Telugu to English Dictionary: ఇరువు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇరవు
(p. 138) iravu or ఇరువు iravu. [Tel.] n. Place స్థానము. ఇరవారు ira-vāru. [Tel. ఇరవు+ఆరు] or ఇరవుకొను iravu-konu. v. i. To become settled or fixed. స్థిరపడు, నెలకొను. ఇరవు iravu. [Tel.] adj. Firm, fixed. స్థిరమైన. Fitting, suitable. తగిన. ఇరవెందు or ఇరవుపడు irav-ondu. (ఇరవు+ఒందు) v. n. To become firm, to be fixed. నెలకొను, స్థిరపడు.
ఇరు
(p. 138) iru iru. [Tel. cognate with రెండు.] adj. Two, both. ఇరుకెలకులు or ఇరుగడ both sides. ఇరుగోరు both shares, the whole, the gross crop. ఇరుచక్కి both sides. ఇరుచాళ్లదుక్కి a second ploughing. ఇరుతిగ or ఇత్తిగ six at dice: ఇరుతూము or ఇద్దుము two bushels. See తూము. ఇరుదెసల on both sides. ఇరునాలుగు twice four. ఇరువది or అరువై or అరవై twice ten. అరు on both sides, from side to side. ఇరువురు or ఇరుగురు both persons.
ఇరువాయికట్టు
(p. 139) iruvāyikaṭṭu iru-vāyi-kaṭṭu. [Tel. వాయి mouth.] n. Double palsy: a disease in which the excretions are stopped.
ఇరువు
(p. 139) iruvu iruvu. [Tel. same as ఇరుగు. q. v.] n. A neighbouring house, neighbourhood, place. పక్క యిల్లు. adj. Neighbouring. పక్కనుండే.
ఇరువుడు
(p. 139) iruvuḍu Same as ఇరుగుడు. (q. v.)
ఇరువురు
(p. 139) iruvuru or ఇర్వురు See under ఇరు.
ఇరువై
(p. 139) iruvai or ఇరువది iruvai. [Tel ఇరు+పది] n. Twenty. ఇరువైమంది twenty persons. 'ఇరువై నాలుగుమూళ్లమేర.' కాశీ. i.
కర్షము
(p. 255) karṣamu karshamu. [Skt.] n. A weight of about half an ounce or 16 palams. ఇరువది చిన్నములయెత్తు. Friction ఒరియడము, రాయడము.
కార్తె
(p. 276) kārte kārte. [Tel.] n. The particular constellation out of the 27, in which the Sun happens to be. ఇరువైయేడు కార్తెలు అనగా అశ్విని మొదలైన నక్షత్రములలో సూర్యుడు ఉండే దినాలు.
నిష్కము
(p. 664) niṣkamu nishkamu. [Skt.] n. A certain gold coin. మాడ. A gold jewel: a weight, used by goldsmiths. W. Vish. 579. ఇరువది చిన్నముల యెత్తు బంగారుముద్రిక.
బారువ
(p. 879) bāruva bāruva. [from Skt. భారము.] n. A certain weight equal to twenty maunds. ఇరువై మణుగులగల పరిమాణము.
మహిష్ఠము
(p. 967) mahiṣṭhamu mahishṭamu. [Skt.] adj. Great. extreme. విశేషమైన. 'ఇరువదాండారి మహిష్ఠ భక్తికిని.' BD. iv. 305. మహిష్ఠత mahish-ṭatha. n. Greatness, ఘనత.
మాణవకము
(p. 971) māṇavakamu māṇavakamu. [Skt.] n. A necklace of twenty strings. ఇరువదిపేటలు గలహారము. మాణవకుడు māṇavakuḍu. n. A child, boy, lad, బాలుడు.
రేవతి
(p. 1087) rēvati rēvati. [Skt.] n. The name of the wife of Balarāma, బలరామునిభార్య. The twenty seventh lunar mansion. ఇరువైయేడవ నక్షత్రము.
