(p. 868) bari bari. [Tel.] n. A side. పార్శ్వము. 'పక్కలు నాటించి బరులుచెండాడి.' Pal. 108. బరులుబ్బు to bloat, as the belly or the sides of the belly. A line drawn on the ground in a circle, గిరి. An elephant goad, ఏనుగుప్రక్కలుపొడిచి బెదరించుటకై అర్థచంద్రాకారముగా ఉక్కుతో చేసిన అలుగుగల వేణుదండము. A thief, దొంగ. An enemy, శత్రువు. adj. (for బరిగి), Naked. బరిమేను = దిగంబరదేహము. 'తొడమెడ బరికాలు దోరంపుచెవులు.' B. D. i. 514. బరికట్టె or బరికమ్మి bari-katṭe. A spear without a handle, అలుగులేనియీటె. A crook or stick used by herdsman, దోటి.' గొడ్డలిబరికమ్మికూటికుండయును.' BD. iii. 2244. బరికాడు bari-kāḍu. n. An elephant driver, మానటివాడు. బరికోల n. An elephant goad. An arrow, బాణము. బరిోగి bari-ḍzōgi. (బరిగి+ోగి.) n. A snake charmer, పఅములవాడు. బరియెముకలు bari-y-emukalu. n. The ribs, పక్క యెముకలు. బరిశూల bari-ṣūla. n. Liver complaint. పక్కశూల. See బరిగి.