Telugu to English Dictionary: సరిపడక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఒనరు
(p. 211) onaru onaru. [Tel.] v. i. To happen, chance, be. To become, suit, or agree. To be pretty, proper or agreeable. To appertain or belong to, to be attached to. కలుగు, పొసగు, సరిపడు, ఒప్పు. ఒనరు n. Convenience, facility, వీలు, వాటము, పొందిక. Elegance, gracefulness ఇంపు. ఆ దుర్గములో ఒనరులు చూచి లగ్గలెక్కినారు they spied out the convenient places in that fort or hill and then escaladed it. ఒనరగా onara-gā. adv. Elegantly, becomingly, fitly. ఒనరజేయు onara-jēyu. v. a. To grace or adorn. To fit or accommodate పొసగజేయు. ఒనరుపడు onaru-paḍu. v. i. To agree with పొందుపడు. ఒనరించు or ఒనరుచు or ఒనర్చు onarinṭsu. v. t. To make, form, do, effect, perform. చేయు. To celebrate (as a sacrifice.) To compose or frame, to write (a book). బాగొనరించు to do good, or benefit. ఎగ్గొనరించు to do harm, to injure. నాదమొనర్చి uttering a sound. ఊడిగము లొనరించి having served. యుక్తములగనొనర్తువు thou shalt render them acceptable. యుద్ధమొనర్చు to wage war.నగుబారొనరించును it will make them laugh.
ఒమ్ము
(p. 212) ommu ommu. [Tel.] v. n. To agree or suit, సరిపడు. To thrive. వర్థిల్లు. ఈ భూమి నాకు ఒమ్మలేదు this climate does not agree with me. ఒమ్మి ఉండే salubrious. ఒమ్ము ommu. n. Bigness, plumpness స్థౌల్యము, బలుపు. ఒమ్ము ommu. adj. Big, plump. ఒమ్మెత్తు to become big, or plump, To swell. ' ఒమ్ముగాణ్పించెబలుగజనిమ్మపండ్లు.' T. iii. 57.
ఒవ్వు
(p. 215) ovvu ovvu. [Tel.] v. i. To agree with, గిట్టు, సరిపడు. To assent, consent. ఒవ్వమి ovvami. n. Refusal. ఒప్పమి. ఒవ్వనివారు those who hate, or disagree గిట్టనివారు ఒవ్వు ovvu. n. A sheaf of corn.
ఓవు
(p. 220) ōvu ōvu. [Tel.] v. n. To fit, to be agreeable సరిపడు, ఒవ్వు.
కాక
(p. 266) kāka kāka. [Tel. imperative of అగు.] v. n. (So) be it. అనుటయునట్లు కాకయనె on his saying so, so be it, said he. కాకయేమి why not? నీవు సుఖముగా నుందువుగాక mayest thou be happy. పోసిరోకాక probably they poured; they may have poured. కాక (negative imperfect participle of అగు.) Not being so, disliking. గిట్టక, సరిపడక. adv. Spitefully, through enmity. నామీదకాక యిది చేసినాడు he did this through ill will to me. కాక. (affix.) Except, besides, unless, but: ఇదికాక and besides this, further.
కొను
(p. 319) konu konu. [Tel.] v. n. To be pierced as an arrow నాటు. 'అనిలా స్త్రంభట్లువక్షంబవియగొనిన' మార్క vii. To be agreeable సరిపడు. 'కుటిలబుద్ధులిచటగొనవు.' భార, విరా. iv. కొను. v. a. 1. To take, to get. తీసికొను. To experience. ఆకలికొను to be hungry. అనుకంపముకొని feeling pity. 2. To buy, purchase. వెలకుతీయు. To rob అపహరించు. To mind లక్ష్యపెట్టు. కొనిపోవు to carry away. కొనిపించు konipinṭsu. v. n. To cause to buy. కొనుగోలు or కొనుబడి konu-gōlu. n. Worth , valuation, the cost price. క్రయము. కొనుమొదలు the price paid for a thing.
