Telugu to English Dictionary: చేష్టలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అద్దు
(p. 44) addu addu. [Tel.] v. a. To press gently. To dip, to print with colours. ముంచు. 'ఇద్ధంబుగా పాలనద్దుము నీటనద్దుము మాకింకనన్యధా లేదు.' BD. v. 319 సిరా అద్దుము blot the ink. కండ్లను అద్దుకొనుము press it to the eyes as a mark of respect. అద్దుముద్దు n. Sport, play. బిడ్డ యొక్క చేష్టలు. ఆ బిడ్డ యొక్క అద్దు ముద్దు చూడక చచ్చినాడు he died without seeing the child play.
అభిన్యాసము
(p. 70) abhinyāsamu abhinyāsamu. [Skt.] n. A fit. A morbid state of the three humours. అంతర్దాహ బహిశ్శీతిములుగల సన్నిపాతవిశేషము, వాతపైత్య శ్లేష్మదోషాలు ప్రకోపించి మూడున్ను సరి అయి చేష్టలు మాటలు క్రమము తప్పి అవశ్యము చంపే సన్నిపాతము.
ఉబ్బరము
(p. 166) ubbaramu ubbaramu. [Tel. from ఉబ్బు] n. Swelling, inflation. Swelling of the belly due to wind. ఉబ్బరించు ubbarinṭsu. v. n. and v. a. To swell, to inflate, to be bloated. ఉబ్బరింపు ubbarimpu. n. Swelling (of the belly.) ఉబ్బరపోవు to be stunned. నివ్వెరపడు, చేష్టలుడిగి యేమి తోచక అట్టె నిలుచు.
చేష్ట
(p. 437) cēṣṭa chēshṭa. [Skt. from Tel.] n. An act, deed or gesture; conduct, manners. క్రియ, పని. పిల్లచేష్టలు childish behaviour. చేష్టించు to play pranks చేష్టలుచేయు.
నిశ్
(p. 662) niś niṣ. [Skt.] A negative prefix, altered from నిర్. (q. v.) in accordance with the rules of Sandhi. నిశ్చలము niṣ-chalamu. adj. Fixed, immovable, firm. నిశ్చింతుడు niṣ-chintuḍu. n. A man without care. చింతలేనివాడు. నిశ్చేతనము ṇiṣ-chēṭanamu. adj. Motionless, inanimate. నిశ్చేష్టుడు niṣ-chēshṭuḍu. n. One who cannot move, చేష్టలు ఉడిగినవాడు. నిశ్శబ్దము niṣ-ṣabdamu. n. Silence. adj. Silent, mute. నిశ్శబ్దముగా నుండు to be silent or speechless. నిశ్శేషము niṣ-ṣēshamu. adj. Without a remainder, total, entire, thorough, complete, సర్వము, అంతయును. నిశ్శేషముగా niṣ-ṣēshamu-gā. adv. Wholly, utterly, completely.
పరువడి
(p. 721) paruvaḍi paru-vaḍi. [Tel. పరువు+వడి.] adv. Properly, gently, well, fully, duly. క్రమముగా, కుదురుగా, తిన్నగా, అత్యంతము. 'పరువడిసూత్రములుదెంచి పారగవైతున్.' H. iii. 183. n. A time. పర్యాయము. Order, క్రమము. Various steps used in fencing. పాములో అడుగులువేయడము. 'ఎడమడుగు పరువడి, కుడియ డుగుపరువడి, కదలుపరువడి, కోపుపరువడి, దాటుపరువడి, ఒంటిఅడుగుకత్తెర, స్వరబందుకత్తెర, జాగినకత్తెర, చిట్టిఅడుగుకత్తెర, దాపుపావులు, జాగినపావులు, మొదలుగాగల పదిరెండు పరువళ్లుగల యగణ్యప్రావీణ్యంబెరిగి.' H. i. 240. ఇవి ముప్పదిరెండువిధంబులని కొందరందురు. 'సరసతగరడీలసాము చేయించి, పరగముప్పదిరెండు పరువళ్లునేర్పె.' Sārang. 647. 'జన్యస, న్నాహము దేహ చేష్టలనంబడగా పరువళ్లు చుట్టుచున్.' Satyabhāma. iv. 140.
