Telugu to English Dictionary: శాసనము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుశాసనము
(p. 58) anuśāsanamu anu-ṣāsanamu. [Skt.] n. A command, order. ఆజ్ఞ, విధి.
చండము
(p. 403) caṇḍamu chanḍamu. [Skt.] adj. Passionate, violent, terrible, severe, fiery, hot, warm. తీక్ష్ణమైన. చండకము chanḍakamu. n. A tiger. పులి. చండశాసనము chanḍa-ṣāsanamu. n. Severe or terrible retribution. చండాంశువు chanḍ-āmṣuvu. n. The Sun. వేడివెలుగు.
పర్మానా
(p. 722) parmānā parmānā. [H.] n. A firman, a royal mandate, a command, a warrant, letters patent, శాసనము. పర్మాయించు parmāyinṭsu. v. a. To direct or command, to order. పర్మాయిషి parmāyishi. n. An order to make an article.
మంగళము
(p. 932) maṅgaḷamu mangalamu. [Skt.] n. Happiness, good fortune, well-being, welfare, prosperity. శుభము, క్షేమము. The lines at the opening of a poem in praise of some deity adj. Happy, lucky, fortunate, auspicious, prosperous, faring well. శుభమైన. నీకు మంగళమగుగాక blessings upon thee. మంగళదేవత mangaḷa-dēvata. n. Lakshmi. మంగళవారము mangaḷa-vāramu. n. Tuesday. అంగారకవారము. మంగళసూత్రము mangaḷa-sūtramu. n. The cord or necklace with which the తాళిబొట్టు or token of marriage is fastened on the neck of the bride. బొట్టుదారము. మంగళహారతి or మంగళారతి mangaḷa-kārati. (మంగళ + ఆరతి.) n. A lamp used for waving before an idol, శుభకరమైన ఆరతి. Also, the closing verse of a play, the denouement. మంగళాష్టకము a particular kind of song. మంగళాశాసనము mangaḷā-ṣāsanamu. n. A benediction, ఆశీర్వాదము. మంగళుడు man-gaḷuḍu. n. A name of Angāraka, who corresponds to Mars, అంగారకుడు. మంగళ్యము mangaḷyamu. n. The peepul tree. రావిచెట్టు, ౛మ్మిచెట్టు.
వలయము
(p. 1138) valayamu valayamu. [Skt.] n. A bracelet, an armlet, any thing round. కడియము, మురుగు, చక్రము, ఉంగరము, మండలము, గుండ్రనిది. A boundary, an enclosure. పొలిమేర, ఆవరణము. వలయవామనముద్ర an image of Vāmana placed as a boundary mark. వలయశాసనము an inscription placed on a boundary. వలయితము valayitamu. adj. Surrounded, encompassed. చుట్టుకొనబడినది.
విష్టరము
(p. 1195) viṣṭaramu vishṭaramu. [Skt.] n. A seat, a seat of kusa grass. ఆసనము, పీఠము. కుశాసనము. 'తదీయసమీపోద్యానమధ్యంబున కృష్ణాజినంబులు విష్టరంబులుగానిడి కూర్చున్న సప్తమహర్షులం.' Vish. ii. 23. విష్టరశ్రవుడు vish-tara-sravuḍu. n. An epithet of Vishṇu. విష్ణువు.
శాసనము
(p. 1250) śāsanamu ṣāsanamu. [Skt.] n. A command or order, ఆజ్ఞ. Punishment. శిక్షించుట. శిక్ష. An edict, act or command, a charter or royal grant of land, or of villages, &c., usually inscribed on stone or copper. A writing; an inscription, a deed, a contract. Government rule. భూమ్యాదిదానార్థలేఖ్యము రాజు తాను దానము చేసిన భూమ్యాదులకై వ్రాసియిచ్చిన కాలు, అధికారము, రాజ్యపాలనము. Science, శాస్త్రము. శిలాశాసనము a charter inscribed on stone. తామ్రశాసనము a grant or charter inscribed on a copper plate. మరణశాసనము a will. దానశాసనము a deed of gift. 'ధారదత్తమైన తామ్రపుపలకలులావు టుంగరము నలంకెజేసి ముడియమీదరాజముద్ర యమరియుండనదిగొశాసనంబు.' Vēma. 1217. 'మీయట్టిపుణ్యాత్ముల శాసనం బెరుగనేరమింజేసి.' Padma. iii. 58. క్రూరశాసనము a tyrannical government. శాసనికుడు or శాసకుడు ṣāsani-kuḍu. n. A governor or commander. శాసనీయము or శాస్యము ṣāsanīyamu. adj. Fit to be punished, punishable. నిగ్రహార్హము, తాడనీయము. శాసనుడు ṣāsanuḍu. n. A ruler, or commander, ఏలువాడు. ఉగ్రశాసనుడు a tyrant. M. III. ii. 43. శాసించు ṣāsinṭsu. v. a. To command, ఆజ్ఞాపించు. To punish, శిక్షించు. శాసితము ṣāsitamu. adj. Ordered. ఆజ్ఞాపింపబడిన. Governed, ruled, ఏలబడ్డ. శాసితుడు ṣāsituḍu. n. One who is ordered. 'నీవనయము శాసితుండ వయియాయుధ హస్తుడవైనజాలదే.' BRy. iii. 757. శాస్త ṣāsta. n. A ruler, governor, one who disciplines, controls or punishes. దేశాధిపతి. శాసించువాడు, శిక్షించువాడు. శాస్తి ṣāsti. n. Punishment, chastisement, correction. శిక్ష, దండన. 