Telugu to English Dictionary: సొంపు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందాయత్తుగానుండే
(p. 14) andāyattugānuṇḍē , or అంతాయత్తైన andāyattugānunde. [Corrupted from అందముగా] adj. Neat, pretty, handsome. సొంపుగానుండే. ఈ బండి అందాయత్తుగా నున్నది this carriage is neat.
అరిగాపు
(p. 80) arigāpu ari-gāpu. [Tel. అరి+కాపు.] n. Tributary. కప్పము కట్టేవాడు. 'వైదేహపొండ్రాది వసుధేశులెవ్వాని కడిమిసొంపున నరిగాపులైరి.' M. VIII. i. 20.
ఆరు
(p. 122) āru āru. [Tel.] v. n. To teem with, be full of నిండు; to be or have. సొంపారిన beautiful. ఇంపారిన delightful. నిండారుగానున్నది it is full. అలరారు blooming. చెన్నారిన lovely. పొల్పారిన charming (compare the affix ఆరి as నేర్పరి, సొంపరి, &c.) గోజారు to trouble. సొంపారు to bloom, to be pretty. In such phrases as నూరారు వెయ్యారు the word అరు is not the numeral six, but is a form of అరు to be full; so వెయ్యారు means full thousand and నూరారు full a hundred. నూరారుముద్దులు a full hundred kisses. చేతులారంగ శివుని పూజింపడేని if he sacrifice not to Siva with his own hands. చేతులార రూకలు చెల్లిస్తిని I paid the money with my own hands. పని ఆరుమూడు అయినది the work is all in confusion, at sixes and sevens.
కెలస
(p. 308) kelasa or కెలసము kelasa. [Tel. and Kan.] n. Business , work. పని, అక్కర. 'చుట్టమనై భుజాబలముసొంపున నీకెలసంబుతీర్చెదన్.' M. ii i. v. 241.
చిటారము
(p. 412) ciṭāramu chiṭāramu. [Tel.] n. Prettiness. సొంపు, సొగసు, ఒయారము, చిటారించు chiṭār-inṭsu. v. n. To be angry. ముఖము చిటారించు to frown.
పసందు
(p. 729) pasandu pasandu. [H.] n. Comeliness, beauty; an ornament or decoration, సొంపు, సొగసు. adj. Comely. handsome, pleasing, nice. పసందగు to become handsome. పసందుచేయు to make handsome, pretty or nice; to prefer or like. ఆయన దీనిని పసందుచేసినాడు he liked this. పసందుగా pasandu-gā. adv. Nicely, agreeably, fashionably.
పెంచెపుదండ
(p. 784) peñcepudaṇḍa penchepu-danḍa. [Tel.] n. A sort of crook or staff. 'చుట్టినయురుద్రాడు సొంపారు చెంపగట్టిన యెద్దుల కురుచకొయ్యలును మెరుగు పెంచెపు దండ మేటిబెబ్బులులు గరవక యుండవాకట్టువదనికెలు.' Navan. D.
పొలుపు
(p. 814) polupu or పొల్పు polupu. [Tel.] n. Beauty, elegance, gracefulness, agreeableness. సొంపు. Manner, mode, వైఖరి, రీతి. Firmness, స్థైర్యము. 'పొలుపుమీరిన నెలవంకిబొమలు జూచి, రమణదళుకొత్తు బింబాధరంబుజూచి.' Rukmang. i. 158. పొలుపుగా polupu-gā. adv. Duly, rightly. పొలుపొందు or పొల్పొందు polup-ondu. v. n. To be charming. సొంపొందు. పొలుపారు or పొల్పారు polup-āru. v. n. To appear, shine, be beautiful or pleasant, వెలయు. పొలుపరి or పొల్పరి polup-ari. adj. Beautiful, charming. పొల్పెసలార or పొలుపార polp-esal-āra. adv. Charmingly, fully.
పోడి
(p. 818) pōḍi or పోణి pōḍi. [Tel.] n. Beauty, grace, ఒప్పు. adj. Beautiful, ఒప్పిదమైన. పోడిగా pōḍi-gā. adv. Well, properly, duly, ఒప్పుగా. 'పోడిగాబిడ్డల పొరుగిండ్ల నుంచి.' HD. ii. 2391. పోడిమి or పోణిమి pōḍimi. n. A sign or mark, లక్షణము. Brightness, splendour. పస, వన్నె. Proportion, fitness, neatness, సొంపు, పొంకము. Economy, management, prudence. మితవ్యయము. Wealth, సంపద. Happiness, సౌఖ్యము. Manner, విధము. 'విలయకృశానుకీలముల వేడిమి బోడిమి మాలివ్రేల్మిడిం.' Swa. ii. 10. టీ పోడిమిమాలి, సౌష్ఠవము చెడి. పోడిమిచెడు to die, చచ్చు. పోడిమడంచు to kill, చంపు. పోడిమిగా pōḍi-mi-gā. adv. Economically. మితవ్యయముగా.
