Telugu to English Dictionary: గ్రంధి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏరవంగ
(p. 200) ēravaṅga ēra-vanga. [Tel. probably ఏటివంగ] n. A certain medicinal plant called Solanum Speciosum. In Sanskrit గ్రంధిలా. See వంగకాయ.
కచోరము
(p. 229) kacōramu kachōramu. [Skt.] n. A plant called Zedoary, Curcuma zedoaria. షడ్ గ్రంధి.
కృతి
(p. 306) kṛti kṛiti. [Skt.] n. An act, an action, doing. చేయుట. Composition, work ప్రబంధము. Dedication. ఈ గ్రంధమును ఆ రాజునకు కృతి యిచ్చినాడు he dedicated this book to that king. కృతి kṛiti. n. A learned, successful, fortunate or skilful man. కృతార్థుడు, పండితుడు, నేర్పరి.
గ్రంథితగరము
(p. 396) granthitagaramu or గ్రంధేతగరము granthi-tagaramu. [Skt.] n. The flowering plant named Whorl flowered Ruellia, Ruellia strepens.
తంత్రము
(p. 499) tantramu tantramu. [Skt.] n. A device, contrivance. ఉపాయము. A theory, system సిద్ధాంతము, Scheme, plan, invention. An art. A trick, intrigue, plot. కుట్ర. రాజ్యతంత్రము a system of government, polity, the officer of state. దుస్తంత్రు a wicket device. ఈశ్వరతంత్రము the interposition of Providence; the finger of God. The పంచతంత్రము or 'Five modes,' whereby men secure success: the name of a celebrated book. తంత్రగ్రంధములు tantra-grandhamulu. n. Apocryphal books teaching a secret code of worship, prescribing the adoration of demons and women with magical rites, with the use of flesh and wine, and extraordinary lewdness. తంత్రజ్ఞుడు tantra-gnyuḍu. n. A conspirator, an accomplice. తంత్రవాది tantra-vādi. n. A clever, ingenious man.
పరిణతము
(p. 718) pariṇatamu pariṇatamu. [Skt.] adj. Ripe, mature, పక్వమైన. Bent, bowed. 'పరిణతాపముల్.' Vasu. iv. 6. n. A butting elephant, an elephant stooping to strike with his tusks. పరిణతి pariṇati. n. Bending, bowing. వమ్రత, వంగడము. 'నిజంబరయగక్షేత్రజ్ఞుడు పరిణతిగల యతడు సత్వపదవిదుడునుడీ' M. XIV. ii. 228. A technical expression for a set of verbs. భూజ్వాదిః, పరిణతిః, భూసత్తాయాం, బిజయె అనే ధాతువులు అదిగాగల కొన్ని క్రియలకు పారిభాషికనామము. త్రివిధమైన క్రియలో నొకటి పరిణద్దము pariṇaddhamu. adj. Bound, tied, possessed of. కట్టబడిన, కూడుకొన్న. 'భయదన్ఫురణాపరిణద్ధముర్తియై.' M. IV. ii.131. పరిణమించు pariṇaminṭsu. v. n. To be glad. సంతసించు, ఆనందించు. 'సీ పరిణమించిరి ధరా మరపురంధ్రీహస్త ఘటితచేలాంచలగ్రంధికలన.' Swa. v. 117. To become metamorphosed, transformed, changed. వికారమునుపొందు, ప్రకృత్యవ్యధాభావము అగుట. 'మజులమంజరీమహిత సౌభాగ్యంబు పరివృత్తకుచవృత్తిపరిణమింప.' Swa. vi. 99. v. a. To cause to rejoice, సంతోషింపజేయు. పరిణయము parinayamu. n. Marriage. పెండ్లి. పరిణామము pari-ṇāmamu. n. Metamorphosis, transformation, change of form or state. వికారము, మారురూపు. Maturity, fulness, ripeness, పరిణామదర్శి one who looks forward to the end. Joy, gladness, యాతనికి, బాదినాయుడు కడుపరిణామమంది.' Pal. 85. 10. Health, prosperity, welfare, క్షేమము, సుఖము. పరిణామశూల pari-ṇāma-ṣūla. n Pain caused by indigestion, gastritis.
పిండీతకము
(p. 751) piṇḍītakamu pinḍītakamu. [Skt.] n. The tree called మంగచెట్టు, గ్రంధితగరపుచెట్టు or మరువము.
