Telugu to English Dictionary: అలసట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలసట
(p. 88) alasaṭa alasaṭa. [Tel. from అలయు q. v.] n. Exhaustion, weariness. ఆయాసము, అలపు. అలసత alasata. [Skt.] n. Inactivity, laziness, idleness. జడత్వము, మాంద్యము. Delay. ఆలస్యము. అలసము alasamu. [Skt.] adj. Idle, slothful, indolent. మందమైన, జడమైన. అలసుడు alasuḍu. n. He who is idle or indolent. మందుడు, బడుడు. అలసురాలు alasurālu. n. A lazy woman, a dawdle. మందురాలు.
తందర
(p. 499) tandara tandara. [Tel. from Skt. తంద్ర] n. Hesitation, perplexity, confusion, trembling. Drowsiness, కునికిపాటు. Lassitude, exhaustion, weariness. అలసట.
ప్రమీల
(p. 836) pramīla pra-mīla. [Skt.] n. Lassitude, enervation, exhaustion from indolence or fatigue. కునికిపాటు, అలసటచేత సొమ్మసిలిపోవడము.
బడలు
(p. 864) baḍalu baḍalu. [Tel.] v. n. To be weary, or fatigued, to tire, to flag, to be exhausted. ఆయాసమునొందు, ఆలయు. n. Fatigue, అలసట. బడలుపడు or బడల్పడు Same as బడల్పడు బడలు (verb.) 'పరబలంబులుబడలువడంబోరు చున్నవాడు.' M. VIII. iii. 66. బడలించు baḍalinṭsu. v. a. To fatigue, to exhaust. బడలిక baḍalika. n. Fatigue, weariness, exhaustion, అలసట. బడలికతీర్చుకొను to rest oneself. బడలిన baḍalina. adj. Wearied, fatigued, exhausted. డస్సిన.
మాషము
(p. 981) māṣamu māshamu. [Skt.] n. Black gram. Phaseolus radiatus. Rox. iii. 296. మినుములు. రాజమాషములు a kind of bean, Dolichos catjang. Rox. iii. 303. అలసందలు, commonly called అలచందలు. Jaim. iv. 201. A small weight equal to five seeds.
మిసిమి
(p. 988) misimi misimi. [Tel.] n. Brilliancy, lustre, polish, మెరుగు, కాంతి. adj. Brilliant, polished. మెరుగైన. మిసిమిగలచూతఫలములు mangoes that shone as if polished. మిసిమి పెందొడలు thighs that stone as if polished. 'మిసిమితేట.' R. ii. 76. మిసిమింతలు misi-mintalu. n. Fading, decrease of brightness. Want of lustre, gloom, gloominess. కాంతితరుగుటలు, కనుగందుటలు. మిసిమింతుడు misi-mintuḍu. n. One who is gloomy, or fallen in countenance. One who is tired, అలసినవాడు. మిసిమింతురాలు misi-mintu-r-ālu. n. A woman who is gloomy or in her decline, or past her bloom She who is tired, అలసినది. 'రాలెన్ని వేసినను, మిసిమింతుడవుకావు మృడదేవయేను మిసిమింతురాలుగాక.' BD. vi. 532. 'వహ్నికీలలలోనిట్లు, వన్నెచెడక.' HN. iii. 149.
ముంగిసమాను
(p. 991) muṅgisamānu mungisa-mānu. [Tel.] n. The upright staff of waterlift (ఏతాము) which suspends the bucket. ఏతాముగడ. 'అలసి, ముంగిసమ్రాను దోనానియుండ, గుండ నిండారిగా ముంచి కూడుదినగ, నింటికేగెను.' H. i. 219.
వాలుమెకము
(p. 1159) vālumekamu , వాల్మెకము or వాలమృగము vālu-mekamu. n. The sworded beast, i.e., the wild boar. అడవిపంది. 'అలసృపుడు తరువుడిగివెసవలలకు లోబడకపారు వాలమృగములన్ బలుదూపులబడనేయుచు, జులకన బొలియించె బెక్కుసూకరసమితిన్.' Padma. i. 55.
విసుకు, విసుగు
(p. 1196) visuku, visugu or విసువు visuku. [Tel.] v. n. To be fatigued, tired, weary. To be disgusted, to be sick at heart, వేసారు. వానిప్రాణము విసికినది he was sick at heart, 'విమసంసారమునకు విసువనిమర్త్యులు.' M. XIII. v. 223. n. Disgust, weariness, satiety. వేసట, అలసట, నిర్వేదము. విసిమాలు visi-mālu. v. n. To be very disgusted. మిక్కిలివునుగు. విసికించు visikinṭsu. (causal of విసుకు.) v. a. To weary, disgust, sicken, sadden. వేసటపుట్టునట్టుచేయు.
