Telugu to English Dictionary: సంభాషణ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ముచ్చట
(p. 998) muccaṭa muṭsṭsaṭa. [Tel.] n. Conversation, discourse, talk. సల్లాపము. A story; news, tidings, వృత్తాంతము. Wish, desire, longing, కోరిక. Love, ప్రేమము, వేడుక. వెర్రి ముచ్చట prattle, tattle. మనకువచ్చిన నష్టము వట్టిముచ్చటకాదు the loss we suffered is no mere talk, or is no trifle. అది నాకు ముచ్చటగుచున్నది I am fond of it. వానికి మాట్లాడడమే ఒకముచ్చట he is fond of conversation. 'ఒచ్చెంబులేనికూరిమి ముచ్చటలాడుచుమ.' T. iii. 7. 'వచ్చి నా ముచ్చటలదీర్పు మెచ్చుగాను.' N. vii. 182. ముచ్చటగానుండే elegant, handsome, attractive, charming, pleasing, ముద్దుగానుండే. ముచ్చటకాడు muṭsṭsaṭa-kāḍu. n. One who desires, కోరికగలవాడు. ముచ్చటపడు muṭsṭsata-paḍu. v. n. To fall in love with, be enamoured of, to wish, long for, desire, ఆశపడు, కోరు. ముచ్చటించు, ముచ్చటలాడు or ముచ్చటాడు muṭsṭsaṭ-inṭsu. v. n. To converse, to talk. సంభాషించు.
వార్త
(p. 1157) vārta vārta. [Skt.] n. Tidings, intelligence, news, talk, conversation, a report. వర్తమానము, వృత్తాంతము, మాట, సంభాషణ. వారు వెళ్లినాడన్న వార్త ఒకటే కాని వాడు నిజముగా వెళ్లలేదు the report is that he went, but in reality he did not go. 'కలలోనగన్న వార్తలకింతవలవంత కేమి కారణమనియెంచుకొంటి.' Anirudh. ii. 158. వార్తకాడు vārta-kāḍu. n. A talkative person. మాటకారి. 'నేర్తునన్న వారువార్తకాడు.' Vēma. 450. వార్తకెక్కు vārto-k-ekku. v. n. To obtain notoriety. ప్రసిద్ధినిపొందు. 'గువ్వకొరకుమేనుగోసిచ్చి శిబిరాజు వార్తకెక్కి చాలవన్నెకెక్కె.' Vēma. 289. వార్తలాడు vārtaḷ-āḍu. v. n. To talk, speak, converse. మాట్లాడు, సంభాషించు. వార్తావహుడు or వార్తికుడు vārtā-vahuḍu. n. A messenger, వెళ్లి వర్తమానమును తెలిసికొని పోయి చెప్పువాడు.
సంభాషణ
(p. 1282) sambhāṣaṇa or సంభాషణము sam-bhashaụa. [Skt.] n. Conversation, discourse, talk. చక్కగా మాట్లాడడము. సంభాషించు sam-bhā-sh-intsu. v. n. To converse, talk, చక్కగా మాట్లాడు, సభాషణము చేయు.
సంలాపము
(p. 1283) saṃlāpamu sam-lāpamu. [Skt.] n. Discourse, conversation, friendly talk. సల్లాపము, ప్రతితోగూడిన సంభాషణము, ముచ్ట.
సంవాదము
(p. 1284) saṃvādamu sam-vādamu. [Skt.] n. A conference, discussion, dispute, contention, wrangling. సంభాషణము, కలహము, తర్కించడము.' అభిముఖ్యంబు సంవాదాత్ప్రా మాణ్యంబును న్యాయంబునంగాని పుట్టమియును.' A. iv. 81. సంవాదించు sam-vādinṭsu. v. n. To converse, talk together, discuss, wrangle. సంభాషించు, తర్కించు.
సల్లాపము
(p. 1313) sallāpamu or సల్లపనము sal-lāpamu. [Skt.] n. Conversation, talk. పరస్పర సంభాషణము. 'వాక్యవిస్తరచతురత్వమేర్పడగ సల్లపనం బొనరించునర్థితోన్.' M. iv. i. 197. సల్లాపించు sal-lāp-inṭsu. v. n. To talk or converse. పరస్పరము సంభాషించు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83772
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close