Telugu to English Dictionary: ౛ల్లి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎలగోలు
(p. 191) elagōlu ela-gōlu. [Tel.] n. Uproar, confusion కలకలము. Marching in front ముందు నడచుట. The van or front of an army. The chosen troops. దండుకుముందు పోయే బలము. A. iv. 95. 169. Parij. ii. 62; iii. 98. T. iv. 104; v. 22. ఎలగోల్ ౛గడము the shock of battle. ఎలగోల్ ౛ల్లు. (A. iv. 127.) a rushing gust of rain, a smart shower. మొదట పటపటమని వచ్చువాన. adj. First మొదటి.
కంకర
(p. 222) kaṅkara kankara. [H.] n. Gravel. ౛ల్లి. adj. Hard పరుషము. కంకరగాడిద a mule. కంచరగాడిదె, అశ్వతరము. కంకరతల a blockhead.
కల్లు
(p. 260) kallu kallu. [Tel.] A stone. Also, a wheel: (because formerly some cart wheels were made of stone.) A spoke of a carriage wheel. మంచుకల్లు a particle of dew. ఉప్పు కల్లు a crystal of salt. సీ 'భాను శీతాంశువులు బండికండ్లుజేసి' (Kōṭīswara 13.) కల్లుపడు to be stunned స్తంభించు. 'గుండె౛ల్లుమనికల్లలుపడిమునితల్లజుపద పల్లవంబులంగ్రెళ్లియిట్లంటి.' స్వా. v.
గగ్గులు
(p. 350) gaggulu gaggulu. [Tel.] n. Empty ears of corn. గిం౛లురాల్చినకంకులు. గగ్గులు ౛ల్లెడలో పోసికొనిరా bring the empty ears of corn in a sieve. గగ్గులకాడు a heap of empty ears of corn. ధాన్యమురాల్చిన కంకులసమూహము. (కాశీ. vii.) Also, a fugitive. Also (from కాడు a place) the anvil as 'the place of sparks.' గగ్గులకాటకలుపుట to ruin, to destroy. Kalah. M. ii. 129.
జిలిబిలి
(p. 465) jilibili jili-bili. [Tel.] adj. Sweet, fine, nice, delicate, agreeable. మనోజ్ఞమైన. Trifling, petty అల్పము. జిలిబిలి పట్టుచీర. watered silk cloth చిన్నచిన్న మళ్లుగల పట్టుచీర. జిలిబిలి౛ల్లి a small mark on the forehead పాపటబొట్టు.
జిలిబిలి
(p. 465) jilibili jili-bili. [Tel.] adj. Sweet, fine, nice, delicate, agreeable. మనోజ్ఞమైన. Trifling, petty అల్పము. జిలిబిలి పట్టుచీర. watered silk cloth చిన్నచిన్న మళ్లుగల పట్టుచీర. జిలిబిలి౛ల్లి a small mark on the forehead పాపటబొట్టు.
దల్లు
(p. 583) dallu Same as ౛ల్లు. (q. v.)
మొరప
(p. 1041) morapa morapa. [Tel.] adj. Stony, gravelly; గులకరాళ్లుగల. మొరపరాళ్లు gravels, pebbles. మొరపనేల a gravelly soil. మొరము or మొర్ము moramu. n. A pebble, gravel, గులకరాయి, ౛ల్లిరాయి. మొరపము or మొరపము morapamu. n. A sound, noise. మ్రోత, ధ్వని, రవము. 'అందియలమొరపంబున కరుగుదెంచుబ్రోదిరాయంచవిధమున.' M. IV. iv. 24. మొరవ morava. adj. Blunt, మొనలేని, మొక్కపోయిన, మొనమడగిన, మొక్కయైన. మొరవపోవు morava-pōvu. v. n. To be blunt. To be disregarded, or disused. మొక్కపోవు. మొరవపోయిన moravva-pōyina. adj. Blunted, మొక్కపోయిన, ఉడిగిన.
లాగ
(p. 1100) lāga lāga. [Tel.] n. A burrow, hole. కలుగు, బొరియ, బిలము. 'అడవియెల్లెడ జూచిననవనినాధ ౛ల్లెడయుబోలెలాగలమల్లసిల్లు.' Swa. iv. 25. 'అనినవినిసిగ్గుపడి, తనచనుచోటికిపిల్లిచనియె సన్మతిబలితుండును వేరొకతగులాగకుజని సముచిత వర్తనమున సౌఖ్యముబొందెన్.' M. XII. iii. 236. లాగదాగుడు lāga-dāguḍu. n. A snake, సర్పము. లాగరి lāg-ari. (లాగ+అరి.) n. The ear. చెవి.