కొలుపు
(p. 324) kolupu kolupu. [Tel.] v. n. To agree, to consent సమ్మతించు. 'క మనసుకొలుపదనకి నిపుడు.' భార. భీష్మ. iii. To be agreeable సరిపడు. 'గీ హీనమతికి బుద్ధులేలకొలుపు' పంచ. నా. i. To have an effect on చెల్లు. 'ద్వి మలగకన్నాపన్ను మాయలన్నియును గొలుపవువీనిపై.' హరిశ్చ. i. కొలుపు v. a. To encourage, to stir up, to set on, to egg on: పురికొలుపు, కన్నుగీటిసైగచేయు. కుక్కలను కొలిపిరి they set the dogs (on the boar, &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. &c.) 'ఎవ్వడు నామీద నేనుండుగొలిపె.' (BD. iv. 207.) who set the elephant upon me? 'చిత్తంబుగొలిపి.' (G. vi. 70.) setting his heart on it. 'కొలుపని ఉత్సాహము,' unexcited passion. Anir. ii. 92. Used as the causal form of కొను. దరికొలుపు to set on fire. మేల్కొలుపు to awaken, to rouse. వురికొలుపు to stir up. మరులుకొలుపు to enamour. ఉపికొలుపు to hiss. కొలుపు n. A rustic holiday: the festival of the Sakti or village goddess.
చక్క
(p. 438) cakka or చక్కగా ṭsakka. [Tel.] adj. and adv. Beautiful సుందరము. Right, straight, correct, due, proper. చక్కపోయినాడు he departed straightway, he went away. చక్కచేయు to repair, amend, set right, settle, సవరించు. To finish ముగించు. చక్కపెట్టు to set right: to perform, finish: to destroy నాశముచేయు; to kill. చక్కపడు to become right. సరిపడు.
చొప్పడు
(p. 453) coppaḍu ṭsop-paḍu. [Tel. చొప్పు+పడు.] v. n. To be convenient. సరిపడు, అమరిఉండు. To proceed, follow a course. To accrue to, కలుగు, దొరకు. మాటలచొప్పడిన is she fell into conversation. కళలంజొప్పడు శశి the moon who is liable to diminution of light. సైల్యమును పొందుచంద్రుడు. 'వైద్యుడు నెప్పుడు నెడతెగకపారు నేరును ద్విజుడున్ చొప్పడినయూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ.' చొప్పరుచు or చొప్పరించు ṭsopparaṭsu. v. t. To cause to be convenient చొప్పడజేయు. See చొప్పు.
పనుపడు
(p. 708) panupaḍu or పన్నుపడు panu-paḍu. [Tel.] v. n. To be accustomed, incured, qualified, to fit, to suit. వాడుకపడు, అలవాటుపడు, సరిపడు, ఇముడు, తగియుండు. To happen, కలుగు. వాడు వ్రాయడమునకు బాగా పడుపడ్డవాడు he is dexterous or skilled in writing. 'సద్భుద్ధిదృఢమగుసాధనంబుగగొని మరలిచియాత్మను మనసునిలిపి యుపగతసంకల్పుడై యుపల స్థాణుభంగికస్థితిబనుపడిదివంబు రాత్రి యును.' M. XII. vi. 37. ఉపలస్థాణు భంగికస్థితిబనుపడి, అనగా రాతిస్తంభము రీతిగా చలించకుండా ఉండడమునకు అలవాటుపడి. పనుపరచు panu-paraṭsu. v. a. To inure, to accustom, drill, train. To trim, rectify, mend, adjust.
పొంతనము
(p. 801) pontanamu pon-tanamu. [Tel. పొందు+తనము.] n. A happy conjuction of stars, గ్రహమైత్రి, కూటము. గణపొంతనము euphony in verse, connection by analogy. నాకు వానికి పొంతనములేదు he and I do not agree, నాకు వానికి పడదు, గిట్టదు, సరిపడదు, లేక, సగముఎరుక. పొంతము pontamu. n. Friendship, స్నేహము. పొంతకత్తె ponta-katte. n. A pimp, కుంటెనకత్తె.