వాలు
(p. 1159) vālu or వ్రాలు vālu. [Tel.] v. n. To bend or weigh down. To light or perch. To hang loose; to fall down. కొమ్మ మొదలైనవివంగు, చెట్టుమీదిపక్షిదిగు, కిందికిదిగు, దిగువపడు, వంగు, ౛ారు, ఒరగు. To increase, అతిశయించు. v. a. To transgress, exceed, అతిక్రమించు. వాలినకిన్కమైన in the passion which he felt, వచ్చినకోపముచేత. వాలినకృపను through the grace that descended on thee, వచ్చిన అనుగ్రహమువల్ల. అదివాని పాదములమీదవాలెను she fell at his feet. 'శైలములెత్తికందుకము చందము గానెగవైచినేలకున్ వ్రాలదుతేటి.' R. v. 290. 'వువ్వులవ్రాలదుతేటి' T. iii. 111. వాలు vālu. n. A sword, కత్తి. A slope, a descent. అదోకపాటు. Length, దైర్ఘ్యము. Sharpness, వాడిమి. 'అ రవిరులతేనియలచాలు అతనివాలు.' H. ii. 16. ఇరువాలుదున్నుట అనగా అడ్డము దిడ్డముగా రెండుసారులు దున్నుట. వాలు vālu. adj. Long, sloping, slanting, descending, drooping. దీర్ఘమైన, అదోకపాటుగానుండే. వాలుచూపులు drooping glances. Sharp, వాడిగల. Cruel, క్రూరము. వాలమ్ము or వాలుటమ్ము a sharp arrow. వాటకొంగ valu-konga. n. A stork, వక్కుకొంగ, బకము. వాలుగ or వాలుగా vālu-ga. adv. Slantingly, lengthily, అదోకపాటుగా, నిడుపుగా. వాలుగంటి or వాల్గంటి vālu-ganṭi. n. A bright eyed woman; lit: a long-eyed girl. దీర్ఘములైనకన్నులుగల స్త్రీ, ఆయతాక్షి, విశాలాక్షి. వాలుగడుపు or వాల్గడుపు vālu-gaḍupu. n. A projecting or protuberant belly, బొ౛్జ. వాలుగొమ్ము a canal or sluice. వాలుచు or వాల్చు vāluṭsu. v. a. To bend, incline, slant. కిందికివంచు. To cut off, కోసివేయు. రెప్పవాలుచు to droop the eye-lids, i.e., to close the eyes. రాత్రిఅంతా కన్నులు వాల్చలేదు I did not close my eyes all night. ఆ మంచమును వాల్చినాడు he slanted the couch. 'వాలినకిన్కమైవాలు నీవాడి; వాలువజిహ్వలువాలుతుననిన, జందనగంధులు జలమురెట్టింప.' HD. i. 947. టీ వాలిన, వచ్చిన, కిన్కమై, కోపమువల్ల; వాలు, దీర్ఘమైన; ఈ వాడివాలున, ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిగ్వలు, నాలుకలను; ఈ తీక్ష్ణ ఖడ్గముచేతను; జిహ్వలు, నాలుకలను; వాలుతుననిన, కోసివేతుననేటప్పటికి. వాలుచుక్క or వాల్చుక్క vālu-ṭsukka. n. The planet Venus or its regent. శుక్రుడు. 'పొలుపొంద తూర్పున బొడిచెవాల్చుక్క.' Sar. D. 558. వాలుచేప vālu-chēpa. n. A kind of fish called Chirocentius nudius. మత్స్యవిశేషము. వాలుడు vāluḍu. adj. Hanging down. వాలుడుకొమ్మలు branches that hang down. n. A kind of tree. ఎర్రవాలుడు the red kind. వాలుడుచెక్క the bark of this tree used in medicine. వాలుడుతైలము the oil extracted from this bark. 'కోరివాలుడుతైలంబు గ్రోలువారు.' P. i. 725. వాలుపు or వాల్పు valupu. n. Bending down, వాల్చుట. వాలుప్రొద్దు vālu-pṛoddu. n. The morning or evening sun, లేతప్రొద్దు, అపరాహ్ణము, వాలుమగడు vālamagaḍu. n. The hero of the sword, i.e., A brave man. శురుడు. 'క తాలిమియుధృతియుప్రజ్ఞా. శీలతయు పరాత్మగుణవిశేషజ్ఞతయున్, కాలోచితకార్యముగల, వాలుమగండేలు జలధవలయితధరణిన్,' P. iii. 32.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149873
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113079
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40227
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close