లాలు
(p. 1102) lālu lālu. [H.] adj. Red. ఎర్రని. లాలుకుంచెలు lālu-kunchelu. n. plu. Scarlet tufts attached to a state saddle. ఎర్రని చిన్న౛ల్లులు. 'లలాలకుంచెలు.' A. v. 55. అనగా, గుర్రముయొక్కపల్లమునకు కట్టే యెర్రని చిన్నచామరములు.
వెద
(p. 1208) veda veda. [Tel.] n. Sowing of the seed, విత్తుట, విత్తులుచల్కడము. The rutting season, పశుఋతువు, ఫలించుకాలము. వెదబడ్డది the seed is sown. 'సీ హల జీవి సందోహములకు బలాకికావిసరంబులకు మంచి వెదలుదొరికె.' A. iv. 160. A woman's tresses, కొప్పు. వెదగొర్రు vēda-gorru. n. A drill-plough. విత్తనము వేయు మూడు కర్రులు గలవాగేలు. వెదచల్లు veda-ṭsallu. v. a. To scatter, to sow broadcast. పార౛ల్లు. 'వేడిమిరిక్కుల వెదచల్లుకొనుచు.' DRY. 1412. To cause to spread, వ్యాపింపజేయు. వెదచిందు veda-chindu. v. n. To spread, వ్యాపించు. వెదపెట్టు veda-peṭṭu. v. a. To scatter, sow, as seed, చల్లు, విత్తు. To impregnate, గర్భాధానము చేయు, బీజావాపముచేయు. వెదావు ved-āvu. n. A cow that is in heat, ఫలపడడానకు ఆ యుత్తముగానుండే ఆవు, పొర్లుటకుతగియున్న ఆవు.
సట
(p. 1289) saṭa saṭa. [Tel.] n. An untruth, lie; a trick; cunning, intricacy. అబద్ధము, మాయ, మోసము, కపటము, చిక్కు. సటవటమాటలు boasting lies or idle talk, ౛ల్లిమాటలు. 'ద్రోహబుద్ధినైన దొంగరికమునైన, సటలనైన సాహసములనైన.' Vema. iii. 33. 'సటలివిమానరోరిహరి.' Parij. iii. 33. సట saṭa. [Skt.] n. Clotted hair. ౛డ, కేసరసమూహము. A mane, ౛ూలు.
౛ల్లను
(p. 478) zallanu or ౛ల్లుమను ḍzallanu. [Tel. ౛ల్లలు+అను.] v. n. To shudder, twitter. To thrill, to tingle or glow all over, to feel a pang, terror, &c. ఆమె హృదయము. ౛ల్లుమన్నది her heart shuddered. ౛ల్లుమనుట a pit a pat, palpitation. ౛ల్లనన్ thrillingly, like an electric shock.
౛ల్లను
(p. 478) zallanu or ౛ల్లుమను ḍzallanu. [Tel. ౛ల్లలు+అను.] v. n. To shudder, twitter. To thrill, to tingle or glow all over, to feel a pang, terror, &c. ఆమె హృదయము. ౛ల్లుమన్నది her heart shuddered. ౛ల్లుమనుట a pit a pat, palpitation. ౛ల్లనన్ thrillingly, like an electric shock.
౛ల్లి
(p. 478) zalli ḍzalli. [Tel.] n. Shivers, small bits. A whisk made of the tail of the cow of Tartary: సవరము, చామరము. That animal itself. చమరీమృగము. A tassel. కుచ్చు. A curtain ౛ాలరు. Incoherent talk, a farrago of nonsense. అసత్యవచనము. ముత్తెపు ౛ల్లి powdered pearls. దొంతర౛ల్లి బొంత a patchwork. ౛ల్లిగానుండే hirsute, as a branching root. adj. Separated, shivered, broken, incoherent. False అసత్యము. జల్లికాడు a liar అసత్యవంతుడు. ౛ల్లితోక a bushy tail like that of a horse. ౛ల్లినీడ a broken shade as that of leaves. ౛ల్లిముత్తెములు seed pearls. ౛ల్లిపెండెము a kind of jewel worn on the foot పాదభూషావిశేషము. ౛ల్లిమూకుడు a pan with holes చిల్లులుగల మూకుడు a tasselated root. ౛ల్లిపొల్ల ḍzalli-polla. n. Babble, incoherent jabber. ౛ల్లించు ḍzallinṭsu. v. a. To sift in a sieve శోధించు. To flow కారు. ౛ల్లు ḍzallu. n. A shower, a drizzle, a sprinkling. ౛ల్లుమను Same as ౛ల్లను, ౛ల్లెడ ḍzalleḍa. n. A sieve (from జల్లు a sprinkle.) The skirt, of a dress. ౛ల్లెడలాగు అయిపోయినది it became very thin. ౛ల్లెడె ḍzalleḍe. n. A whisk. ౛ల్లి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83311
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79227
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63353
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57520
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39056
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38111
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27890

Please like, if you love this website
close