Telugu to English Dictionary: వెంటి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అట్టు
(p. 32) aṭṭu or అట్టుగా aṭṭu. [Tel.] adv. (A particle) So that, as, according to. అతడు వచ్చేటట్టు వ్రాయుము write a letter so that he may come. మీరు చెప్పినట్టుగా చేస్తిని I did as you bid me. ఆయన చెప్పినట్టు according to his order. వాడు ఇంకా అవతలకు పోవునట్టు అగుపడ్డాడు he seemed as though he would go further. నేను చెప్పినట్టు చేసినాడు he did as I said. వారు సాగిపోయినట్టుగా చెప్పెను he said that they had passed on. అట్టు గాక or అట్లాకాక aṭṭugāka. adv. Without being so. అట్టుల aṭṭula. adv. As soon as, soon after. వెంటనే. 'చెట్టు దిగి వచ్చినట్టుల.' H. ii. 47. Just as. ఆప్రకారము. అట్టే (for అట్లాగే) aṭṭē. [Tel.] adv. Thus. So. In the same manner, as it was. అట్టే ఉండనీ leave it as it is. నొప్పి అట్టే ఉన్నది the pain is in the same state. అట్టే పోయినాడు he went off straightway. అట్టే మాట్లాడుతూ ఉండినాడు he was talking straight on. ఆ గుర్రములట్టే ఉన్నవి the horses are as they were: they are untouched.
అనుచరుడు
(p. 54) anucaruḍu anu-charuḍu. [Skt.] n. A follower, an attendant, సహాయుడు, తోడు, వెంటనుండువాడు.
అరవుడు
(p. 80) aravuḍu or అరవుడు aravuḍu. [Tel.] n. Bit, fragment, rag. తునక, చింపి, పొడి, తూటు. 'పరువెంట్రుకల కోరకొప్పిడి, కావి యరవుడు తనిట్టునట్టుమజుట్టి.' HD. ii. 1376. 'మైమరుపరువుళ్లుగజేసి లీలనంగములెల్లన్ బరియలుగజేయ.' M. VI. ii. 319.
అవటము
(p. 92) avaṭamu avaṭamu. [Skt.] n. A hole in the ground, a cavity, a pit, a well. గొయ్యి, బొక్క, నుయ్యి. అవటువు avaṭuvu. [Skt.] n. The back of the neck. పెడతల, అనగా, మెడ వెనుకటి భాగము, ముచ్చిలిగుంట. 'ఉన్నమి తావటు విలభిహారంబుల బేరెంబులవారెనో యనన్.' Vasu. iv. 39. 'అవటుకచంబువాని.' A. vi. 23. టీ పెడ తలను మాత్రమే వెంట్రుకలు గలవానిని.
అవ్యవధానము
(p. 98) avyavadhānamu a-vyavadhānamu. [Skt.] n. Absence of interval. వ్యవధానములేమి. అవ్యవధానముగా adv. Immediately. వెంటనే, తోడుతోనే.
(p. 113) ā , with తు The pubes. కాలి వెంట్రుక, శష్పము.
ఊచు
(p. 173) ūcu ūṭsu. [Tel.] v. n. To wither. వెంట్రుకలు ఊచిపోవుచున్నవి his hair is falling off. ఊచు causative of ఊగు. (q. v.)
ఎనుము
(p. 188) enumu or ఎనువెంటి enumu. [Tel.] n. A she buffalo. బర్రె, గేదె. ఎనుపోతు enu-pōtu. A he buffalo.
కనురెప్ప
(p. 241) kanureppa kanu-reppa. [Tel.] n. The eyelid. కనురెప్ప పాటులో in the twinkling of an eye. కనురెప్ప వెంట్రుకలు The eyelashes.
కురు
(p. 297) kuru kuru. [Tel. from కురుచ.] adj. Small, little, short. పొట్టి. కురువెంట్రుకలు short hair. కురునువ్వులు small sesamum seed. కురుమాపు slightly soiled. కురుమాపుచీర a rumpled or soiled garment. 'పొరిపొరితనపట్టు పుట్టంబువిడిచి కురుమాపుమాసిన కోవకయుగట్టి.' Sāranga. 204.
కుర్ర
(p. 298) kurra kurra. [Tel. connected with కురు.] adj. Small, young, little, short. కుర్రవెంట్రుకలు short hair. కుర్రపోటు a little rust or shove. కుర్ర kurra. n. A young one. A child, a boy బిడ్డడు, శిశువు, బాలుడు. A young male buffalo. కోడెయెనుపోతు. కుర్రడు or కుర్రవాడు kurraḍa. n. A young lad.
కేశము
(p. 310) kēśamu kēṣamu. [Skt.] n. A hair. వెంట్రుక. కేశపాసము kēṣa-pāṣamu. n. Beautiful hair. కొప్పు. కేశబంధము kēṣa-bandhamu. n. Ornamented tresses. పువ్వులుముడిచిన కొప్పు. కేశవుడు kēṣavuḍu. n. One who has fine hair. మంచి వెంట్రుకలుగలవాడు. A name of Vishṇu. కేశవేశము kēṣa-vēṣamu. n. A tress or lock of hair. కొప్పు. కేశిని kēṣini. n. She who has fine hair. మంచి వెండ్రుకలు కలది.
గడ్డిగము
(p. 353) gaḍḍigamu gaḍḍi-gamu. [Tel.] n. The tube of a drill plough, through which the seed drops. చాలు వెంటనే గింజలుపడడమునకు సాధనము, కొర్రున కూర్చియుండే గొట్టపురీతిసీల.
గుబగుబ
(p. 377) gubaguba or గుభగుభ gubaguba. [Tel.] n. Hubbub. గుబగుబలు లేనికూటమి meeting without tumult. అక్కడ ఏమి గుబగుబలు what is the uproar? వారేమో గుబగుబలాడుచున్నారు there is some stir among them. adv. Tumultuously: with indistinct accents. పిల్లకాయలు గుబగుబపరుగెత్తిరి the boys ran along noisily. 'గుబగుబమని పల్కు కోకిలపల్కులు, విని యివి నేర్తువా యనుచు నవ్వు.' T. ii. 97. సముద్రము గుబగుబలాడుచున్నది the sea roars aloud. ఊరంతా గుబగుబలాడు తున్నది all the village is up, in a stir, or in a ferment. గుబాటున gubāṭuna. adv. All at once, in a moment.బాటు౛డివానలు sudden showers. గుబాదెబ gubā-deba. adv. Bang! slapdash. 'గుబాదెబ వీధుల వెంటజంటలై' H. v. 191. వాణ్ని గుబాదెబగుద్దినారు they beat him thoroughly. గుబాలు or గుబేలు gubālu. n. A bang! a loud sound. గుబాలను to bang, to make a noise. గుబాలున or గుభాలున all at once. Bang! crashingly. నీళ్లలో బాలునదుమికినాడు he leapt slapdash into the water. గుబాలుమన్న ధ్వనివింటిని I heard an explosion or a bang. గుబాళించు gubā-ḷ-inṭsu. v. n. To be emitted or burst forth, as scent. 'కమ్మతావిగుబాళించు తమ్మికొలను' a pond perfumed with lilies. Vijaya. i. 162.
గురుసు
(p. 381) gurusu gurusu. [Tel.] n. The stump, root or stock, of a tail, tooth or tree. The tuft of a tall. తోకచివర పొడుగువెంట్రుకలుండేది. A vital part జీవస్థానము. A limit మేర.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83485
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63446
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57605
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38161
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close