పొందు
(p. 801) pondu or ఒందు pondu. [Tel.] v. n. To wink, (కన్ను) వాలు. To gain, obtain, get, acquire. To reach, attain to. To have, enjoy. To suffer, experience, meet with joy, grief or death, &c. ప్రాపించు. వానిని లక్ష్మిపొందినది good luck has be fallen him. అవమానమును పొందినాడు he incurred disgrace. సంతోషమును పొందినాడు he was pleased. నష్టమును పొందినాడు he incurred loss. విఘ్నమొందక meeting with no obstacle or cheek. నరకమును పొందినాడు he fell into hell. కన్నుపొందు to sleep. 'ఆ కడుపు నిండగుడువ గానమిరేయెల్ల, గన్నుపొందకున్న కరముడస్సి, యున్నవాడనాకు.' M. I. vi. 322. కన్నుపొందకున్న, అనగా నిద్రలేకుండా ఉండడముచేత. Also, to have intercourse with. కలయు. n. Fitness. suitability, agreement. పొందిక intercourse, friendship, స్నేహము. Joining, union, సంధి. The act of obtaining a thing ప్రాప్తి. Sameness, want of difference, అభేదము. Agreeableness, అనుకూల్యము. adj. Friendly, స్నేహితుడు. 'రాలపొందెరింగి రాలగూర్చినభంగిలోను పొందెరింగిలోనుపరచి.' Vēma. 637. పొందుకాడు ponḍu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొందుకొను pondu-konu. v. n. To be fixed or established, నెలకొను. పొందుపడు pondu-paḍu. v. n. To be agreeable or fit, సరిపడు, అనుకూలించు. పొందుపాటు ponda-pāṭu. n. Convenience, suitability, aid, help. వానికి ఆ రూకలు పొందుపాటు కాలేదు he could not get the money. పొందుపాటుచేయు to arrange, అనుకూలముచేయు. పొందించు pondinṭsu. To cause to obtain, get, or experience. నన్ను ఈ శ్రమ పొందించినారు they caused me this trouble. 'మగువత నంబునజగముల తగులము బొందింప గొంతదడవెముకుందా.' B. viii. 446. పొందిక pondika. n., Fitness, agreement, aptness. ఇమిడిక. Intercourse, సహవాసము, కలయిక. 'సీతాకాంతముని స్త్రీల పొందిక లుమరగి.' R. v. 59.
పొసగు
(p. 815) posagu posagu. [Tel.] v. n. To agree, fit, suit, be consistent with. To happen, take place, occur, befal. ఒనగూడు, ఒప్పు, పొందుపడు, చక్కబడు, ఇముడు, సరిపడు, అనుకూలించు. To be got, obtained. సంభవించు, దొరకు, లభించు. వీరికి వారికి పొసగదు they do not agree, they are on bad terms. వానికేమి పొసగినది what happened to him? ఈ కర్మము నీకెట్లు పొసగినది how did you get into this trouble? 'భోజనవేళల పొసగునే మాట,' Pal. 44. 'పరసమినుము సోకిబంగారమైనట్లు, కప్పురంబుజ్యోతిగలసినట్లు, పుష్పమందుతావి పొస గినట్లగుముక్తి.' Vēma. i. 81. పొసగ posaga. adv. Duty, fitly. 'చంపదగిన యట్టి శత్రుడుతనచేత, జిక్కెనేనికీడుసేయ రాదు, పొసగమేలుచేసి పొమ్మనుటేచావు.' Vēma. i. 23. పొసగించు posaginṭsu. v. a. To cause to agree or fit. To bring to terms, to persuade. పొసగుడు posagudu. n. Convenience, aid, help, అనుకూల్యము. Happening, ప్రాప్తమగుట.
మక్కళించు
(p. 939) makkaḷiñcu makkaḷinṭsu. [Tel.] v. n. To come back, to reappear, as intermittent fever, మళ్లు, మళ్లుకొను. తిరుగుకొను. To agree, సరిపడు. To resemble, సరిపోలు. v. a. To cause to come back or reappear. తిరుగుకొనజేయు. మళ్లుకొనజేయు. To jut out, as the belly, ఉబ్బునట్లుచేయు. To cause to be contained, సరిపరుచు, ఇముడ్చు. To cause to resemble, సరిపోల్చు. సీ ఐణేయమైన యెడ్డాణంబులవణిచే నక్కళించిన పొట్టమక్కళించి. Swa. i. 15. 'సీ మూరేడుబుర్రలోమక్కళించుకసంది గట్టిన చంద్రశేఖరుడు వెలయు.' H. i. 212.
మూడు
(p. 1015) mūḍu mūḍu. [Tel.] v. n. To happen, to befall. కలుగు, సరిపడు. To end, close, terminate, అంతమగు. వానికి చావుమూడినది he is sure to die. వానికి ఆయువుమూడినది his days are ended. 'ఈ మునిపుత్రునకీవిధి మూడె.' HD. i. 1629. మూడుచు or మూడ్చు mūḍuṭsu. v. a. To cause to happen, మూడజేయు, కలిగించు, మూడుపు mūḍupu. n. The name of a certain plant. H. iv. 11.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83785
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79479
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63524
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57788
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38231
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28181

Please like, if you love this website
close