారియెడ దురాగ్రహమువాటింపక.' Vish. iv. 143. పాటింపు pāṭimpu. n. Care, regard, application, పట్టు, లక్ష్యము.
భోగట్టా
(p. 928) bhōgaṭṭā bhōgaṭṭā. [H.] n. An enquiry. విచారణ. భోగట్టాచేయు bhōgaṭṭā-chēyu. v. a. To inquire into, విచారించుట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83004
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57426
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27842

Please like, if you love this website
close