Telugu to English Dictionary: ఘనులు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పొరి
(p. 812) pori pori. [Tel.] n. Same as పొలి. (q. v.) adj. Strong, great. అత్యంతము. adv. Exceedingly, very much. మిక్కిలి, అత్యంతము. Firmly, దృఢముగా. Duly, regularly, క్రమముగా. Often, మాటిమాటికి, తరుచుగా. Again, మళ్లీ. 'శ్రీనివాసమును క్షేత్రంబుగల పూర్ణమూర్తి బొరి పూజింతును.' H. iv. 297. పొరిగొను pori-gonu. v. a. To kill, slay, చంపు. To ruin, destroy, నాశముచేయు. To conquer, జయించు. 'బలవిక్రమఘనులగు దొర, లీల్గినమనసేన మేడినీశ్వరవిను కన్నులు సెడినట్లున్నది యిక్కొలదిం బొరిగొనుట నరునకు సుకరమగున్.' M. IX. i. 60. పొరిచూపు pori-ṭsūpu. n. A fierce look, భయంకరమైనచూపు. An envious look an inimical attitude, భేదదృష్టి. పొరి చూపుమాటలు pori-ṭsūpu-māṭalu. n. plu. Taunting words. పొరిపొరి pori-pori. adv. (anuk.) More and more, much more. Repeatedly, again and again, over and over. మిక్కిలి, మరీమరీ, మాటిమాటికి.' రమణి పొరిపొరి కన్నీరు క్రమ్మజుట్టి, మెలగి కాకులగ్రద్దల దలగ నడిచుచున్నయిది.' M. XI. ii. 67. పొరిపోవు, పొరివోవు or పొరిమాలు pori-pōvu. v. n. To die. చచ్చు. To be confused, to be agitated, కలుగు. పొరిపుచ్చు or పొరివుచ్చు pori-puṭsṭsu. v. a. To kill, చంపు. To confuse, కలుచు. 'అన్యాయపథమునందు నర్తించువారి నెవ్వరి నాహనంబున బొరిపుచ్చినను నది పుణ్యకృతియ.' M. XII. ii. 168. పొరిమారుచు, పొరిమార్చు, పొరిమాలుచు or పొరిమాల్చు pori-māruṭsu. v. a. To kill.
వంగసము
(p. 1116) vaṅgasamu or వంగడము vangasamu. [Skt. from వంశము.] n. A family, race, lineage. వంశము, కులము. 'ఘనుల్ మునుదాబెంచినవారి వంగడముపై మోహంబువాటింపరే.' R. i. 111.
సగ్గు
(p. 1288) saggu or స్రగ్గు saggu. [Tel.] v. n. To decrease, grow less, abate, be diminished; to sink, go down. To die, మట్టుపడు, క్షీణించు, అడగు, తగ్గు, చచ్చు. 'ఆపత్సంపదలలతుల బ్రాపింపవుఘనులగాని స్రగ్గున్ బొడవై చూపట్టు చంద్రుడు.' P. ii. 30. జ్వరముసగ్గినది the fever is subdued. భారముసగ్గినది the load is lightened.
సేగి
(p. 1352) sēgi sēgi. [Tel.] n. Loss, నష్టి. Evil, harm, calamity, misfortune, కీడు, ఆపద. 'నాడెనయ్యాదిదేవునడుగువట్టిన గలదెనేడకటనేగి.' R. iii. 139. 'ఏమనిచెప్పవచ్చువసుధేశ్వరయాబలునేగి.' Vasu. ii. 161. 'ఘనులలాప్తులనేగి కోర్వగాలేరు గదా.' P. ii. 40. సేగిపోవు sēgi-pōvu. v. n. To fail, prove useless, be in vain. వ్యర్థమైపోవు. 'నీనిమిత్తముతపమెల్లను సేగిపోయె.' Vish. ii. 249.
స్రగ్గు
(p. 1372) sraggu or సగ్గు sraggu. [Tel.] v. n. To go off, diminish, be abated; to pine, to become thin; to die. తగ్గు, క్షీణించు, చచ్చు, నశించు. 'ఆపత్సంపదలలతుల బ్రాపింపవుఘనులగాని స్రగ్గున్ బొడవైచూపట్టుచంద్రుడు.' P. ii. 30.
హేమము
(p. 1393) hēmamu hēmamu. [Skt.] n. Gold. బంగారు. 'హేమాంగి.' the golden maid. T. ii. 75. హేమకారకవిద్య hēma-kāraka-vidya. n. Alchemy, the art of making gold. రసవాదము. హేమకారుడు hēma-kāruḍu. n. A goldsmith. కంసలవాడు, స్వర్ణకారుడు. హేమపుష్ప కము hēma-pushpakamu. n. The Gold flower, Michelia champaka. సంపంగిచెట్టు, సంపెంగచెట్టు. హేమపుష్పిక hēma-pushpika. n. A kind of wild golden Jessamin. పచ్చఅడవిమొల్ల. హేమాద్రి hēm-ādri. n. The golden mountain, i.e., Mount Meru. మహామేరువు, బంగారుకొండ. హేమాహేమీలు hēmā-hēmīlu. n. Great men, wealthy men, men of position, superiors. ఘనులు, పూజ్యులు. H. i. 256. నెల్లూరిజిల్లాలో కాపులు హేమాహేమీలు గానున్నారు the farmers of the Nellore district are very opulent. హేమించు hēm-inṭsu. v. n. To turn to gold. బంగారమగు. వారిప్పుడు నిండా హేమించి యున్నారు they are now very wealthy.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149814
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113033
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101410
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95666
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55829
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51497
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40208
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39109

Please like, if you love this website
close