Telugu to English Dictionary: సెలవు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపకము
(p. 15) ampakamu or అంపకాలు ampakamu. [Tel.] n. Permission to go; dismission. An entertainment given to a friend on the occasion of his departure. పంపించడము, సెలవు విందుచేసి సాగనంపడము, బహుమానమిచ్చిపంపడము. అంపకముచేయు to dismiss, send away. అల్లునికి అంపకము చేసి పంపిరి they gave the son-in-law the entertainment preparatory to his departure and sent him away. 'బ్రహ్మసభకేనుబోయి కొంత, కాలముదుండి యజుడంపకంబుసేయ, మానవసరంబునకువచ్చి.' H. 4. 7
అంపకోల
(p. 16) ampakōla ampa-kōla. [Tel.] n. An arrow బాణము. 'పీలగరులయంప శోలలుసెలవిల్లు గానుకిచ్చి.' Swa. 4. 13.
అనుమతము
(p. 56) anumatamu anumatamu. [Skt.] adj. Allowed, permitted, consented to. సెలవివ్వబడ్డ, సమ్మతింపబడిన.
అభ్యనుజ్ఞ
(p. 72) abhyanujña abhy-anugnya. [Skt.] n. Permission, leave. సెలవు, ఉత్తరువు.
ఆనతి
(p. 115) ānati ānati. [Tel.] n. An order, permission, leave. సెలవు. ఆనతిచ్చు (ఆనతి+ఇచ్చు) v. a. To say, tell or relate, command, desire, instruct. సెలవిచ్చు.
చనువు
(p. 441) canuvu or చనువు ṭsanuvu. [Tel.] n. Familiarity, acquaintance. సెలవు. Affection ప్రేమ. Desire కోరిక. Privilege చెల్లుబడి. Authority అధికారము, చనువువాడు a friend or acquaintance. చనువుగాపోవు to frequent, or resort to.
చెల్లు
(p. 432) cellu chellu. [Tel.] v. n. To pass (as time), కడచు. To be spent or exhausted (as money), సెలవగు. To be over, terminate అయిపోవు. To die చచ్చు. To pass current (as a story or a coin.) To suffice, to be valid. To belong to, to pertain to, to be appropriate, suit, correspond to, తగు, శక్యమగు. To happen, to be accomplished కొనసాగు. To be paid or discharged (with reference to debt.) దీనికి నాకు చెల్లినది I have done with it. చెల్లురా well done! చెల్లే or చెల్లిన p|| Valid, current, fit, proper, applicable, efficacious. చెల్లని uncurrent, inapplicable, inadmissible. చెల్లుబడి chellu-baḍi. n. Authority అధికారము. చెల్లించు chellinṭsu. v. a. To pass (time, life, a rule, &c.), to pay, liquidate, to fulfil. To apply or put to a right use. చెల్లు chellu. n. Payment. చెల్లుపెట్టుకొను to credit in accounts or strike a balance. చెల్లుచీటి a receipt for payment. చెల్లుచూచుకొను to consider a sum as paid.
పుచ్చుకొను
(p. 764) puccukonu puṭsṭsu-konu. v. a. To take This verb like 'To take' in English is used in many senses, thus: To receive; to purchase. To eat, to drink to take medicine, poison, &c. To exact (service.) సెలవుపుచ్చుకొను to take leave or retire. సమ్మతిపుచ్చుకొను to take (one's) consent. అతడు వైష్ణము పుచ్చుకొన్నాడు he embraced the Vaishnava creed. పుచ్చుకోలు putsṭsu-kōlu. n. The act of taking, or receiving, పుచ్చుకొనుట.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] v. n. To be separated, loosened or unfastened, విడిపోవు, విడిచిపెట్టు, వదలు. To become plain or evident, విశదమగు. To be fulfilled, కొనసాగు. To increase, prosper, వర్ధిల్లు. v. a. To cause to be separated, వీడజేయు. 'దేవకీసుతుకోర్కితీగలువీడంగ వెలదికిమైదీగెవీడదొడగె.' BX. వీడజేయు vīḍa-jēyu. v. a. To do away, to cause to be separated. నివృత్తిజేయు. వీడదీయు vīḍa-dīyu. v. a. To take off, to separate. తీసివేయు, చీలదీయు. వీడదొక్కు vīḍa-dokku. v. a. To apportion, assign. పాలుపంచు. వీడుకొను or వీడ్కొను. vīḍu-konu. v. a. To quit, leave, abandon. To take leave or permission, విడుచు, విడిచిపెట్టు, వదలు, పోయివచ్చెదనని చెప్పుకొని వదలు, సెలవుపుచ్చుకొను. 'పామడు పుత్రుల దీవించి పునర్ధర్శన మయ్యెదమనచు వీడ్కొనినిజనివాసంబులకుంజనిరి.' M. IV. i. 54. 'అరణము గనిచ్చి సుఖముండుడనుచు దక్షుడబ్జువీడ్కొని భార్యతోనరిగెనపుడు.' T. iv. 195. వీడుకొలుపు or వీడ్కొలుపు vīḍu-kolupu. v. a. To send away, dismiss, పంపించు. సగనంపు. 'బ్రాహ్మణద్వేషంబులేక బ్రతుకుండని వీడ్కొలిపినంబోయి.' P. iii. 254. వీడుకోలు or వీడ్కోలు vīḍu-kōlu. n. Permission to go. పోవననుజ్ఞ. The act of leaving or quitting, విడుపు. Permission, leave. అనుజ్ఞ, సెలవు. Death, చావు. వీడుచు vīḍuṭsu. v. a. To cause to be separated, వీడజేయు. To let go, give up, విడిచిపెట్టు. వీడు౛ోడాడు vīḍu-dzōd-āḍu. v. n. To undergo a change, to be changed. మారుపాటునొందు. To resemble, సరిపోలు. వీడు౛ోడు Same as విజ్జోడు. (q. v.) విడుపడు, వీడ్పడు, వీడువడు or వీడ్వడు viḍu-paḍu. v. n. To be changed, మారుపడు. To differ, భేదపడు. To totter, as feet, తడబడు. వీడుపాటు or వీడ్పాటు vīḍu-pāṭu. n. Change, మారుపాటు. Difference, వ్యత్యాసము. A decision, settlement. ఏర్పాటు. 'కల్లయున్ నియమువీడ్పాటొందగా.' KP. iii. 269.
