Telugu to English Dictionary: అనుగ్రహము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

చేపట్టు
(p. 435) cēpaṭṭu chē-paṭṭu. [Tel. చే = చేయి.] v. a. To take by the hand. గ్రహించు. To adopt, to patronise అవలంబించు. To help. To marry. పెండ్లియాడు. n. Adoption అవలంబనము. Kindness అనుగ్రహము. A place స్థానము. చేపట్టుకుంచము one who tries to please every body. చేపడు chē-paḍu. v. n. To fall into one's hands, to be seized or caught. పట్టుబడు, చిక్కు, లభించు.
ప్రసాదము
(p. 841) prasādamu pra-sādamu. [Skt.] n. Clearness, నైర్మల్యము. Composure of mind. స్వాస్థ్యము. Favour, kindness, grace, అనుగ్రహము. Food presented to a god or blest by a priest and then distributed in a temple. The remains of an offering thus presented. భగవంతుడులోనగువారిచే భక్తపరిశిష్టమైన అన్నము మొదలగునది. మహాప్రసాదము an exclamation implying, 'Your pleasure!' ' Thy will is our law.' ప్రసాదించు prasād-inṭsu. v. a. To favour. అనుగ్రహించియిచ్చు. 'సదములభక్తి ప్రసాదింపు నాకు' bestow faith upon me.
మెచ్చు
(p. 1021) meccu meṭsṭsu. [Tel.] v. a. To applaud, commend, praise, approve, శ్లాఘించు. ఒప్పుకొను. ఆపనికి మెచ్చి approving that act. 'జీవహింసలకును శివుడు మెచ్చండు.' Raghava Pandav. iii. 25. n. Praise, approbation, applause, commendation. మెప్పు, శ్లాఘన, అనుగ్రహము, ప్రీతి, బహుమానము. మెచ్చుపడసెను he was applauded. adj. Praiseworthy, శ్లాఘ్యము. మెచ్చుకొను meṭsṭsu-konu. v. a. To praise, approve, commend. శ్లాఘించు, కొనియాడు. మెచ్చులచెట్టు meṭsṭsula cheṭṭu The admirable tree, an epithet applied to the కల్పవృక్షము. మెచ్చులాడి meṭsṭsul-āḍi. n. A woman who is fit to be admired. మెచ్చుకొనదగిన ఆడుది, మెచ్చులాడు meṭsṭsul-āḍu. n. One who is fit to be admired, మెచ్చుకొనదగినవాడు. మెరమెచ్చు mera-meṭsṭsu. (మెచ్చు + మెచ్చు.) n. Great praise or approbation, entire satisfaction. మిక్కిలిమెచ్చు. See మెప్పు.
వరము
(p. 1131) varamu varamu. [Skt.] n. A boon or blessing sought in prayer, a divine gift. దేవతాదుల వల్ల పడసిన అనుగ్రహము. adj. Best, excellent, noble. శ్రేష్ఠమైన. వరరత్నము an excellent gem. సరోవరము a beautiful lake. వరదుడు vara-duḍu. n. A benefactor, one who bestows a boon. వరమిచ్చువాడు, కోరికను నెరవేర్చువాడు. వరవర్ణిని vara-varṇini. n. An excellent woman, a woman in general. ఉత్తమస్త్రీ. ఆడుది. వరసతి vara-sati. n. A fine or excellent woman. నిండా పతివ్రతగానుండేటిది. Vēma. వరాంగము var-āngamu. n. The head, శిరస్సు. The organ of generation. వరారోహ var-ārōha. n. An excellent woman, a lady. ఉత్తమస్త్రీ. వరుడు varuḍu. n. A excellent man. శ్రేష్ఠుడు. One who chooses or selects (a wife), వరించువాడు. A husband, మగడు. A bridegroom, పెండ్లికొడుకు.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
సాకతము
(p. 1318) sākatamu sākatamu. [Tel.] n. Consolation, ఊరడింపు. Favour, అనుగ్రహము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close