Telugu to English Dictionary: సగం

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకవన్నె
(p. 2) aṅkavanne aṉka-vanne. [Tel.] n. A stirrup, or the strap that supports it అంగుపడి; 'ఇలబాదద్వయి రాయ నల్కొసగు నెందేబారుచో నంకవన్నెలురెండై.' ఆముక్త. ii. 29.
అండెము
(p. 9) aṇḍemu anḍemu. [Tel.] n. One pannier or pack: half a bullock load. కంట్లములో నొకభాగము, బరువులో సగము. అంకెము.
అంతరాత్మ
(p. 11) antarātma antarātma. [Skt.] n. The Supreme Spirit. The heart or mind. దేవుడు, మనస్సు. 'అంతరాత్మవిదుడు.'A. 4. 329. 'కోగ్కితదంతరాత్ముడొసగడె' A. 4. 253.
అంసగుడ్డ
(p. 18) aṃsaguḍḍa amsa-guḍḍa. [Tel.] n. Polishing cloth (used by carpenters.) కొయ్యకు మెరుగువచ్చేటట్టు తోమే గుడ్డ.
అక్కళించు
(p. 20) akkaḷiñcu akkaḷinṭsu. [Tel.] v. n. To twist, to contract, used of the muscles of the belly, a condition due to want of food. కడుపువెన్నున అంటుకొని పోవునట్టుగా సగ్గించు. 'అక్కళించినపొట్ట మక్కళించి.' Swa. I. 15.
అగడు
(p. 22) agaḍu or అగుడు agadu. [Tel.] n. Ill fame, bad name, clamour, disturbance. నింద, అపవాదము, రచ్చ, రట్టు, అల్లరి. దాన్ని అగుడుపెట్టకు you must not blab of this. అగుడుసేయనటంచు నానబెట్టినగాని.' N. 7. 154. అగడుపడు v. To be blamed; to be confused. నిందపడు, తొట్రుపడు. బెగడువలదనుచుబెట్టిద మగునెవ్వగ నగడుపడుచు నాడుపడుచులే పగవారికి వలదననా పగవారికి నేలయొసగె పద్మజుడనుచున్. Vasu. vi.
అటమట
(p. 31) aṭamaṭa or అటమటము aṭamata. [Tel.] n. Trickery, guile, fraud. Sorrow, untruthfulness. 'అటమట బీరగాయ సుద్దులాడెదవౌరా.' T. iii. 102. 'అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని.' Swa. v. 19 అటమటకాడు. అటమటీడు a cheat. అటమటించు aṭamaṭinṭsu. [Tel.] v. a. and v. n. To deceive, cajole, obtain by fraud. To be troubled మాయచేసి అపహరించు. 'తమ్ముడవని నిన్నేగతి నమ్మంగా వచ్చునిట్లు నాకొసగకర త్నమ్మటమటించుకొంటివి.' Vish. vi. 307.
అడ్డ
(p. 37) aḍḍa aḍḍa. [Tel.] n. A dry measure equal to two manicas. రెండు మానికెలకొలది. సగము కుంచము.
అడ్డసారెలు
(p. 38) aḍḍasārelu or అడ్డసాళ్లు aḍḍa-sārelu. [Tel.] n. plu. Dice. సాగటాల పాచికలు. 'ఇపుడిచట పాసగునేయవి, మత్సాయక ములడ్డసాళ్లే' M. VII. i. 337. 'శకునిచేతి యడ్డసారెలు గావు గాండీ విముక్త బహుపటిష్ఠ బాణమూర్తి.' ib. VII. v. 29.
అద్ద
(p. 44) adda adda. [from Skt. అర్థ] adj. Half. సగము. అద్దగోడ. a wall that serves as a screen. అర్థరూపాయి a half rupee. అద్దమణుగు a half maund. అద్దపావులా a two anna piece. అద్దమరేయి addama-rēyi. n. Midnight. అర్ధరాత్రము, నిశీధి 'అద్ద మరేయద్దాసరి.' A. vi. 10. In revenue phrase, అద్ద means an incomplete heap. Also, a stamp or seal. వట్టిముద్ర. అద్దలవాడు he who stamps or marks the salt heaps. A marker or stamper. Also, a salt manufacturer. ముద్ర మనిషి, ఉప్పు చేసేవాడు. అద్ద n. A dry measure, half of a 'sola.' A small heap of straw not yet thrashed. అర్థసోల, నూర్చకుండా వేసిన చిన్న కుప్ప.
అనన్వయము
(p. 49) ananvayamu an-anvayamu. [Skt.] n. Inconsistency, unconnectedness, incongruity. ఇమడమి, అసాంగత్యము, పొసగమి, విరుద్ధము. adj. Unconnected, irrevelant. అసంబంధమైన, సంగతమైన, పొసగని, ఇమడని.
అప్పళించు
(p. 65) appaḷiñcu appaḷinṭsu. [Tel.] v. a. To tap, touch, slap, strike gently with the open hand. To embrace, To smear, apply. తట్టు, చరచు, అంటు, యెత్తు, అలింగనము చేసికోను, చరుము. 'చప్పుడెసగతోక నప్పళించి' A iii. 27. 'దేహమునకుంకుమర సంబప్పళించి' P. iv. 419. To try. యత్నించు. To cover. కప్పు. 'లేనగవుజొల్తుక రెప్పలనప్పళించుచున్.' Swa. v. To take. గ్రహించు. 'పండులనప్పళింపగా' నై. 6. ఆ. To wipe as tears అద్దు, తుడుచు. To touch. స్పృశంచుృళిళు. అప్పళింత appaḷinta. [Tel.] n. Striking gently with the hand. చరపుట.
అరగలి
(p. 78) aragali aragali. [Tel. from అర+కలిమి] n. Hesitation, doubt సందేహము, అనుమానము అరగలిగొను aragaligonu. [Tel.] v. n. To hesitate, doubt. సందేహించు,అనుమానించు. 'బావవేడినజాలుబసవయ్య యిప్పు, డావస్త్రమొసగెడు నరగలిగొనడు.' BD. iii. 93.
అరమోడ్చు
(p. 79) aramōḍcu ara-mōḍṭsu. [Tel.] v. a. To half close. సగముమూయు. అరమోడ్పు adj. Half closed. సగముమూసి కొన్న. 'అరమోడ్పుకనుదోయి రసపారవశ్యవిభ్రమము దెలుప.' T. iv. 79.
అరవిరి
(p. 79) araviri ara-viri. [Tel.] adj. Half blown, half opened, as a flower, &c. సగము వికసించిన, అరవిరికంట (BD i. 221.) with a half opened eye.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63506
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close