వేసట
(p. 1226) vēsaṭa vēsaṭa. [Tel. from వేసరు.] n. Fatigue, weariness, vexation. అలయిక, అలసట, శ్రమము, విసుకు. 'జలము ద్రావివేసటిదీరనచట.' Sar. D. 209.
వేసరము
(p. 1226) vēsaramu vēsaramu. [Skt.] A mule. వేసడము. [Tel.] n. Fatigue, trouble, vexation, శ్రమము. వేసరి vēsari. n. A tormentor, బాధకుడు. వేసరించు vēsarinṭsu. v. a. To fatigue, vex, or disgust. విసికించు, అలసటనొందించు, శ్రమపెట్టు. వెసరు or వేసారు vēsaru. v. n. To be fatigued, vexed, disgusted, విసుగు, అలసటపడు, బడలు. To be troubled or pained, శ్రమపడు, నొచ్చు. To be grieved, విచారమునొందు.
శయనము
(p. 1243) śayanamu ṣayanamu. [Skt.] n. Lying down sleeping sleep. నిద్ర. A bed, a couch, పరుపు, మంచము. శయనించు or శయించు ṣayan-īyamu. v. n. To lie down, recline, to go to bed. పండుకొను, పరుండు శయనీయము ṣayan-īyamu. n. A bed, a mattress. మంచముమీదపరిచిన పరుపు. శయ్య. శయాళువు or శయితుడు ṣāyāḷuvu. n. A sleepy, slothful, or sluggish man. నిద్రాళువ, నిదురపోతు తూగిపడువాడు. అలసుడు, మందుడు. శయ్య ṣayya. n. A bed, mattress, పడక, పరచినపరుపు. Stringing or tying words together, style, శబ్దగుంభనము. 'నతతంబువేదశాస్త్ర ప్రసంగము మాని శయ్యలొక్కొకసారి చదువసాగె.' T. ii. 72. 'అరసివిశుద్ధశబ్దములు నర్థములున్ ధ్వని వైభవం బలం కరణమురీతివృత్తులును కల్పనపాకము శయ్యయున్ రసస్ఫురణము.' ib. ii. 60. పుష్పశయ్య a bed of flowers.
శ్రమ
(p. 1261) śrama or శ్రమము ṣrama. [Skt.] n. Labour, toil, trouble, distress, hardship, difficulty, fatigue, weariness, అలసట, ప్రయాసము. కష్టము, తొందర. Practice, అలవాటు. 'శ్రమమునకై యేమసకలాంబకంబు లెక్కుడు వెసనేయ.' భార. కర్ణ. ii. Excercise, దేహదార్ఢ్యమునకైచేయు సాము. శ్రమపడు ṣrama-paḍu. v. n. To be troubled, distressed, annoyed; to take pains. శ్రమపెట్టు ṣrama-peṭṭu. v. a. To trouble, pain, plague, torture, annoy. తొందరపెట్టు, బాధించు. శ్రముడు ṣramuḍu. n. He who is tired or fatigued. అలసినవాడు. Anir. iii. 49.
సమము
(p. 1300) samamu samayu. [from Skt. శమ్.] v. n. To be ruined or destroyed, to perish, to die. నశించు, చచ్చు. 'చమురులేని దివ్వె సమిసిపోవు.' Vema. 139. 'తమవారినెల్లను సమయించితానుమసమసె.' M. XIII. v. 466. సమయించు or సమయజూచు samayinṭsu. v. a. To destroy, kill. సంహరించు, నాశముచేయు, చంపు, చెరువు. 'అనుజుల దనయుల మత్పరిజనులను సమయించి వారు సమరోల్లాసంబున.' M. IX. ii. 16. సమసిపోవు samasi-pōvu. v. n. To be ruined or destroyed, to perish, to die. To be expended, consumed, worn out. నశించు, చచ్చు, అయిపోవు, అలసిపోవు.
సోమరి
(p. 1360) sōmari sōm-ari. [సోము (from Skt. సుఖము)+Tel. అరి.] adj. Idle, lazy, Slothful. అలసమైన. బద్దకముగల, మందమైన. 'సోమరిగాలి.' Satyabh. iv. 195. 'వేదములంతట నిద్రసోమరై గ్రక్కున నీటిలోగలిపె.' T. ii. 15 . n. A sluggard, a lazy person, an idler, అలసుడు, ఒళ్లువంగనివాడు, మందుడు. బద్దకుడు. సోమరితనము sōmri-tanamu. n. Sluggishness, laziness. ఒళ్లువంగని తనము, బద్దకము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122962
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98502
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82383
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81370
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49334
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close