'గొనయంబెక్కడియమ్ము గూర్చి యికనీకున్ శాస్తిగా వింపకేజనవాబాణమమోఘమంచు.' N. vii. 355. శాస్త్రము ṣāstramu. n. A science, art, law. నియమన గ్రంథము. తర్కశాస్త్రము the science of Logic. వ్యాకరణశాస్త్రము the science of grammar. వైద్యశాస్త్రము the sciencce of medicine. బ్యోతిశ్శాస్త్రము the science of Astronomy వేదాంతశాస్త్రము the science of Theology. ధర్మశాస్త్రము the science of law, a system, or code of ordinancces, a code of laws, jurisprudence. శిల్పిశాస్త్రము the science of Architechture. అలంకారశాస్త్రము Rhetoric. మాపశాస్త్రము the science of cookery. నీతి శాస్త్రము the science of morals. గణితశాస్త్రము the science of Arithmetic. దోహదశాస్త్రము the science of Agriculture. యోగశాస్త్రము the Yoga Philosophy. ఆయుధశాస్త్రము the science of war, or weapons. శాస్త్రి ṣāstri. n. A man of science, a learned man, one skilled in the arts. A title, liek 'Doctor,' assumed by learned Smarta Brahmins. శాస్త్రముతెలిసినవాడు. పండితుడు. The respectful plural is శాస్త్రులు or శాస్త్రులవాడు. శాయ్త్రసీము ṣāstrīyamu. adj. Of or belonging to a science, scientific. శాస్త్ర సంబంధమైన, శాస్త్రసమ్మతమైన. శాస్త్రీయమర్యాద a prescribed form. శాస్త్రయమైన శబ్దము a scientific phrase. శాస్త్రోక్తము .ṣāstr-ōktamu adj. Declared or commanded in the Laws or Codes. Proper, legal, in accordance with the scientific usage. శాస్త్రవిహితమైన.
శిక్ష
(p. 1250) śikṣa ṣiksha. [Skt.] n. Punishment, correction, chastisement, discipline, శాసనము, శిక్షించుట. Instruction, teaching, అధ్యాపనము. విద్యభ్యాసము. One of the Vēdāngas which deals with the art of pronounciation. శిక్షించు or శిక్షచేయు ṣikshinṭsu. v. a. To punish, chastise. To drill, teach, instruct, శాపించు. అభ్యాసము చేయించు. అధ్యాపనముచేయు. శిక్షితుడు ṣikshituḍu. n. One who is taught, drilled, instructed, trained, or punished. అభ్యస్తుడు. శాసితుడు, శిక్షింపబడినవాడు. A skilful man. నేర్పరి.
శుద్ధము
(p. 1255) śuddhamu ṣuddhamu. [Skt.] adj. White, తెల్లని. Pure, clean, stainless, పవిత్రమైన, నిర్దోషమైన. Unmixed, unadulterated; entire, complete. Total, downright, absolute, mere. పరిష్కృతమైన. శుద్ధసంస్కృతము pure Sanskrit. శుద్ధప్రతి a faultless or true copy. శుద్ధఅబద్ధము an utter falsehood. శుద్ధలోభి a perfect miser. In music it means devoid of variations: as శుద్ధకాంభోజి the melody or theme of the Kāmbōdi air. శుద్ధక్రయము absolute sale. శుద్ధక్రయశాసనము a written instrument of absolute sale. n. Whiteness, తెలుపు. The bright lunar fortnight. శుద్ధపంచమి the fifth day of the bright lunar fortnight. శుద్ధముగా ṣuddkamu-gā. adv. Wholly, entirely, completely, uttterly. బొత్తిగా, యావత్తు శుద్దాంతము ṣuddh-āntamu. n. A harem or seraglio; the private or women's apartments in a palace. అంతఃపురము The King's wife or concubine అంతఃపురరస్త్రీ. శుద్ధి ṣud-dhi. n. Purity, cleanness, purification, పవిత్రత, నిర్మలత్వము. వాక్శుద్ధి purity of speech. హస్తకుద్ధి successful practice, as that of a skillful physician అత్మశుద్ధి or భావశుద్ధి spiritual purity, cleanness of heart. చింతమల్లెలు తెప్పించి అతనికి దేహశుద్ధి చేయించినారు they got a cane and purified his body, i.e., gave him a thrashing. శుద్ధీకరింపు ṣuddhī-karimpu. n. Cleansing, correction, emendation. పవిత్రీకరణము. శుద్ధుడు ṣud-dhuḍu. n. A pure or holy man.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83182
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79151
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63308
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57470
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39006
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38078
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28448
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27871

Please like, if you love this website
close