బవరి
(p. 873) bavari , బవిరి or బవ్రి bavari. [Tel.] adv. గుండ్రము. n. Riding a horse round a ring. వేడెము. బవరి, బవ్రి, బవిరి, బవరి గడ్డము or బవిరిగడ్డము n. A well trimmed beard. దిద్దినటువంటిగడ్డము. 'బవిరిబడ్డమువాడు, పన్నిదంబిడిడాగవచ్చునందంపు వెన్నుమచ్చువాడు.' Vijayavilāsam. ii. 271. 'ఎంత గడ్డంబైన జింతలేదొసపరి తీరుగా బవిరిదిద్దింపవచ్చు.' R. ii. 109. 'పసనింపునిద్దంపు జవరిగడ్డముసొంపు.' Rasikajana. i. 114. బవిరిటాకు or బవరిటాకు baviri-ṭ-āku. n. An emerald, cut in a certain way. 'ఉదరిబంగరుబవిరిటాకుల పచ్చలడంబుమీరుజిన్నెలు.' T. iv. 202.
బొమ్మ
(p. 908) bomma or బొమ bomma. [from Skt. బ్రహ్మ.] n. The god Brahma. బ్రహ్మదేవుడు. An image, idol, puppet, doll. ప్రతిమ. ఆ పడుచు బొమ్మవలెనున్నది she is as beautiful as a statue. An eyebrow, కనుబొమ్మ. A badge of a title, బిరుదచిహ్నము. A mark of disgrace, అవమానచిహ్నము. adj. Little, trifling, అల్పము. బొమ్మంచు bomm-anṭsu. adj. Broidered, figured. Dyed in figures on the edges. Red, ఎర్రని. 'పులఖండములుగుల్కు బొమ్మంచుమోవికి గ్రుక్కిళ్లు మింగని కుందరదన.' N. ix. 287. n. Redness, ఎరుపు బొమ్మంచులు bomm-anṭsulu. n. A red bordered cloth. బొమ్మకట్టు or బొమ్మపెట్టు bomma-kaṭṭu. v. a. To deride, to scoff at, to disgrace, to insult. తిరస్కరించు, అవమానపరచు. బహుధనధాన్య సంపదల సొంపువహించి, పేదరిమికి బొమ్మపెట్టువారు.' Zacca. v. 134. బొమ్మడు bommaḍu. n. A Brahmin. బ్రాహ్మణుడు. బొమ్మచారి Same as బ్రహ్మచారి. (q. v.) బొమ్మజెముడు bomma-jemuḍu. n. The tree called Euphorbia antiquorum. సింహుండము. బొమ్మడాయ bomma-ḍāya. n. A kind of fish. ముద్గురమనే మత్స్యము. బొమ్మ పెండ్లిళ్లు or బొమ్మలపెళ్లిళ్లు bomma-penḍliḷḷu. n. Toy marriages, a game played by children, playing at marrying dolls. బొమ్మమేడి bomma-mēḍi. n. The opposite leaved fig tree, Ficus oppositiolia, కాకోదుంబరము. బొమ్మరాకాసి bomma-rākāsi. n. A devil or fiend, being the ghost of a Brahmin who has skilled in the Vedas, బ్రహ్మరాక్షసి. బొమ్మరాయి bomma-rāyi. n. A brick bat, a large pebble. plu. బొత్తురాలు. బొమ్మరిల్లు bomma-r-illv. n. A doll house, or baby house. R. iii. 35. బొమ్మలాట bommal-āṭa. n. A puppet show, a show of puppets moved by springs. బొమ్మలాటవాడు bommal-āṭa-vāḍu. n. A puppet showman.
మూడు
(p. 1015) mūḍu mūḍu. [Tel.] adj. Pron. or n. Three. infl. మూటి as ఆమాటికి to the three. మూట mūṭa. n. ablative. Thirdly, at the third. మూటియందు, మూడవదానియందు. plural మూళ్లు, as పదిమూళ్లు ten times three. మూడు ఎత్తులుగాచేసి laying the garland in three festoons. G. xi. 49. మూడు సరములుగాచేసి. ముక్కాక muk-kāka. (మూడు + కాక.) n. Oppression, trouble, distress. నిర్భంధము. శ్రమ. 'మునులార మీకింత ముక్కాకలేల సులభంబుగనుముక్తిచొప్పుడు విధము.' L. xx. 256. ముక్కాకలుతీరిన thrice proved, thrice tried in the fire, inured; well versed, or experienced. బాగాజితపడి యుండు. ముక్కాని muk-kāni. (మూడు + కాని.) n. The fraction of three కాసులు; 9 pies or three sixtyfourths. ముక్కారు muk-kāru (మూడు + కారు.) n. Three seasons or crops (in a year.) మూడుపంటలు, మూడుభోగములు. 'ధరణిముక్కారును తరగనిగతిబండె.' T. v. 215. ముక్కాలిపీట or ముక్కలిపీట muk-kālipīṭa. (మూడు + కాలి + పీట.) n. A three legged stool or table. A tripod. 