మదనుడు
(p. 948) madanuḍu madanuḍu. [Skt.] n. Manmadha. మదనము madanamu. n. The Thorn Apple, Dutura fatuosa. ఉమ్మెత్త చెట్టు, దుత్తూరము. Wax, మయినము. 'మందారముకరంద మాధుర్యమునదేల్లు మధుపంబుపోలునేమదనములకు.' B. vii. 17. మదనగ్రంధి madana-grandhi. n. A plant called Spermatoce hispida. పాచితీగె. Ainslie. ii. 259. మదనచేతులు madana-chētulu. n. The wooden frame work over the beams in the roof of a Hindu house. శ్రేణి, దంతెలు, దూలముమీది అంగదారవులు, ఇంటికురుజులమీదవేయు. పట్టెలు. 'మదనచేతులచాతురి నెయ్యపుంగురుంజువిదలు దార్ప విష్నుపదమొత్తు పురీగృహలక్ష్మిమాత్నతన్.' A. ii. 17. 'సీ తను వెల్లచల్లగాదనయుని నక్కున బొదువని చేతులుమదన చేతులనయంబు.' Paidi. i. 129. మదనపత్రిక madana-patrika. n. A billet doux, or love-letter, విరహవేదనాదులను తెలియచేయుచు వ్రాసికొనినజాబు. మదని madani. n. A civet cat, ౛వ్వాదిపిల్లి.
మాంనగ్రంధులు
(p. 1407) mānnagrandhulu māmsa-grandhulu. [Skt.] n. Glands.
మాత
(p. 971) māta māta. [Skt.] n. Mother, తల్లి. An epithet of Pārvati or Lakshmi, పార్వతీదేవి. లక్ష్మీదేవి. పంచమాతలు five ladies who are to be looked upon with as much respect as one's own mother, viz. (1.) the king's wife, రాజభార్య; (2) an elder brother's wife, అన్నభార్య; (3) a teacher's wife, గురుభార్య; (4) a mother-in-law, అత్త; (5) one's own mother; కన్నతల్లి. మాతాపితలు mātā-pitalu. n. Father and mother, parents, తల్లిదండ్రులు. మాతామహి mātāmahi. n. A maternal grandmother. తల్లి యొక్క తల్లి. మాతామహుడు mātāmahuḍu. n. A maternal grandfather. తల్లి యొక్క తండ్రి. మాతుశ్రీ mātu-ṣri. adj. 'Dear' a phrase used regarding elder female relations, as మాతుశ్రీ మా తల్లిగారు my dear mother. మాతృక mātṛika. n. A mother, తల్లి. The original writing from which a copy (పుత్రిక) is made. అసలు గ్రంధము.
ముడి
(p. 1000) muḍi muḍi. [Tel.] n. A knot. గ్రంధి. A knot of hair, వెండ్రుకలముడి. A knot or joint in wood, చెట్టులోనగువానిబుడిపి. The hump of an ox, ఎద్దు మూపురము. A quarrel, కలహము. A form of a letter written like a knot as మామిడి the letter ్మ నాముడి the letter ్న. తాముడి the secondary form of the letter త. i.e., ్త. An union, joining, సంధి. Also, another form of ముడ్డి. (q. v.) వాడు దానిని ముడిపెట్టుకొన్నాడు he tied the nuptial knot to her, he married her. ముళ్లుకత్తిరించేవాడు a pick-pocket. ఆమె తలముడి వీడినది her hair fell loose, the knot being untied. ముడివిప్పు to untie or open a knot. ఆ దారములో ముళ్లుపడ్డవి that string has formed into knots. ముడివక్కలు unbroken (or whole) areca nuts, గుంటపోకచెక్కలు. బొమలుముడిపెట్టు to knit the eye-brows. ఒకవ్యాజ్యమును ముడివేసి విడిచిపెట్టినాడు he cast a bone of dispute between them. 'పడంతిమది ముడిసడలన్.' Bhadra Parin. iii. 297. దాని మనసనేగ్రంధి వీడునప్పటికి. ముడి muḍi. adj. Closed, వికసింపని. Entire, whole, unbroken, ఖండముకాని. ముడిపూలు unblown flowers. 