Telugu to English Dictionary: చోద్యమ్]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అతిశఝము
(p. 41) atiśajhamu ati-ṣayamu. [Skt.] adj. Much, excessive (In Telugu) Marvellous, wonderful, uncommon. అత్యంతమైన, చోద్యమైన n. Excellence, pre-eminence, pride. అతిశయము. ఎక్కువ ఇదియేమి అతిశయము what great matter is this. అతిశయపడు v. To be proud of. గర్వించు అతిశయించు or అతిశయిల్లు v. To overmatch, surpass. To increase, become augmented. మించు, ఎక్కువ అగు. అతిశయోక్తి exaggeration, hyperbole.
అనిదంపూర్వము
(p. 52) anidampūrvamu anidampūrvamu. [Skt.] adj. Novel, unprecedented, unheard of. పూర్వమందు లేనటువంటి, చోద్యమైన, ఎన్నడును వినని కనని. 'అనిదంపూర్వ పరాక్రమధనుడు.' P. i. 113.
అపూర్వము
(p. 64) apūrvamu a-pūrvamu. [Skt.] adj. Novel. uncommon, extraordinary. వింతైన, చోద్యమైన. 'ఏయదిహృద్యమపూర్వం బేయది.' Bhar. I. i. 29.
కు
(p. 287) ku ku. [Skt.] n. In composition signifies bad, vile కుత్సితము. కుయుక్తి a wicked device. కుమతి a bad disposition. కుచోద్యము a vile prank. So కుతర్కము. కుజనుడు. Also కు = the earth.
కుచోద్యము
(p. 291) kucōdyamu ku-chōdyamu. [Skt.] n. Derision, jesting. కుచోద్యగారు jester, a humorist. కుచోద్యముచేయు to jest or joke. కుచోద్యపుమాట a jest or joke.
చోద్యము
(p. 437) cōdyamu chōdyamu. [Skt.] n. Wonder, marvel, singularity, peculiarity. ఆశ్చర్యము. చోద్యముంది being amazed. adj. Wonderful, singular, rare, refined.
బుడిబుడి
(p. 890) buḍibuḍi buḍi-buḍi. [Tel. anuk.] adj. Easy, gentle. Trifling, petty, అల్పము, బుడిబుడినడ a gentle pace. బుడిబుడిమాటలు muttered words. బుడిబుడికన్నీరు trickling tears. బుడిబుడియేడ్పు whimpering. బుడిబుడివేల్పులు petty gods. 'ద్వి హరినణంచుటయొ బ్రహ్మాది దేవతల, బొరిమార్చుటయొ బుడిబుడివేలుపులను, వంచుట చోద్యమే.' BD. iv. 648. n. Haste, hurry, flurry. తొట్రుపాటు. బుడుపడు buḍi-paḍu. v. n. To be agitated, తొట్రుపడు. బుడిబుడిక్కులవారు or బుడుబుడుక్కులవారు buḍi-buḍikkula-vāru. n. A certain class of mendicants. బుడిబుళ్లుపోవు buḍi-buḷḷu-pōvu. v. n. To be surprised, or astonished, ఆశ్చర్యపడు. 'ద్వి అంబికేశుడుతొల్లినలిబడిపెట్టి, యిమ్ముగాజనులెల్లనెరుగగనిపుడు, పడివెట్టిగిన్నరబ్రహ్మయ్యగారి, కెడపకయనినరుల్ బుడిబుళ్లువోవ, వినిచూడవచ్చితివినవె.' BD. v. 388.
వింత
(p. 1163) vinta vinta. [Tel.] n. Curiosity, wonder; oddity, oddness; an odd thing, a rarity, a thing that causes wonder, a marvel, ఆశ్చర్యము, అద్భుతము. మోమొకవింత చేసికొని her countenance being changed. adj. Strange, rare, curious, odd, queer, foregin, new. చోద్యమైన, కొత్త. Other, అన్యము. వింతచూపులు odd looks. వింతమాటలు strange words. 'అదెయిదెవింత నీడయని యారెకులూరక.' Vasu. iv. 100. వింతగా vinta-gā. adv. Rarely, admirably, wonderfully. చోద్యముగా. వింతరాలు vinta-r-ālu. n. A strange woman. అన్యురాలు. వింతవాడు vinta-vāḍu. n. A stranger, a strange man. చోద్యపు మనుష్యుడు, అన్యుడు.
విచిత్రము
(p. 1167) vicitramu vi-chitramu [Skt.] n. Surprise, wonder, astonishment, విస్మయము, చోద్యము, ఆశ్చర్యము. A variegated color, చిత్రవర్ణము. adj. Wonderful, surprising. Variegated, gaudy, painted, coloured; beautiful, handsome. నానావర్ణమైన, చిత్రవర్ణములుకల, సుందరమైన, విలక్షణమైన, ఆశ్చర్యమైన.
వేడబము
(p. 1219) vēḍabamu vēḍabamu. [from Skt. విడంబనం] n. Curiosity, wonder, amusement. వింత, వేడుక, చోద్యము. A trick, trickery, deceit, మాయ, వంచన. A mask, వేషము. 'విలయకాలమందు విశ్వంబునీపెద్ద, కడుపులోన దాచుకడిదిమేటి, నటుడవవీవునేడు నాగర్భజుడవవుట పరమపురుష వేడబంబుగాదె.' (B. x. iii. 27.) 'అస్త్రంబుధరియిమచచుట, తపస్వియునట యిట్టివేడబము లెయ్యెడగలవే.' Kasi. Kan. viii. 66.
సోదె
(p. 1359) sōde or సోదియ sōde. [from Skt. చోద్యమ్.] n. Fortune-telling. రాబోవు అదృష్టమును చెప్పడము, రాగల శుభాశుభములను చెప్పుట. సోదెచెప్పు or సోదెచూచు sōde-cheppu. v. n. To tell fortunes, రాబోవు అదృష్టముచెప్పు. సోదెకత్తె sōde-katte. n. A female fortune-teller. విప్రశ్నిక, సోదెచెప్పుస్త్రీ. దైవజ్ఞ, రాబోవు అదృష్టమును చెప్పునది.
సోదెము
(p. 1359) sōdemu or సోద్దెము sōdemu. [from Skt. చోద్యమ్.] n. Wonder, astonishment. అశ్చర్యము. adj. Wonderful. ఆశ్చర్యకరమైన.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close