(p. 814) polla or పొల్లకట్టు polla. [Tel.] n. Pithless or blasted grain. గిం పట్టనిధాన్యము. బూగరపొల్లు, నిప్సారమైన ధాన్యము. 'కళ్లానశూర్పవాత ఘట్టవలబారి చనుపొల్ల కట్టువోలె.' A. iv. 14. A useless person, వ్యర్థుడు. adj. Useless, rejected, వ్యర్థము, విసర్జింపబడిన, పొల్లపడు or పొల్లపోవు polla-paḍu. v. n. To become useless, వ్యర్థమగు. To deteriorate or decrease, తగ్గు, క్షీణించు. పొల్లపుచ్చు polla-puṭsṭsu. v. a. To cause to decrease, తగ్గించు, క్షీణింపజేయు.