(p. 1315) savyamu savyamu. [Skt.] adj. Left, left hand. వామము, ఎడమ. అపసవ్యము the right. సవ్యకరము the left hand. ందెమును సవ్యముగా వేసుకొని యుండినాడు he wore the Brahminical thread on the proper shoulder, i.e., the left shoulder. ందెమును అపసవ్యముగా వేసుకొని యుండినాడు he wore the thread on the wrong shoulder i.e., the right shoulder. నక్తమచరుండుదంచితగతి సవ్యదిశకొత్తతరుమనపసవ్యగతింజాళెంబునహయంబు బోనిచ్చుచు.' Swa. iv. 159. 'నీరుకావులు కట్టినీళ్లదర్బలచేత సవ్యాపసవ్యతల్ చల్లువారు.' Rama Stava. Raj. ii. 74. సవ్యముగా savyamu-gā. adv. Towards the left hand. ఎడముగా. సవ్యసాచి savya-sāchi. n. Ambidexter; a title of Arjuna, because he used both hands equally well. అర్జునుడు. సవ్యేష్ఠుడు savyē-shṭluḍu. n. A charioteer, who stands on the proper side, that is, on the left. రథసారధి.