'ముక్కలిపీటమీద సొంపలరవసింపజేసి.' Rasica. i. 52. ముక్కాలు muk-kālu. (మూడు + కాలు.) n. Three quarters. ముప్పాతిక. Three legs, మూడుకాళ్లు. ముక్కొటిక muk-koṭika. (మూడు + కొటిక.) n. Three cities, త్రిపురములు. ముక్కోటి ఏకాదశి muk-kōṭi-ēkā. n. A fast held in honor of Vishnu in the month Margasira. మార్గశిరశుద్ధ ఏకాదశి నాడు తిరుపతిలో స్వామిపుష్కరణిలో మూడు కోట్ల తీర్థములువస్తునవనే ఐతిహ్యమువల్ల ఈపేరు వచ్చినది. ముజ్జిగము muj-jagamu. (మూడు + జగము.) n. The 'three worlds,' the universe, లోకత్రయము. ముత్తుము mu-t-tumu. (మూడు + తూము.) n. The measure of three తూములు, మున్నూరు mun-nūru. (మూడు + మారు.) n. Three hundred. ముప్పది or ముప్పై mup-padi. (మూడు + పది.) n. Thirty. ముప్పందుము mup-pandumu. (మూడు + పది + తూము.) n. Thirty tooms. (తూములు.) ముప్పాతిక mup-pātika. (మూడు + పాతిక.) n. Three quarters. ముప్పావు mup-pāvu. (మూడు + పావు.) n. Three quarters. ముప్పిడి mup-piḍi. (మూడు + పిడి.) n. 'Three handles,' a dagger. ముప్పిరి mup-piri. (మూడు + పిరి.) n. Three twists or strands. adj. Three fold. triple. ముమ్మడి mum-maḍi. (ముడు + మడుగు.) n. Three times as much, three fold, treble, triple. ముమ్మనుమడు mum-manumaḍu. (మూడు + మునుమడు.) n. A great grandson. ముమ్మారు mum-māru. (మూడు + మారు.) n. Three times. ముమ్మూడు mum-mūḍu. (మూడు + మూడు.) n. Three times three, మూడుమూళ్లు, తొమ్మిది. ముయ్యేరు muy-yēru. (మూడు + ఏరు) n. Three streams, an epithet of the Ganges. 'ముందరనున్నది మయ్యేరునేల.' HD. ii. 3. ముల్లోకము mul-lōkamu. (మూడు + లోకము.) n. Three worlds, i.e., the earth, heaven and the nether world మువ్వీసము muv-visamu. (మూడు + వీసము.) n. The fraction of three-sixteenths. మువ్వురు or ముగ్గురు muv-vuru. (మూడు + వారు.) n. Three persons. మూడో or మూడవ mūḍō. adj. The third. మూడోదినము the third day, i.e., the next day but one.
రకము
(p. 1061) rakamu rakamu. [H.] n. Shapeliness, grace, elegance. అందము సొగసు. Sort, kind, class, style, quality. విధము, మచ్చు, తరహా, దినుసు. ఆ బియ్యములో నాలుగురకములున్నవి of that rice there are four kinds. 'చికిలి చౌకట్లు సరిపెణల్ రకమెసంగు, నుంగరంబులు నొకవింతయొరపునెరప.' S. ii. 263. adj. Graceful, elegant, handsome, beautiful. సొగసైన, సుందరమైన. 'ముకుటంపుజిగిసొంపు రకమైననెలవంపు.' T. i. 29. రకముగ rakamu-ga. adv. Gracefully, beautifully, elegantly, సొగసుగా, సుందరముగా.
రహి
(p. 1069) rahi rahi. [Tel.] n. Joy, ఆనందము. Beauty, elegance, harmony. సొంపు. సొగసు. Lustre, కాంతి. Affection, love, ఆశ, రక్తి, ప్రియము. Eagerness, ఆసక్తి. Understanding, తెలివి. Welfare, బాగు. Manner, విధము. 'గుజరాతి జగిసిస్తు గోట్లుదాపినడాలు రహిమించుపైఠిణీ రవికదొడిగి.' H. 133. 'సీ రహిపుట్టజంత్ర గాత్రములరాల్గరగించు విమలగాంధర్వంబువిద్య మాకు.' Swa. ii. 46. రహి or రహిన్ adv. Eagerly, affectionately. అశతో, ప్రియముగా. This word is often used as a mere peg to fill the metre. రహించు or రహియించు rahinṭsu. v. n. To bloom, flourish, to be pleasant, to be agreeable, to shine. వెలయు, చెలగు, ఒప్పు, వర్ధిల్లు. 'మెరపుతులకించ జడివాన మెలుపుగాంచ కరకలురహించ నిరులునల్గడలమించ.' Paidimarri vi. 29.
రాణ
(p. 1073) rāṇa rāṇa. [Tel. another form of రమణ.] n. Brightness, lustre. ప్రకాశము. Cheerfulness. ఉల్లాసము. Beauty, సొంపు. Love, liking. ప్రీతి. 'రాణనొప్పారుపై ఠాణంబు పింగిణి.' Swa. iv. 36. టీ రాణనొప్పారు, శృంగారముచేత నొప్పుచున్న 'ప్రాణేశుడులేమిదుఃఖ పరవశయ గుచుం రాణచెడియుంటగని యయ్యేణాక్షింజీచి.' Vish. viii. 181.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83504
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63456
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57617
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close