పాలు
(p. 746) pālu pālu. [Tel.] n. A share or portion. భాగము, వంతు. Possession, charge, వశము. infl. పాలి, or పాలిటి; local ablative పాల or పాలిటి. plu. పాళ్లు. నా వయసు నీపాలుచేసినాను I yielded up my youth to thee. అతని పాలికి వచ్చినది యిది this is what fell to his share. నీపాలిదైవము or నీపాలిటిదైవము your good angel, your tutelary God. వాడు నాపాలిటికి యముడు he has been a curse to me. వేములుపండి కాకులపాలైనవి a proverb regarding the wealth of a prodigal. పరులపాలైన given up to others or sacrificed. దొంగలపాలైన abandoned to thieves. రచ్చలపాలుకావడము to become a prey to ridicule, to become a laughing stock. అప్పుల పాలయినాడు he has fallen into debt. పాలబాన or పాలుబాన pāla-bāna. n. The ryot's share of the crop, ఉభయరాశి అంబారములో కాపునకు చేరే వర్తనధాన్యము. 'కష్టపడి పైరుచేసే సంసారి, ముద్రపిండి, వినాయకునిచాట, గుగ్గిళ్లగంప, పాలుబాన, రాశి అడుగు, ఇవి పుచ్చుకొని,' Miscell. iii. 430. పాలాడు pāl-āḍu. v. a. To divide into shares. To cut, to sever, to separate, ఖండించు. పాలారుచు or పాలార్చు pālā-ruṭsu. (పాలు+అరుచు.) v. a. To disregard, to neglect, ఉపేక్షించు. భాగ. iii. పాలుచేయు pālu-chēyu. v. a. To hand over, give over to, deliver, sacrifice. నన్ను అప్పులపాలుచేసినాడు he plunged me in debt. పాలుపడు or పాల్పడు pālupaḍu. v. n. To undertake, to enter upon, to share, to engage in. పూనుకొను, పైనవేసికొను. To be subject to, స్వాధీనమగు. 'వివిధచేష్టలకుంబాలుపడి.' B. X. §. 30. పాలుపుచ్చు or పాలుపెట్టు pālu-puṭsṭsu. v. a. To deduct or subtract: to divide or separate, విభాగించు. To decide or settle, నిర్ణయించు. వేదనపాలుకాలేను I cannot endure being a prey to grief. పాలుగలవాడు a co-heir, a cousin, దాయాదివాడు. 'పాలుగలవాడు మన కొకజాలియిడక, తానతారసానకు వచ్చెన్.' A. iii. 39. పాలుపోవు pālu-pōvu. v. n. To be divided or shared. విభక్తమగు. To be decided, నిర్ణీతమగు. ఒకరిని పాలుబోక ఆ పనిని అట్టె పడవేసిపెట్టినారు no one undertook the work, so it was left undone. అది యెటు వ్రాయడానకు పాలుపోక విడిచినాను unable to decide how to write the passage. I omitted it. పాలుభోగగ్రామము pālu-bhōga-grā-mamu. n. A village wherein each field is held as one man's separate property.