'ముడిపూలపొట్లముల్.' Illa. ii. 163. ముడి౛ొన్నలు the great millet enclosed in its husk. ముడినువ్వులు sesamum seeds which are not cleaned. ముడిపోక an entire areca nut. ముడిబియ్యము rice that is not well cleaned, చేబియ్యము. ముడికట్టు muḍi-kaṭṭu. n. Certain fees on a crop for the benefit of the landlord. A truss of straw, a sheaf. v. a. To tie a knot. To tie a knot in a man's cloth to remind him that you call upon him to be a witness. అందుగురించి పెద్దలు ముడికట్టినారు our anscestors have laid down this rule or held this doctrine. ముడికాడు muḍi-kāḍu. n. One who ties a knot, one who unites, సంధానముచేయువాడు. ముడికాళ్లు muḍi-kāḷḷu. n. Knock-knees. ముడికాళ్లవాడు a man who is knock-kneed. ముట్టికాళ్లవాడు. ముడికాళ్లది a woman who is knock-kneed. ముడికొక్కు muḍi-kokku. n. A weevil. నంగనాచి. ముడికొను, ముడిగొను or ముడిపడు muḍi-konu. v. n. To be tied in a knot. ముడికొన్న or ముడిగొన్న muḍi-konna. adj. Tied, bound. బద్ధమైన. 'ముడిగొన్న సంసారమోహబంధములు వెడదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి.' DRK. 372. ముడికొలుపు muḍi-kolupu. v. a. To cause to be tied in a knot. ముడిగిబ్బ muḍi-gibba. n. An ox, a bull, ఆబోతు. ముడిపంచె or ముడిబట్ట muḍi-panche. n. A plain cotton cloth without any coloured border. నెల్లాగుడ్డ. ముడిపడు or ముడిపడు muḍi-paḍu. v. n. To be tied in a knot, ముడిగలదియగు. To be united, సంధించు. To be entangled, పెనగొను. To be confounded, puzzled. చీకాకుపడు. 'ముడిపడెననియెడదంజిడి, ముడిపడకుడు.' N. vii. 312. 'మొగమున చీకట్లుముడివడ.' HD. ii. 1380. To increase, excel, అతిశయించు. To happen, కలుగు. ముడిపెట్టు or ముడివేయు muḍi-peṭṭu. v. a. To tie a knot. ముడిబొమ్మ muḍi-bomma. n. A kind of fish, Mastacembelus aennalus. ముడియ muḍiya. n. A knot. A bundle of straw or young plants ready to set. కట్ట, మూట. A wager, పందెము. ముడియవిడుపు muḍiya-viḍupu. n. A pick-pocket. ముళ్లువిప్పు దొంగ. ముడివాటు muḍi-vāṭu. n. The act of being tied in a knot, &c., ముడిపడుట.
సడి
(p. 1289) saḍi saḍi. [Tel.] n. Infamy, disgrace. అపకీర్తి. Slander, reproach, censure, blame, దూరు, అపవాదము, నింద, దూషణ. A trace, ౛ాడ. 'కనివాడవొవిని వాడవొ చనునేనామీద నిట్టి సడిమోపంగన్.' P. i. 747. సడిసన్న saḍi-sanna. adj. Celebrated, famous, renowned. ప్రసిద్ధికెక్కిన, పేరుపడ్డ. 'మనవలలుండు లావున బంటుతనమున జనులెరుంగగ సడిసన్నవాడు మంచిమగండు జనులెరుంగగ సడిసన్నవాడు మంచిమగండు దామగ్రంధి యసకుసంగ్రామకేళి గాఢకౌతుకుండు.' M. IV. iii. 146. 'నేర్పును భుజశక్తియుం గలిగి రూఢికి నెక్కినమాతవృత్తిమై నని సడిసన్నయేడైరబృహన్నలకుంగలదంబుజాననా.' M. IV. iv. 16. 'శౌర్యాది గుణములు సడిసన్నయాప్తయోధుల బెల్లమర్చుట యలఘునీతి.' M. XII. ii. 303.
స్నేహము
(p. 1369) snēhamu snēhamu. [Skt.] n. Love, affection, fondness, friendship. ప్రేమ, చెలిమి. Oil, ungent, తైలము, చమురు. ప్రాణస్నేహము intimate friendship. స్నేహించు or స్నేహముచేయు snēhinṭsu. v. a. To cultivate or court another's friendship. విహితముచేయు. స్నేహితుడు ṣnē-hituḍu. n. A friend. స్నేహితుడు snēhitu-r-ālu. n. A friend. నేస్తకాడు. స్నేహితురాలు. n. A female friend, నేస్తురాలు. స్నేహోత్పాదకగ్రంధులు sebacious glands.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close