Telugu to English Dictionary: విడిపోవు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

విడి
(p. 1170) viḍi vidi. [Tel.] n. A red tint, అరుణకాంతి. Clearness, transparency, brilliancy, నైర్మల్యము, స్వచ్ఛత. Heroism, courage, valour, ప్రతాపము, పరాక్రమము. Anger, క్రోధము. The pods in a cotton fruit, ప్రత్తికాయలోని జెడ. 'విడిగలమానికముంబుత్తడితోడం గూర్చినట్లు.' P.iii. 285. adj. Red, అరుణము. Clear, transparent, స్వచ్ఛమైన, నిర్మలమైన. Separate, distinct, Single, odd, extra, spare, unoccupied, unemployed, loose. ఒంటి, ప్రత్యేకమైన, మిగతగానుండే, పనినుండి విడిచిన. That can be untied, విడువదగిన, 'విడికెంపుపడగగొడుగులు, కడువేడుకశేషు డూన.' N. ix. 219. విడాకు viḍ-āku. (విడి+ఆకు.) n. A loose leaf. Divorce. విడిసం౛ viḍi-sandza. n. The ruddy dawn or evening, ఎర్రసం౛. విడిపుష్పము an unstrung flower. విడిముత్యములు loose pearls. విడిమనిషి a single man, an extra man, one who is unoccupied or unemployed. విడిఆకులు loose leaves, not stitched. విడిఖండువ a single cloth (meaning one of a pair.) విడిపావకోడు one sandal, an odd shoe. విడిపూస an odd bead. విడిమేను naked, దిసమొల. విడియైదువ a loose woman, లంజె. విడికథ a riddle to be solved, విడువదగినకథ. విడికోడె a bullock that is set free from work, పనినుండివిడిచిన కోడె విడి viḍi. (past p. of the verb విడు.) Setting aside, leaving off. విడిచిపెట్టి. adv. Alone, ఒంటరిగా. విడిగానుండే viḍi-gā-nunḍē. adj. Single, unoccupied, unemployed, loose. ఒంటరిగానుండే, మిగిలియుండే, ఒకటి నొకటి చేరకుండా ఉండే. విడిగోలు viḍi-gōlu. adj. Spare, unemployed. మారుపు, పనిలేని. విడిగోలు ఎద్దులు spare bullocks. వఅడు విడి గోలుమీద దున్నును he ploughs with different yokes of cattle in turn. విడిదల viḍi-dala. (విడిది+తల.) n. A halting place. విడియుచోటు, విడిసినచోటు, దండుదిగినస్థలము. 'విడిదలకుపోయినపుడు నీకొడుకులెల్లనాపగా నందునునికడరుగుదెంచి.' M. VI. iii. 70. విడిది viḍidi. n. Halting, విడియుట. A lodging, a residence, దిగుబస. విడిసినచోటు. 'ఈ విడిదింటిలోనీకేలమాయ.' L. iv. 240. విడిదిచేయు viḍidi-chēyu. v. n. To halt, stay, abide, దిగు, బసచేయు, విడిపట్టు viḍi-paṭṭu. (విడిది+పట్టు.) n. A halting place, విడిదిచోటు. A lodging, inn, బస. 'అమర విభుండు చేరి వినయానతుడై విడిపట్టువైజుయంతమునకు జిత్తగింపుమన.' Parij. iii. 76. విడిమట్టు viḍi-maṭṭu. n. A dwelling place, వాసస్థానము, కాపురస్థలము. Also, same as విడిది. విడిమట్టుచేయు viḍi-maṭṭu-chēyu. v. n. To halt, stay, lodge, దండుదిగు, బసచేయు. విడిపడు or విడిపడు viḍi-paḍu. v. n. To separate, విడు, విడబడు. To slip, ౛ారు, To escape, get free, break loose, to shake off (shame), విడిపించుకొను, జంకువిడుచు. విడిపోవు or విడివోవు viḍi-pōvu. v. n. To cease or terminate. తనకుతానే వదలు, విడివడు. విడిముడి viḍi-muḍi. n. Wealth, riches, ధనము, ఐశ్వర్యము, విడియత్తము viḍi-y-attamu. n. The glove or leather worn on the huntsman's arm for the hawk to perch upon. డేగమొదలైనవి కూర్చుండడమునకై వేటకాని చేతికి కట్టుకొనేచర్మము. 'విడియత్తెమునందల యెత్తి చూచుబల్ సాళువమున్ వడింజనుశశంబుపయిన్ విడిచెన్ మహోద్ధతిన్.' Swa. iv. 82. విడివేట viḍi-vēṭa. n. Falconry, డేగవేట.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] v. n. To be separated, loosened or unfastened, విడిపోవు, విడిచిపెట్టు, వదలు. To become plain or evident, విశదమగు. To be fulfilled, కొనసాగు. To increase, prosper, వర్ధిల్లు. v. a. To cause to be separated, వీడజేయు. 'దేవకీసుతుకోర్కితీగలువీడంగ వెలదికిమైదీగెవీడదొడగె.' BX. వీడజేయు vīḍa-jēyu. v. a. To do away, to cause to be separated. నివృత్తిజేయు. వీడదీయు vīḍa-dīyu. v. a. To take off, to separate. తీసివేయు, చీలదీయు. వీడదొక్కు vīḍa-dokku. v. a. To apportion, assign. పాలుపంచు. వీడుకొను or వీడ్కొను. vīḍu-konu. v. a. To quit, leave, abandon. To take leave or permission, విడుచు, విడిచిపెట్టు, వదలు, పోయివచ్చెదనని చెప్పుకొని వదలు, సెలవుపుచ్చుకొను. 'పామడు పుత్రుల దీవించి పునర్ధర్శన మయ్యెదమనచు వీడ్కొనినిజనివాసంబులకుంజనిరి.' M. IV. i. 54. 'అరణము గనిచ్చి సుఖముండుడనుచు దక్షుడబ్జువీడ్కొని భార్యతోనరిగెనపుడు.' T. iv. 195. వీడుకొలుపు or వీడ్కొలుపు vīḍu-kolupu. v. a. To send away, dismiss, పంపించు. సగనంపు. 'బ్రాహ్మణద్వేషంబులేక బ్రతుకుండని వీడ్కొలిపినంబోయి.' P. iii. 254. వీడుకోలు or వీడ్కోలు vīḍu-kōlu. n. Permission to go. పోవననుజ్ఞ. The act of leaving or quitting, విడుపు. Permission, leave. అనుజ్ఞ, సెలవు. Death, చావు. వీడుచు vīḍuṭsu. v. a. To cause to be separated, వీడజేయు. To let go, give up, విడిచిపెట్టు. వీడు౛ోడాడు vīḍu-dzōd-āḍu. v. n. To undergo a change, to be changed. మారుపాటునొందు. To resemble, సరిపోలు. వీడు౛ోడు Same as విజ్జోడు. (q. v.) విడుపడు, వీడ్పడు, వీడువడు or వీడ్వడు viḍu-paḍu. v. n. To be changed, మారుపడు. To differ, భేదపడు. To totter, as feet, తడబడు. వీడుపాటు or వీడ్పాటు vīḍu-pāṭu. n. Change, మారుపాటు. Difference, వ్యత్యాసము. A decision, settlement. ఏర్పాటు. 'కల్లయున్ నియమువీడ్పాటొందగా.' KP. iii. 269.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83623
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63506
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57667
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39146
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28167

Please like, if you love this website
close