పిల్ల
(p. 758) pilla pilla. [Tel.] n. A child, a babe, a young girl. A young one, offspring. A shoot or young plant. పిల్లలు, children, బిడ్డలు, young ones. పిల్లలుగలవాడను I am a parent. కుక్కపిల్ల a puppy. పులిపిల్ల a tiger's cub. కోడిపిల్ల a chicken. మేకపిల్ల a kid. ఎలుకపిల్ల a young rat. పిల్లలువేయు or పిల్లలు పెట్టు to bring forth young ones. పిల్లపెట్టు to throw doublets on the dice. 'మాలిపిల్లలన్, వంచనలేక పాదుకొనవైచియు పోషణచేసిపెంపుగా, వించుటతత్ఫలంబ నుభవించునో.' Radha. i. 74. పిల్ల. adj. Samll, pettty. పిల్లపర్వతము a small hill. పిల్లపెత్తనము misrule. పిల్లచేష్టలు boyish pranks or tricks. పిల్లగాలి a gentle breeze. పిల్లదూలము a small beam or rafter. పిల్లసంగీతము a humming or low singing. పిల్లకాలువ a small channel or canal. పిల్లబావి or పిల్లనుయ్యి an inside well; a well or hole bored in the bottom of a well. పిల్లయేనుగు the young of an elephant. పిల్లదున్న a young buffalo. పిల్లేరుగంతు pill-ēru-gantu. (పిల్ల+ఏరు+గంతు.) n. A summersault. పిల్లంగోడు pillan-gōḍu. n. A hockey stick or bat used in games. See పిల్లగోట్లు. పిల్లంగ్రోవి, పిల్లనగ్రోవి, పిల్లగ్రోవి or పిల్లగ్రోలు pillan-grōvi. n. A flageolet. plu. పిల్లంగోళ్లు. పిల్లకాయ pilla-kāya. n. A child, a little boy. పిల్లగడ్డము pilla-gaḍḍamu. n. A very small beard. పిల్లగాడు pilla-gāḍu. n. A boy or lad పిల్లవాడు. పిల్లగిరులు pilla-girulu. n. The name of a game. పిల్లగోట్లు pilla-gōṭlu. n. A boy's game in which hockey sticks are used. పిల్లచుట్ట pilla-chuṭṭa. n. A noose, ఉరి. H. v. 112. పిల్ల౛ుట్టు pilla-ḍsuṭṭu. n. The lesser lock behind or in front of the principal one, బాలురముందరి జుట్టు, లేక, చిన్న౛ుట్టు. పిల్లడు pillaḍu. n. A boy, a child. పిల్లది pilladi. n. A girl or lass, పిల్లదీవులు pilla-dīpulu. n. A certain boy's game. పిల్లపీచర pilla-pītsara. n. A plant, Asparagus raccmosus. (Ains. and Watts.) H. v. 51. పిల్లవెసర pilla-pesara. n. A sort of green gram called పెసలు. పిల్లపేగులు pilla-pēgulu. n. The small intestines. పిల్లమెరము, పిల్లమిరియము or పిల్లిమంతరము pilla-meramu. n. A summersault, తలక్రిందుగా వేసేలాగు, పల్టీ. పిల్లవ్రేలు pilla-vrēlu. n. The little finger, చిటికినవ్రేలు. 'వలికాలిపిల్లవ్రేల్.' జై. viii.
బిత్తరము
(p. 884) bittaramu bittaramu. [Tel.] n. A flash of light. తళుకు. Brightness. A coquettish prank, an amorous gesture, శృంగారచేష్ట, ఒయ్యారము. 'బెళుకుబేడసమీలబిత్తరంబులకంటె.' N. ix. 404. బిత్తరముగ bittaramu-ga. adv. Flashingly. ప్రకాశముగా. Gracefully, సొగసుగా. 'సరిగె మెరుంగుబంగరువు చందురు కానిపటంబులూడ్చి బిత్తరముగ చల్వపావడలు దాల్చి.' N. ix. 401. బిత్తరములాడు to be bright, ప్రకాశించు. బిత్తరి bittari. n. A coquette, a flirt. A beautiful woman. ప్రౌఢస్త్రీ, శృంగార చేష్టలుగల ఆడుది. A woman, ఆడుది. 'బిత్తరులాహలాయుధునిబిల్వగ.' Balrāma. vi. 123. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశమైన. Beautiful, సొగసైన. 'శిరమున కెంజడల్ నుదుట జెన్నగుబిత్తరిబొట్టువాతెరన్.' T. iv. 122. బిత్తరించు bittarinṭsu. v. n. To flash, to sparkle, మెరయు, తళుక్కుమను. To move about, చలించు, ఊగాడు. To crack jokes. సరసమాడు. 'బెళుకుబేడసచూపుబిత్తరింప.' N. ix. 159. బిత్తరపు bittarapu. adj. Flashing, sparkling, తళుకైన, ప్రకాశించే, 'సోమునిరీతినెమ్మొగము సుందరమౌదరహాస చంద్రికా, స్తోమములీనబిత్తరపు చూపులుదిక్కుల పిక్కటిల్ల.' Surabha. 18.