వేసంగి
(p. 1226) vēsaṅgi , వేసగి or వేసవి vēsangi. [from Skt. వైశాఖ.] n. The summer, the hot season, ఎండకాలము, గ్రీష్మర్తువు. వేసంగిసెలవులు mid-summer holidays.
శలము
(p. 1245) śalamu , శలలము or శలలి ṣalamu. [Skt.] n. A porcupine, ఏదుపంది. The quill of a porcupine. ఏదుముల్లు. Sar. D. 459. KP. vi. 7. శలవిల్లు ṣala-villu. (for సెలవిల్లు.) n. A kind of bow. ధనుర్విశేషము. 'శలవిండ్లభులు సీతిపింఛములనేజల్ తుపాకుల్.' Bhanumat. ii. 186.
శాంక్ష్హను
(p. 1408) śāṅkṣhanu ṣānkshanu. [Eng. ' sanction. '] n. Sanction. ఉత్తరువు, అనుజ్ఞ, సెలవు.
సృక్వము
(p. 1349) sṛkvamu or సృక్వి sṛikvamu. [Skt.] n. A corner of the mouth. నోటిసెలవి, పెదవి మూల.
సెల
(p. 1351) sela sela. [from Skt. శిలా.] n. A fountain head. అంబుజన్మదేశము, నదీమూలము. A hill stream or torrent. సెలయేరు. A twig, బరిక. A burrow, a hole, బొరియ, బొక్క. A line or streak, జీర. The mouth or orifice of an ulcer, వ్రణమునందు చీమువ్యాపించురంధ్రము. The point of an arrow, బాణపుములికి. [from Skt. శలమ్.] n. A porcupine's quill, ఏదుపందిముల్లు. [from Skt. శల్యం.] n. A sharp point of a dagger, &c. మునికోలలోనగువాని యినుపముల్లు. An arrow, బాణము. 'వ ఎరకలు విరుగనరికిన యెడల సెలలకునిడిన జలగలపొలుపున.' Parij. ii. 112. 'నెలనెప్పుకొని రొప్పు బులిసైనబీడించి పడువైతుజొచ్చి నీపాదమాన.' Swa. iv. 44. టీ నెలనెప్పుకొని, డొంకలోతావు చేసుకొని. సెలలుపారే పుండు. a fistula, a deep sore or ulcer. సెలకట్టె, సెలకట్టియ or సెలగోల sela-kaṭṭe. n. A dart, javelin, arrow. A bamboo rod or stake, a slender stick. A shepherd's crook. చెయ్యీటె, చిరుతకట్టె, సన్నకర్ర, శరము, మూరెడుకట్టె చబుకుకట్టినది. 'కట్టిన నీలిదిండ్లు సెలకట్టియవిండ్లునువిండ్ల గౌసెనల్.' Swa. iv. 43. 'క మొలదట్టి చెరగుచెక్కుచు, బలుదిట్టకిరాతుడొకడు పటువగుముష్టిన్, సెలకట్టెబట్టివేరొక. సెలకట్టెంగొట్టివైచె జెమరుంగాకిన్.' Swa. iv. 83. 'కనిచేతన్ సెలగోలవట్టికొనుచున్ కానిమ్ముకానిమ్మురా.' BX. 349. సెలపంది sela-pandi. n. A porcupine, ఏదుపంది, ముండ్లపంది. సెలపారు, సెలవడు, సెలవారు or సెలవేయు sela-pāru. v. n. To fester or run into sinuses; to break into holes as a bad sore or ulcer. పుంటిలలో బొక్కలుపడి మూలమూలకు పారు. సెలబారినపుండు or సెలపుండు a sinuous ulcer which breaks into holes. ఆ పుండు సెలలుపారుచున్నది the ulcer breaks into holes. 'చిరుగోటి పోటులసెలబారునందురు.' Ila. ii. 7. సెలయేరు sela-y-ēru. n. A waterfall, cascade, mountain torrent. నిర్ఘరము. ధార. సెలయూట sela-y-ūṭa. n. A mountain spring. కొండయూట.
సెలవి
(p. 1351) selavi selavi. [from Skt. సృశ్వి.] n. A corner of a mouth. పెదవిమూల. 'సీ సెలవులవనదంశములు మూగ.' Swa. ii. 5. 'సెలవులు బిగించి నేత్రదంష్ట్రికలుమెరయ.' ib. iv. 155.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63507
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close