Telugu to English Dictionary: విరుద్ధము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అకటవికటము
(p. 18) akaṭavikaṭamu n. Opposition, contrariety, awkardness. విరుద్ధము, ప్రతికూలము. ఎందుకు అకటవికటము చేస్తున్నావు why do you give trouble?
అకటవికటము
(p. 18) akaṭavikaṭamu akaṭa-vikaṭamu. [Tel.] adj. Adverse, contrary, awkard, inverted, contrariwise. తారుమారైన, విరుద్ధమైన, ప్రతికూలమైన, అకటవికటమైన మాట an incoherent speech, a prevarication, అకటవికటపు మాటలాడుట to shuffle, prevaricate, అకటవికటమైన పని an awkward, confused or troublesome affair.
అడ్డమాడు
(p. 37) aḍḍamāḍu aḍḍa-māḍu. [Tel.] v. n. To contradict విరుద్ధముగా చెప్పు.
అనన్వయము
(p. 49) ananvayamu an-anvayamu. [Skt.] n. Inconsistency, unconnectedness, incongruity. ఇమడమి, అసాంగత్యము, పొసగమి, విరుద్ధము. adj. Unconnected, irrevelant. అసంబంధమైన, సంగతమైన, పొసగని, ఇమడని.
అపశబద్దము
(p. 63) apaśabaddamu apa-ṣabdamu. [Skt.] n. An ungrammatical word. వ్యాకరణవిరుద్ధమైన పదము.
ఏడాగోడము
(p. 196) ēḍāgōḍamu ēḍāgōḍamu. [Tel.] n. Contradiction, confusion. విరుద్ధము. ఏడాగోడముగా in confusion, contrariwise.
కంటకము
(p. 224) kaṇṭakamu kaṇṭakamu. [Skt.] n. A thorn, a prickle. A pest, plague, evil, inconvenience, besetting sin, stumbling block ముల్లు, విరుద్ధమైనది, రోమాంచము. కంటకఫలము kaṇṭaka-phalamu. n. The Jack tree పనస. కంటకవృత్తి kaṇṭakavritti. n. Pestering, plaguing, hatefulness. కంటకుడు kantakudu. n. A plague, a tormentor, a tyrant. క్షుద్రశత్రువు. ధర్మకంటకుడు he who hates virtue. ధర్మమై.
క్లిష్టత
(p. 338) kliṣṭata klishṭata. [Skt.] n. Intricacy, a puzzle, inconsistency, hardship. క్లిష్టము adj. Intricate, hard, puzzling. పూర్వోత్తర విరుద్ధమైన. Forced, unnatural, as a sense. Difficult కఠినము.
ప్రతికూలము
(p. 827) pratikūlamu prati-kūlamu. [Skt.] adj. Contrary, adverse, unfavourable, reverse, inverted. అనుకూలముకాని, విరుద్ధమైన. ప్రతికూలమైనగాలి an adverse wind.
ప్రతిహతము
(p. 830) pratihatamu prati-hatamu. [Skt.] adj. Disappointed, opposed, obstructed. విరుద్ధమయిన. అందుకు ప్రతిహతమైన ఒక లెక్క a cross account. అప్రతిహతము irresistible. ప్రతిహతముగా prati-hatamu-gā. adv. Against, in opposition. విరుద్ధముగా. ప్రతిహతి prati-hati. n. A prevention, obstruction. A repulse, rebound beating back. Disappointment, అడ్డగింత, విఘాతము, అభ్యంతరము. ప్రతిహతిలేని irresistible. ప్రతిహతుడు prati-hatuḍu. n. One who is disappointed, opposed or obstructed.
ప్రతీపము
(p. 830) pratīpamu pratīpamu. [Skt.] adj. Disobedient, refractory, perverse, cross, contradictory. విరుద్ధమైన. ప్రతీపభూపుడు the leader of the hostile host. శత్రురాజు. 'ప్రతీపభూపసంగ్రామరాజమౌళినమ్ర.' R. i. 53. ప్రతీపుడు pratīpuḍu. n. An enemy, adversary. శత్రువు.
ప్రాతికూల్యము
(p. 845) prātikūlyamu prāti-kūlyamu. [Skt. from ప్రతికూలము.] n. Contradiction, opposition. విరుద్ధము, ప్రతికూలత్వము, అనుకూలముకామి.
వికటము
(p. 1163) vikaṭamu vikaṭamu. [Skt.] adj. large, great, విస్తీర్ణమైన, గొప్ప, విరళమైన. Very crooked, మిక్కిలివంకరైన. Horrible, frightful. Changed in form or appearance. Reverse, contrary. విరుద్ధరూపముగల, విరుద్ధమైన. 'భామనీయధరాధరప్రవాశము వాని వికటదంతములకర్పించదగునె.' S. i. 52. వికటకవి vikata-kavi. n. A jester, a buffoon. ఏదాడంటే కోదాడనేవాడు, వికటముగా మాటాటునాడు, మాస్యకడు. వికటించు vikaṭinṭsu. v. n. To contradict. To disagree with the health. విరుద్ధమగు. గిట్టకపోవు. 'కరణముల ననుసరించకవిరసంబున తిన్నతిండి వికటించుసుమీ.' Sumati. 55. 'కరణముగ్రామాభరణము, కరణముతన్నేలుపతికి కమఠాభరణ స్ఫురణమతడువికటించినమరిమరి కావులకుమిగుల మరణముసుమతీ.' ib. 121.
విప్రలాపము
(p. 1180) vipralāpamu vi-pra-lāpamu. [Skt.] n. A self-contradictory expression or statement, nonsense, పరస్పరవిరుద్ధమైనమాట.
విమతుడు
(p. 1182) vimatuḍu vi-matuḍu. [Skt.] n. A dissenter, one of another opinion, an opposer; one who is malevolent or spiteful, an ill wisher, an enemy, విరుద్ధమైనమతముగలవాడు, అన్యమతస్థుడు, శత్రువు.' విమతులబలమరయక వైరముగొనుజనుడు.' P. i. 542.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83507
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79321
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63457
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57619
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38174
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28138

Please like, if you love this website
close