ముచ్చముడుగు
(p. 998) muccamuḍugu muṭsṭsa-muḍugu. [Tel. ముడుగు + ముడుగు.] v. n. To be entirely folded, మిక్కిలిముడుగు. To become unable to act, చేష్టలు ఉడుగు.
ముడుగు
(p. 1001) muḍugu muḍugu. [Tel.] v. n. To be drawn in, as one's limbs, to shrink, shrivel, or close, ముకుళించు. To be diminished, తగ్గు, సంకోచించు. To be unable to act, చేష్టలుడుగు. ముడుగుతామర muḍugutāmara. n. The plant called Hibiscus mutabilis, పొత్తితామర, నమస్కారి. See ముచ్చముడుగు. ముడుచు muḍuṭsu. v. a. To cause to fold, ముడుగుజేయు. To tie into a knot, ముడివేయు, ముడిపెట్టు. To set flowers in the tresses. To bend the limbs. 'చక్ర స్త్రీలు మోముల్ ముడుంప.' (S. iii. 399.) the doves looked downcast. దానికి పూలుముడిచినదెవరు who set the flowers in her hair? ముడుచుకొను muḍuṭsu-konu. v. a. To contract as limbs. To wear flowers in one's hair. అది పూలుముడుచుకొన్నది she wore flowers in her hair. మూతిముడుచుకొని ఉన్నది her features are contracted, pensive or downcast. ముడత or ముడుత muḍata. n. A wrinkle, crumpling, knot in spinning or twisting. వళి, మడత. ముడత తెవులు a transient blight in corn that goes off again. ముడుపు or ముడ్పు muḍupu. n. A rouleau, bag or purse. మల్లె, భూషణాదులమూట, ధనపుమూట, ధనము. పూలముడుపు a ceremony of setting flowers in the head dress of a pregnant woman. వెంకటేస్వరులముడుపు money or jewels promised by a vow to the god Venkaṭesa. ముడుపు కట్టుకొను to vow money or jewels to a god. దివాణెపుముడుపు money payable into the Government treasury. 'అద్దములోనదోచు ముడుపు.' (Ahal. iii. 48.) a purse reflected in the mirror. ముడుపరి muḍup-ari. n. One who vows to offer some money to a god. ముడుపుపుట్టినవాడు.
రేఖ
(p. 1086) rēkha rēkha. [Skt.] n. A line, streak, stripe. గీత, గీర. A row, పజ్క్తి. A line upon the palm, or on the sole of the foot, కరపాదాదులయందలిగీత. Fortune, one's lot or destiny (in connection with Palmistry,) అదృష్టము; as in వాని రేఖ యింతకాలమునకు బైలుపడ్డది. Beauty, grace. శరీరసౌష్ఠవము, సౌందర్యము, కళ, అంశము. దైన్యరేఖ the sign of poverty, ఈషద్దీవత్వము. Anirud. ii. 148. 'రేఖావైభవంబు' great beauty, సౌందర్యాతి శయము. H. i.94. విలాసరేఖలు graces, శృంగారచేష్టలు. Swa. iv. 6. చంద్రరేఖ a gleam of moonshine. రేఖ rēkha. adv. Like. వలె. 'కోకరేఖ.' Swa. iv. 32.
