(p. 1030) mēra mēra. [Tel.] n. A limit, boundary, space, distance. ఎల్ల, హద్దు, మితి మట్టు, ఎడము. An instalment, వాయిదా, Order క్రమము. An arrangement, ఏర్పాటు. 'దరిమేరలేని బాధకు తాళలేను.' SD. vi. 95. 'మీరునుధర్మమున్ దగవుమేరయుదప్పక.' B. X. 73. 12. Respect,మర్యాద. మేరయెరింగి, మర్యాదగుర్తెరిగి. A fee in money, in goods or in grain. మేరలేని దుఃఖము boundless grief. మేరతప్పు to transgress. నాలుగడుగులమేర a space of four feet. మేరకు mēra-ku. prep. Up to, according to. ప్రకారము. బుద్దిమేరకు according to reason. ఆజ్ఞమేరకు according to orders.