లేకి
(p. 1108) lēki lēki. [Tel.] n. Grain dropped down on the ground, రాలిన ధాన్యపుగిం౛లు. A worthless wretch, a vagabond. దేవురుగొట్టు, పనికిమాలినవాడు, పనికిమాలినది, అప్రయోజకుడు. 'లేకులలోకులకాకరుపులకు చాకిచాకనియేల సందడించెదవు.' BD. iv. 101. లేకిచేష్టలు silly doings. లేకిబడియ a rascal, a scoundrel. లేకిబ్రతుకు lēki-bratuku. n. A miserable life, a hand to mouth livelihood. లేకివాడు lēki-vāḍu. n. One who lives from hand to mouth. A useless person. అప్రయోజకుడు.
వగ
(p. 1121) vaga vaga. [Tel.] Grief, vexation, melancholy, regret, remorse. దుఃఖము, సంతాపము, విచారము, శోకము. Intention, ఆలోచన, Mode, way, manner, విధము. రీతి, దోవ, గతి. Amorous action, శృంగారచేష్ట, విలాసము, కూటికివగలేనివాడు he who has no means of living. 'క శ్రీరాముడు నీయలమట. లారసి పలు నగలబలుకునర్థగభీరో, దారోక్తివింటె జనకకు, మారీ.' R. v. 37. 'వగచినబోయినకార్యము, మగుడునె వగవంగా లోకమాన్యుండగునే, వగపుణ్యగతికి మూలమె, వగపెల్లవిధాల విడువవలయు నరేంద్రా.' M. XI. i. 22. adj. Beautiful, handsome. అందమైన. 'కొసరువగనవ్వుకొనగోట కొప్పుదువ్వు.' T. ii. 98. వగకత్తె or వగలాడి vaga-katte. n. A coquette, belle. శృంగారచేష్టలుగలస్త్రీ, విలాసవతి. A rogue, a deceiver, మాయలాడి. వగకాడు or వగలాడు vaga-kāḍu. n. A fop, a beau, a gallant. వన్నెకాడు. నీటుకాడు, సొగసుకాడు, విలాసవంతుడు. వౚు vagaṭsu. v. n. To grieve, sorrow. దుఃఖించు. శోకించు. To regret, repent, పశ్చాత్తాపపడు. To cry, ఏడ్చు. v. a. To consider, think, విచారించచు, ఆలోచించు. తలచు. 'నీపరాభవంబె నాపరాభవమార్య వగివవలదు మగువదెగువదెత్తు.' R. v. 274. వగతెగు vaga-tegu. v. n. To be settled or decided. తీరు, పరిష్కారమగు, పరిష్కృతమగు. వగతెంచు vaga-denṭsu. v. a. To decide, settle, determine. వగతెగువట్లుచేయు. తీర్చు, పరిష్కారముచేయు. 'తెలియగజాలకున్న వగదెంచెద రేపవియింటికేరె.' S. iii. 509. వగవ or వగవగ vagava. adv. Grievingly, sorrowfully. 'వగవగసాధులగుపేదవారికి నెగ్గుల్ మొగిజేయుదురు.' M. 1. i. 130. వగపు vagapu. n. Grief. మనోదుఃఖ రూపమైనవిచారము, శోకము.
వికారము
(p. 1164) vikāramu vikāramu. [Skt.] n. A change of form, nature or quality, alteration; a transition from the quiescent state of the mind. Disease, sickness. Oddness, queerness, ugliness. తిరస్కారము, ప్రకృత్వన్యధాభావము, మారురూపమునొందుట, రోగము. 'లోనుబదిలిపరచి లోకవికారంబుతరిగివేయువాడు.' Vema. 2056. వికారములు strange doings or tricks వికృతములైనచేష్టలు. వికారము adj. Ugly, unnatural, odd, queer. విరూపమైన, కరూపమైన, వింతైన. వికరారముగా vikāramu-gā. adv. Oddly, queerly, unnaturally. విరూపముగా, కురూపముగా. నాకు ఒళ్లు వికారముగానున్నది I am ailing a little. కడుపులలో వికారముగానున్నది I feel nausea. వికారించు vikārinṭsu. v. n. To disagree with the health: to ail. ఒంటికి గిట్టక (or పడక) పోవు. వికారి vikāri. n. The name of a Telugu year.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close